Cashew Cultivation : జీడిమామిడి సాగులో మెళుకువలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జీడిమామిడిని ఎక్కువగా ఆంధ్రప్రదేశ్ లో పండిస్తారు.. రాష్ట్రంలోని నెల్లూరు,శ్రీకాకుళంలో కోస్తా తీర ప్రాంతంలో మూడు లక్షల హెక్టార్లలో పండిస్తున్నారు. ఉత్పత్తి 95 వేల టన్నులు, ఉత్పాదకత ఎకరాకు 280 కేజీల వరకు ఉంటుంది.. ముందుగా జీడీమామిడి విత్తనాల కోసం తల్లి మొక్క నుంచి పొందాలి.. ఎలాగంటే ఒత్తుగా కురచ కొమ్మలు, ఎక్కువగా ఉండాలి. ఎక్కువ శాతం ఆడ పువ్వులను కలిగిఉండాలి. మధ్య సైజు కలిగిన గింజలు కలిగి అధిక దిగుబడినిచ్చే విధంగా ఉండాలి.. అలాంటి మొక్కల నుంచి తీసిన గింజల తో వేసినప్పుడు మొక్కలు వ్యాధులను తట్టుకుంటాయి..
సాదారణంగా నాలుగు నెలల వయసు పైబడి 10-15 ఆకులు కల్గి ఉన్న అంటు మొక్కలను పొలంలో నాటుటకు ఉపయోగించాలి..ఈ గింజలు మొలకెత్తి శక్తిని త్వరగా కోల్పోతాయి. అందుకే అప్పుడే సేకరించిన గింజలను నాటుకొనుటకు వాడాలని నిపుణులు చెబుతున్నాయి. మధ్య పరిమాణం గల 5నుండి 6 గ్రాముల బరువుండే విత్తనపు గింజలను సేకరించాలి. విత్తనాన్ని సుమారు 2-3 రోజులు బాగా ఎండబెట్టాలి. హెక్టారుకు సుమారు 2 కేజీల విత్తనపు గింజలు సరిపోతాయి. గింజలను నాటేముందు రెండు రోజుల పాటు వాటిని నీటిలో నానబెట్టాలి..
Also Read
- Story Board: కరువు కోరల్లో తెలుగు రాష్ట్రాలు.. పడిపోతున్న భూగర్భజలాలు.. తాగునీటికీ తప్పని కటకట
- Heavy Rain Alert: ఏపీ వైపు దూసుకొస్తున్న తీవ్ర వాయుగుండం.. విశాఖ-గోపాల్పూర్ మధ్య తీరం దాటనున్న వాయుగుండం..!
- Off The Record: రేవంత్‌కు ఒక న్యాయం.. మహేష్ గౌడ్‌కు ఇంకో న్యాయమా?
- Telangana 22A Land List: 22A నిషేధిత జాబితాపై NHRC సీరియస్.. తెలంగాణ సీఎస్‌కు కీలక ఆదేశాలు
హెక్టారుకు సుమారు 2 కేజీల విత్తనపు గింజలు సరిపోతాయి. గింజలను నాటేముందు రెండు రోజుల పాటు వాటిని నీటిలో నానబెట్టాలి.విత్తనాన్ని నారుగా పెంచిగాని లేక పొలంలో నేరుగా నిర్ణీత భాగాలలో విత్తవచ్చును, విత్తనాన్ని పాలిథీన్ సంచులలో విత్తుట మంచిది.. నీటిని ఎక్కువగా పెట్టరాదు.. అలా చేస్తే విత్తనం కుళ్లి పోతుంది.. మంచిగా ఎండ తగిలే ప్లేసులో ఉంచడం మంచిది.. 30 రోజులలోగా మొలకలు వస్తాయి.. 50 రోజుల లోగ మొక్కలను నాటాలి..నెలల వయసు కల్గినప్పుడు నాటటం మంచిది. నేరుగా విత్తదల్చుకున్నప్పుడు ప్రతి గుంతకు 2-3 విత్తనాలు విత్తి తర్వాత ఏపుగా దృఢంగా పెరుగుచున్న ఒక మొలకను మాత్రమే ఉంచి మిగిలిన వాటిని తీసివేయాలి. వర్షం పడిన తరువాత జీడిమామిడిని జూలై ఆగష్టు నెలల్లో నాటుకోవాలి…
తాజావార్తలు
-
Story Board: కరువు కోరల్లో తెలుగు రాష్ట్రాలు.. పడిపోతున్న భూగర్భజలాలు.. తాగునీటికీ తప్పని కటకట
-
Heavy Rain Alert: ఏపీ వైపు దూసుకొస్తున్న తీవ్ర వాయుగుండం.. విశాఖ-గోపాల్పూర్ మధ్య తీరం దాటనున్న వాయుగుండం..!
-
Nani: 23 రాత్రి నుంచే థియేటర్లు ఊగిపోతాయి!
-
Off The Record: రేవంత్‌కు ఒక న్యాయం.. మహేష్ గౌడ్‌కు ఇంకో న్యాయమా?
-
OTR: ఉమ్మడి తూర్పు గోదావరి ఫ్యాన్ లీడర్స్ కు లోకల్ టెన్షన్
ట్రెండింగ్
-
Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!
-
India Playing XI: ముగ్గురు స్టార్లకు విశ్రాంతి.. జపాన్‌తో తలపడే భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
32.85 కి.మీ మైలేజీ, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వచ్చేసిన Maruti Suzuki Swift CNG-AMT.. ధర కూడా తక్కువే.!
-
రూ.13.99 లక్షల ప్రారంభ ధరతో Tata Sierra Dark లాంచ్.. వేరియంట్లు, ఫీచర్లు, ధరల పూర్తి లిస్ట్ ఇదిగో..!
-
జమైకా కింగ్స్మెన్కు షాక్.. CPL 2026 ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.!