తెలుగు రాష్ట్రాల్లో చలి గాలులు వణుకు పుట్టిస్తున్నాయి. ఇంటినుంచి బయటకు వెళ్లాలంటేనే జనం జంకుతున్నారు. ఇప్పటికే చలి పెరిగిపోగా, మున్ముందు ఇంకా పెరిగే అవకాశం ఉన్నది. రమణీయ దృశ్యాలు ఓ వైపు ఆహ్లాదపరుస్తున్నా.. మరోవైపు పొగ మంచుతో వాహనదారులకు ఇబ్బందులు కలగనున్నాయి. దట్టమైన పొగమంచుతో ఊరేదో.. అడవేదో.. ర�
Winter Care Tips: ఈ ఏడాది చలి తీవ్రత క్రమంగా పెరుగుతుంది. చలి గాలులు అనేక రకాల వ్యాధులకు కారణం అవుతున్నాయి. ఈ సీజన్‌లో ప్రజల్లో వ్యాధి నిరోధకశక్తి బాగా తగ్గుతుందని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు.
గీజర్ పేలి నవ వధువు మరణించిన ఘటన యూపీలో చోటు చేసుకున్న సంగతి తెలిసిందే.. ఐదు రోజుల క్రితమే పెళ్లి కాగా.. అత్తగారింటికి వచ్చిన యువతి స్నానం చేయడానికి బాత్రూంలోకి వెళ్లింది. దీంతో.. స్నానం చేసే క్రమంలో గీజర్ పేలి ఆ మహిళ మృతి చెందింది. అయితే.. గీజర్‌ను ఎక్కువగా చలికాలం వాడుతుంటారు. ఈ క్రమంలో వేడి నీళ్లత�
Pneumonia Risk In Winter: న్యుమోనియా అనేది ప్రాణాంతకమైన ఊపిరితిత్తుల సంక్రమణ వ్యాధి. ముఖ్యంగా వృద్ధులు, చిన్నపిల్లలు, బలహీనమైన రోగనిరోధక వ్యవస్థ కలిగిన వ్యక్తులకు ఈ వ్యాధి సంక్రమిస్తుంది. కాలుష్యం కారణంగా,అలాగే చలి కలం కారణంగా న్యుమోనియా కేసులు వేగంగా పెరుగుతున్నాయి. అందువల్ల దాని గురించి జాగ్రత్తగా ఉండవలసి
Teeth For Children: పిల్లల పుట్టుక ఓ సంతోషకరమైన సందర్భం. అయితే, తల్లిదండ్రులకు అనేక సవాళ్లతో కూడుకున్న సమయం అది. ఈ సవాళ్లలో పిల్లల ఒకటి దంతాల ప్రక్రియ. దంతాలు వచ్చే సమయంలో పిల్లలు నొప్పి, వాపు, చిరాకు, నిద్రలేమి వంటి అనేక సమస్యలను ఎదుర్కోవచ్చు. పిల్లల అభివృద్ధిలో దంతాలు ఒక ముఖ్యమైన దశ. కానీ, అది వారికి బాధాకరమై�
దీపావళి పండుగ సమయంలో పటాకులు, దీపాల వినియోగిస్తుంటాం. ఈ సమయంలో కొంచెం అజాగ్రత్తగా ఉన్నా మంటలు లేదా అగ్ని ప్రమాదాలు సంభవించవచ్చు. కాబట్టి, ఈ సందర్భంగా జాగ్రత్తల విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం చాలా ముఖ్యం. అంతే కాదు.. ప్రమాద తీవ్రతను తగ్గించడానికి కాలిన గాయాలకు ప్రథమ చికిత్సకు సంబంధించిన సమాచా�
దీపాల పండుగ దీపావళి (Diwali 2024) సమీపిస్తోంది. కోట్లాది మంది భారతీయులు ఈ పండుగను మెరిసే దీపకాంతులతో వెలుగులతో ఘనంగా జరుపుకునేందుకు సిద్ధమవుతున్నారు. దీపావళి పండుగ మనకు ఆనందాన్ని, ఐక్యతా అనుభూతిని కలిగిస్తుంది. దీపావళి సందర్భంగా చాలా బాణాసంచా కాల్చుతారు.
TB Disease: టిబి వ్యాధిని క్షయవ్యాధి అని పిలుస్తారు. ఇది ప్రధానంగా ఊపిరితిత్తులను ప్రభావితం చేసే అంటువ్యాధి. సకాలంలో వైద్య సహాయం పొందడానికి, అలాగే సంక్రమణ మరింత వ్యాప్తి చెందకుండా నిరోధించడానికి టిబి వ్యాధి లక్షణాల గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం. టిబి వ్యాధి అనేది చికిత్స చేయకుండా వదిలేస్తే తీవ్రమై
Low BP vs High BP: రక్తపోటు (బిపి) అనేది మన ఆరోగ్యంలో కీలకమైన అంశం. ఎందుకంటే, ఇది మన ధమనుల గోడలకు వ్యతిరేకంగా రక్తం యొక్క శక్తిని కొలుస్తుంది. సాధారణంగా ఒక ఆరోగ్యకరమైన రక్తపోటు 120/80 mmHg ఉంటుంది. అయితే రక్తపోటు ఈ సాధారణ పరిధి నుండి పక్కకు వెళ్లే సందర్భాలు ఉన్నాయి. ఇది తక్కువ రక్తపోటు (హైపోటెన్షన్), అధిక రక్తపోటు (హైప
ఎండా కాలంలో ఎండ తీవ్రత నుంచి కాపాడుకునేందుకు ఇళ్లల్లో ఏసీలను పెట్టుకుంటున్నారు. కాని వాటి నిర్వహణను గాలికొదిలేస్తున్నారు. వేసవి ఉక్కపోత నుంచి రక్షణ పొందేందుకు పెట్టించుకున్న ఏసీలు కాస్త పేలుతున్నాయి. అందుకే ఏసీని ఉపయోగించేటప్పుడు చాలా జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది.