నేరేడు వగరుగా, పుల్లగా ఉంటుంది.. అయితే ఏడాదికి ఒక్కసారే ఇవి దర్శనం ఇస్తాయి.. అప్పుడే మంచి డిమాండ్ ఉంటుంది.. సమ్మర్ లో మామిడి తో పాటు నేరేడు పండ్లు కూడా ఎక్కువగా కనిపిస్తాయి.. వీటిలో ఎన్నో పోషకాలు ఉండటంతో వీటిని తినడానికి ఇష్ట పడతారు.. మార్కెట్ లో నేరేడు పండ్లు కిలో రూ.200 నుంచి రూ.150 పలుకుతున్నాయి. నేరేడు పంట ద్వారా ఎక్కువ ఆదాయం రావడంతో చాలా మంది రైతులు నేరేడును సాగుచేసేందుకు ముందుకు వస్తున్నారు.. మన…
జీడిమామిడిని ఎక్కువగా ఆంధ్రప్రదేశ్ లో పండిస్తారు.. రాష్ట్రంలోని నెల్లూరు,శ్రీకాకుళంలో కోస్తా తీర ప్రాంతంలో మూడు లక్షల హెక్టార్లలో పండిస్తున్నారు. ఉత్పత్తి 95 వేల టన్నులు, ఉత్పాదకత ఎకరాకు 280 కేజీల వరకు ఉంటుంది.. ముందుగా జీడీమామిడి విత్తనాల కోసం తల్లి మొక్క నుంచి పొందాలి.. ఎలాగంటే ఒత్తుగా కురచ కొమ్మలు, ఎక్కువగా ఉండాలి. ఎక్కువ శాతం ఆడ పువ్వులను కలిగిఉండాలి. మధ్య సైజు కలిగిన గింజలు కలిగి అధిక దిగుబడినిచ్చే విధంగా ఉండాలి.. అలాంటి మొక్కల నుంచి…
చింతపండుకు మన దేశంలో డిమాండ్ ఎక్కువగా ఉంటుంది.. అందుకే ఎక్కువ మంది రైతులు ఆసక్తి చూపిస్తున్నారు.. ఈ చెట్టు లను కలప గా కూడా వాడుతున్నారు.. చక్కెర మిల్లులలో పనిముట్లను, ఇతర ఫర్నీచర్స్ తయారీలో ఉపయోగిస్తారు.చింత చెట్టును నీడ కొరకు, అలంకరణ కొరకు, కాయల కొరకు పెంచుతారు. ఇది సెంట్రల్ ఆఫ్రికాలో విస్తారంగా పెరుగును. మన దేశంలో ఎక్కడ చూసిన రోడ్డు పక్కన విరివిగా కనిపిస్తాయి.. చింత గురించి మరిన్ని వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.. ఈ మొక్కలు…
మన తెలుగు రాష్ట్రాల్లో వాణిజ్య పంటగా పెరుగుతున్న పంటలల్లో వేరుశనగ కూడా ఒకటి.. నూనెల తయారీలో ఎక్కువగా వాడటం వల్లే వీటికి డిమాండ్ ఎక్కువ.. ప్రధానంగా యాసంగిలో అధిక విస్తీర్ణంలో పండిస్తారు..ఈ పంట సాగుకు అనువైన తేలిక పాటి నేలలు మరియు తుంపర పద్ధతి ద్వారా సులువైన నీటి యాజమాన్యం వలన యాసంగిలో ఈ పంట యొక్క విస్తీర్ణం గణనీయంగా పెరుగుచున్నది. ఈ పంటలో నూనె అధికంగా ఉంటుంది.. ఈ పంట గురించి మరిన్ని వివరాలను ఇప్పుడు…
వ్యవసాయం తో పాటుగా రైతులు పండించే పంటలే పాడి, పశువుల ద్వారా కూడా మంచి లాభాలను పొందుతూన్నారు.. అందులో చేపల పెంపకం కూడా ఒకటి.. అయితే కొన్ని జాగ్రత్రలను పాటిస్తే మరిన్ని లాభాలను పొందవచ్చు అని అక్వా నిపుణులు అంటున్నారు..అవేంటో ఒకసారి చుద్దాము.. ఒకటి పోటీపడని కనీసం 3 రకాల చేప పిల్లలను 2 మీటర్లలోతుండే చెరువులో ఎకరా నీటి విస్తీర్ణానానికి 2 వేల వరకు వదలాలి. 2-4 అంగుళాల సైజు కలిగి చురుకుగా, ఆరోగ్యంగా ఉన్న…
ప్రస్తుతం చలికాలం మొదలైంది.. ఈ కాలంలో కొన్ని కూరగాయలను పండించడం అనుకూలమైనది.. ఈ కాలంలో ముఖ్యంగా దుంపజాతి కూరగాయలు, క్యాబేజీ, కాలీఫ్లవర్ , టమాట, మిరప, వంట వంటి పంటలను సాగుకు అనుకూలంగా ఉంటాయి. రైతులకు అధిక ఆదాయాన్ని సమకూరుస్తాయి.. ఇకపోతే ఈ సీజన్ లోనే దిగుబడులు ఎక్కువగా పొందవచ్చునని నిపుణులు చెబుతున్నారు.. ఈ కాలంలో చీడ, పీడలను తట్టుకొనే కూరగాయల విత్తనాలను ఎంపిక చేసుకోవాలి.. అప్పుడే తెగుళ్ల నుంచి బయటపడారు.. ఇక రబీలో చలి ఎక్కువగా…
ప్రతి ఒక్కరి వంట గదిలో పోపుల డబ్బాలో మెంతులు ఉంటాయి.. చేదుగా ఉన్న వీటిని తీసుకోవడం వల్ల ఎన్ని సమస్యలు దూరం అవుతాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.. మన తెలుగు రాష్ట్రాల్లో మెంతులను ఎక్కువగా పండిస్తున్నారు.. వీటికి మార్కెట్ లో డిమాండ్ ఎక్కువే.. ఇక మన దేశం నుండి సౌదీ అరేబియా, జపాన్, శ్రీలంక, కొరియా , ఇంగ్లాండ్ వంటి దేశాలకు ఎగుమతి చేస్తున్నారు.. ఈ మొక్క సుమారుగా ఒక మీటరు ఎత్తు పెరుగుతుంది. పంట ఆకు…
అవకాడో అనేది మనదేశంలో పంట కాదు.. ఇది మెక్సీకో పంట.. కానీ దీనిని తీసుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉండటంతో వీటిని ఇక్కడ కూడా సాగు చేస్తున్నారు..ప్రపంచంలో ఉండే మొత్తం అవకాడోలో సగం కేవలం అమెరికా ప్రజలు తింటారు. అవకాడో పియర్ పండు మాదిరిగా మరియు గుడ్డు ఆకారంలో లాగా కనిపిస్తుంది. దీనిలో కేవలం ఒకటే విత్తనం ఉంటుంది. ఈ విత్తనం చుట్టూ పండు యొక్క గుజ్జు ఉంటుంది. దీని యొక్క చర్మం చూడటానికి కొంచెం…
ప్రస్తుతం వర్షాలు కురుస్తున్నాయి.. భారీ వర్షాల కారణంగా పంటలకు తీవ్ర నష్టం వాటిల్లుతుంది.. చేతికి వచ్చిన తోట వర్షాలకు నేల రాలుతున్నాయి.. ఇటీవల అల్పపీడనం కారణంగా పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసిన సంగతి తెలిసిందే..కొన్ని పంటలు నీళ్ళు వెళ్ళాక మళ్ళీ మామూలు స్థితికి వస్తాయి.కానీ,కొన్ని పంటలు మాత్రం పాడైపోతాయి.అందులో పండ్ల తోటలు ఎక్కువగా ఉంటాయి.. ఈ ఏడాది రైతులు ఎక్కువగా నష్ట పోయారు.. తెలంగాణాలో వర్షాలు ఎలా ఉంటాయో చెప్పనక్కర్లేదు.. ఎప్పుడు వర్షాలు కురుస్తాయో.. ఎప్పుడు…
ఆకు కూరల్లో రారాజు గోంగూర.. ఈ గోంగూరను అనేక రకాల వంటల్లో వాడుతారు.. ఎన్నో పోషకాలును కలిగి ఉంటుంది.. అందుకే గోంగూరను ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తున్నారు.. మార్కెట్ లో ఎప్పుడూ డిమాండ్ ఉండటంతో ఎక్కువ మంది రైతులు గోంగూరను సాగు చెయ్యడానికి ఆసక్తి చూపిస్తున్నారు.. వేసవిలో పండించే పంట.. వేరే ఆకూకూరల తో పోలిస్తే గోంగూర అధిక లాభాలను ఇచ్చే పంట..అందుకే ఇందులో విటమిన్లు, ప్రొటీన్లు, ఇనుము పుష్కలంగా ఉంటాయి. నీటి వసతి కలిగిన భూముల్లో…