Shyamala Devi: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో పాన్ ఇండియా హీరోగా గుర్తింపు తెచ్చుకోవడమే కాకుండా.. ఇండియన్ బాక్సాఫీస్ వద్ద అత్యధిక పారితోషకం అందుకుంటూ రికార్డు సృష్టించారు రెబల్ స్టార్ ప్రభాస్.
రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన కల్కి ఎంతటి విజయాన్ని సాధించిందో తెలిసిన విషయమే. ఆ జోష్ లో వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు ప్రభాస్. ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో ‘ది రాజా సాబ్’ లో నటిస్తున్నాడు. హార్రర్, కామెడీ, రొమాంటిక్ కథాంశంతో ఈ చిత్రం రానుంది.ప్రభాస్ సరసన నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిధిలు హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ విలన్గా నటిస్తున్నారు. ఇటీవల విడువులైన ది రాజా సాబ్…
Prabhas : సూపర్ స్టార్ రజనీకాంత్, కమల్ హాసన్ తర్వాత తెలుగులో ఆ రేంజ్ లో పాపులారిటీ సంపాదించుకున్న హీరో సూర్య. తెలుగులో సూర్యకి ఉన్న పాపులారిటీ అంతా ఇంతా కాదు.
Salaar 2 : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రభాస్ ఇటీవల 'కల్కి 2898 ఏడీ' సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న సంగతి తెలిసిందే.
Mega Star : గ్లోబల్ స్టార్ ప్రభాస్ స్టార్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సలార్, కల్కి సినిమాల హిట్ తో ఫుల్ స్వింగులో ఉన్నారు ప్రభాస్.
Gopi Chand : టాలీవుడ్ స్టార్ హీరోల ఫ్రెండ్స్ లిస్ట్ తీస్తే.. ప్రభాస్-గోపీచంద్ ముందు వరుసలో ఉంటారు. ఈ ఇద్దరు 'వర్షం' సినిమాలో కలిసి నటించారు. ప్రభాస్ హీరోగా గోపీచంద్ విలన్గా నటించిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది.
Rajasaab : సలార్, కల్కి సినిమాల సక్సెస్ తో ప్రభాస్ ఫ్యాన్స్ ఫుల్ స్వింగ్ లో ఉన్నారు. అదే జోరును కొనసాగిస్తూ… టాలెంటెడ్ డైరెక్టర్లతో వరుస పెట్టి సినిమాలు చేస్తున్నాడు. ఈ క్రమంలోనే తన కెరీర్లో ఇంత వరకు టచ్ చేయని రొమాంటిక్ హారర్ జానర్ “రాజా సాబ్” సినిమా చేస్తున్నాడు. తన ఫ్యాన్స్ ఎప్పటికీ గుర్తుండిపోయేలా ప్రభాస్ను స్క్రీన్పై ప్రెజెంట్ చేయబోతున్నాడు దర్శకుడు మారుతి. కాగా, ఈ చిత్రం వచ్చే ఏడాది ఏప్రిల్ 10న తమిళం,…
టాలీవుడ్ టాప్ నిర్మాతలలో ఒకరు దగ్గుబాటి సురేశ్ బాబు. తాజాగా సురేష్ బాబు ఓ ఆంగ్ల మీడియా ఇంటర్వ్యూలో టాలీవుడ్ హీరోలఫై పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సురేష్ బాబు మాట్లాడుతూ ” ఈ హీరో పెద్ద హీరో అనేది ఎప్పుడూ ఒకేలా ఉండదు. ప్రతి ఒక్కరికి భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. మొదటి రోజు భారీ ఓపెనింగ్ కూడా వస్తుంది. కానీ ఒక్కోసారి స్టార్ హీరోల సినిమాలు కూడా అనుకున్న స్థాయిలో ఆడట్లేదు. సో ఓన్లీ…
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కల్కి తో సూపర్ హిట్ కొట్టినసంగతి తెలిసిందే. వరల్డ్ వైడ్ గా కల్కి రూ. 1100 కోట్లు కలెక్ట్ చేసింది ఆ జోష్ లోనే మారుతీ దర్శకత్వంలో రాజసాబ్ అనే సినిమాను స్టార్ట్ చేసాడు. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ లో డార్లింగ్ బిజీబిజీగా ఉన్నాడు.పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ అత్యంత భారీ వ్యయంతో ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. థమన్ సంగీత దర్శకునిగా వ్యవహరిస్తున్నాడు. వచ్చే ఏడాది ఏప్రిల్ 10న రిలీజ్ కానుంది…
టాలీవుడ్ అగ్ర హీరో అక్కినేని నాగార్జునపై తెలంగాణ కాంగ్రెస్ మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు ప్రకంపనలు సృష్టించాయి. చిత్ర పరిశ్రమకు చెందిన ప్రతి ఒక్కరు కొండా సురేఖ వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుబట్టారు. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, రాములమ్మ విజయశాంతి కొండా సురేఖ కామెంట్స్ కు తప్పుపడుతూ కాస్త బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. రెబల్ స్టార్ ప్రభాస్ : రాజకీయ లబ్ధి కోసం వ్యక్తిగత జీవితాలను అగౌరవపరచడం ఆమోదయోగ్యం కాదు,…