ద్రాక్ష ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.. ఏడాది పొడవునా మార్కెట్ లో లభిస్తాయి అందుకే వీటికి మార్కెట్ లో డిమాండ్ ఎక్కువ.. కొత్త సేధ్యపు పద్దతులతో అన్ని ప్రాంతాల్లో ద్రాక్ష పంటను రైతులు సాగు చేస్తున్నారు.లాభాలు పొందాలంటే రైతులు ద్రాక్ష తోటల్లో కనీస జాగ్రత్త చర్యలు తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.. అవేంటో ఒకసారి చూసేద్దాం.. ద్రాక్ష తీగ జాతి మొక్క దీన్ని మల్లెలో ఎలాగైతే కొమ్మలను కత్తిరిస్తారో అలాగే కత్తిరిస్తే మంచి దిగుబడిని పొందవచ్చు.. కొమ్మల కత్తిరింపుతో…
వంటలకు రుచిని పెంచడం మాత్రమే కాదు మరెన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి అందుకే పుదీనాకు మార్కెట్ లో మంచి డిమాండ్ ఉంది.. సారవంతమైన నేలలు పుదీనా సాగుకు అనుకూలంగా ఉంటాయి. తేలికపాటి నేలలు, మురుగు నీటి వసతి ఉన్న ఒండ్రునేలల్లో పుదీనాను సాగు చెయ్యొచ్చు.. అయితే ఈ పుదీనాను రెండు పద్దతుల ద్వారా సాగు చెయ్యొచ్చు.. ఎలాగైనా కూడా మంచి లాభాలను పొందవచ్చు… ఈ పంట గురించి మరిన్ని వివరాలు.. ఒకటి కాండం ను మొక్కలుగా నాటుకోవటం,…
వాక్కాయాలతో ఎన్నో పోషకాలు శరీరానికి అందుతాయి.. అందుకే వీటికి డిమాండ్ కూడా ఎక్కువగానే ఉంటుంది.. అందుకే రైతులు కూడా వీటిని పండించడానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. అధిక దిగుబడులను ఒక్క ఆహార పంటల ద్వారా రైతులు వ్యవసాయంలో పొందలేకపోతున్నారు.. అందుకే తక్కువ సమయంలో అధిక లాభాలను ఇచ్చే పంటలపై ఆసక్తి చూపిస్తున్నారు.. వాక్కాయ సాగుతో రైతులు అధిక రాబడిని పొందుతున్నారు.. ఈ పంట గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.. థాయిలాండ్ వెరైటీ మొక్క నాటిన మొదటి ఏడాది…
మనం నిత్యం వాడే కూరగాయాలలో ఒకటి టమోటా.. ఇటీవల 200 పైగా పలికిన సంగతి తెలిసిందే..మన దేశంలో సుమారు 0.81 మిలియన్ హెక్టార్లలో టమాటా సాగు చేస్తున్నారు..సుమారు 20.57 మిలియన్ మెట్రిక్ టన్నుల టమాటా మన దేశవ్యాప్తంగా ఉత్పత్తి చేస్తున్నారు. దేశంలో ఉత్పత్తి చేస్తున్న కూరగాయలలో బంగాళదుంప మరియు ఉల్లిగడ్డల తర్వాత స్థానంలో టమాటా ఉంది. మన దేశ కూరగాయల బాస్కెట్ లో టమాటా ఉత్పత్తి శాతం 10.7%. మన రాష్ట్రంలో సుమారు 25591 హెక్టార్లలో టమాటా…
మన తెలుగు రాష్ట్రాల్లో నూనెల కోసం పండిస్తున్న పంటలలో కుసుమ కూడా ఒకటి.. చల్లని వాతావరణంలో అధిక దిగుబడినిచ్చే ఈ పంటను తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 60 వేల ఎకరాల్లో సాగవుతుంది ఈ పంటలో ఆదాయం తక్కువగా వుండటం, మొక్కకు ముళ్లు అధికంగా వుండటం, పంట కోతకు కూలీలు దొరకక పోవటం వల్ల క్రమేపి ఈ పంట సాగు తగ్గుతూ వస్తుంది.. అయితే ఇటీవలికాలంలో కుసుమ నూనెకు గిరాకీ పెరగటం, కుసుమ పూతకు కూడా మార్కెట్లో మంచి…
తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా పండించే పంటలలో మిరప కూడా ఒకటి.. దీన్ని వాణిజ్య పంటగా పండిస్తున్నారు.. మిరపను సుమారుగా 6.6 లక్షల ఎకరాల్లో సాగు చేస్తున్నారు.. వాతావరణ పరిస్థితులను బట్టి మిరప దిగుబడి కూడా తగ్గుతుంది.. ఇక తెగుళ్లు కూడా ఎక్కువే.. ఒక్కసారి వస్తే ఇక మందులు వాడుతూనే ఉండాలి.. మిరప పంటను ముఖ్యంగా రసంపీల్చే పురుగులు, కాయ తొలిచే పురుగులు ఎక్కువగా ఆశించి నష్టపరుస్తాయి. కావున తగిన చర్యలు తీసుకోని సరైన యాజమాన్య పద్ధతులు పాటించిన…
Precautions To take for Liver Health: కాలేయం మానవుని శరీరంలోని అతి పెద్ద గ్రంథి. శరీరం ఆరోగ్యంగా ఉండటంలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది. ఆహారాన్ని జీర్ణం చేసి, శక్తిగా మార్చి, వ్యర్థాలను బయటకు పంపడంలో దీని పాత్ర ప్రధానమైనది. అందుకే లివర్ ఆరోగ్యం కోసం తగిన జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం. అయితే కాలేయం పాడైపోయేటప్పుడు మనకు కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. రక్తం నుంచి టాక్సిన్లను కాలేయం ఎప్పటికప్పుడు బయటకు పంపిస్తుంటుంది. అయితే ఒకవేళ…
తెలుగు రాష్ట్రాల్లో లిల్లీ పూల సాగును ఎక్కువగా చేపడుతున్న అధిక లాభాలను పొందుతూన్నారు.. తెలుగు రాష్ట్రాలలో సంపంగి పూలు అని కూడా పిలుస్తారు. కంటికి ఇంపైన తెల్లని రంగు గల ఈపూలను పూలదండల తయారీలో విరివిగా వాడుతారు.. తక్కువ పూలతో సులభంగా, అందంగా పూలదండలు కూడా తయారు చేస్తారు. లిల్లీ పూలకు ఏడాది పొడవునా మార్కెట్ లో మంచి గిరాకీ ఉంటుంది. పట్టణ నగర ప్రాంతాల్లో లిల్లీ పూలకాడలను బొక్కెల తయారీకి ఎక్కువ ఉపయోగిస్తారు.. అలాగే వీటి…
మనదేశంలో అధికంగా పండిస్తున్న తీగజాతి కూరగాయలల్లో పొట్టి పొట్లకాయ కూడా ఒకటి..దీనిని స్నేక్ గార్డు అని అంటారు. దీనిలో విటమిన్ ఎ.బి.సి మాంగనీస్, మెగ్నీషియం, కాల్షియం, ఐరన్, పీచు దీనిలో పుష్కలంగా ఉన్నాయి.. ఈ పొట్టి పొట్లకాయ పచ్చడి, ఫ్రై , పకొడి, బజ్జిలు తయారీలో పొట్లకాయను విరివిరిగా వాడుతారు. వివిధ రకాల పొట్లకాయలున్న చారాల ఉన్నవి, లేనివి ఆకుపచ్చ పొట్లకాయను ఎక్కువగా వాడుతారు. ప్రస్తుత్తం కూరగాయల మార్కెట్లో చిట్టి పొట్లకాయలకు మార్కెట్ లో మంచి డిమాండ్…
రైతులు వ్యవసాయంతో పాటు కోళ్ల పెంపకం, చేపల పెంపకంతో పాటు కంజుల పెంపకం కూడా చేస్తున్నారు.. ఇవి చూడటానికి పిచ్చుకల మాదిరిగా ఉంటూ కాస్త పెద్దగా ఉంటాయి. ఇవి రుచిగా ఉంటాయి అలాగే ఎన్నో పోషక విలువలను కలిగి ఉంటాయి.. అందుకే వీటిని తినడానికి మాంసపు ప్రియులు ఇష్ట పడతారు.. దాంతో మార్కెట్ లో వీటికి డిమాండ్ కూడా ఎక్కువగానే ఉంటుంది.. రైతులు వీటిని పెంచడానికి ఆసక్తి చూపిస్తున్నారు.. పెడ్డులో పెంచుకోవడానికి జపనీస్ క్వయిల్ అనువైన రకం.…