గీతాన్స్ ప్రొడక్షన్స్, సెహెరి స్టూడియో, ఎమ్జీఆర్ ఫిలిమ్స్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం “లవ్ రెడ్డి”. అంజన్ రామచంద్ర, శ్రావణి రెడ్డి హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. దర్శకుడు స్మరన్ రెడ్డి ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ప్రొడ్యూసర్స్ సునంద బి.రెడ్డి, హేమలత రెడ్డి, రవీందర్ జి, మదన్ గోపాల్ రెడ్డి, నాగరాజ్ బీరప్ప, ప్రభంజన్ రెడ్డి, నవీన్ రెడ్డి “లవ్ రెడ్డి” చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా “లవ్ రెడ్డి” సినిమా ఈ నెల 18న…
Prabhas Prashanth Varma : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్.. ఎప్పుడు ఏ డైరెక్టర్‌తో సినిమా అనౌన్స్ చేస్తాడో అర్థం కాని విషయమే. అతను ఒక్క సినిమా తీసిన దర్శకుడు అయినా సరే.
Prabhas to create a new record for an Indian star in North America: తెలుగు నుంచి మొట్టమొదటిసారిగా పాన్ ఇండియా స్థాయికి ఎదిగిన ప్రభాస్ ఇప్పుడు అంతకుమించి అనేలాంటి సినిమాలు చేస్తున్నారు. ఆయన చేస్తున్న సినిమాలు వేల కోట్ల కలెక్షన్లు కొల్లగొడుతున్నాయి. ఇప్పుడు ఆయన సినిమా హిట్టా? ప్లాపా? అనేది పక్కన పెడితే సినిమాలకు బిజినెస్ తో పాటు కలెక్షన్స్ కూడా వేల కోట్లలోనే జరుగుతున్నాయి. వేల కోట్లు అంటే ఒక్కొక్క సినిమాకి…
రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా గతేడాది వచ్చిన చిత్రం సలార్. కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ఈ చిత్రం ఎంతటి విజయాన్ని అందుకుందో తెలిసిన విషయమే. థియేటర్స్ లో సూపర్ హిట్ గా నిలిచిన ఈ చిత్రం డిజిటల్ స్ట్రీమింగ్ లోను రికార్డు వ్యూస్ రాబట్టింది. నెట్ ఫ్లిక్స్ రిలీజైన మొదటి పది రోజులు ఇండియా టాప్ వన్ లో ట్రెండింగ్ లో కొనసాగింది సలార్. తాజగా ఈ చిత్రం బుల్లి తెరపై కూడా బద్దలు…
అక్టోబర్ 23న ప్రభాస్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పుట్టిన రోజు రానుంది. ఈ సారి బర్త్ డే వేడుకలను భారీ స్థాయిలో చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు ఫ్యాన్స్. ఇటీవల వచ్చిన కల్కి తో సూపర్ హిట్ కొట్టడమే కాకుండా మరోసారి రూ. 1000 కోట్లు వసూళ్లు సాదించాడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. కల్కి హిట్ తో ఫ్యాన్స్ ఫుల్ జోష్ లో ఉన్నారు. ఈసారి రెబల్ స్టార్ బర్త్ డేను మరింత గ్రాండ్ గా…
Prabhas : ప్రస్తుతం ఇండియాలో నెంబర్ వన్ హీరో అంటే ప్రభాస్ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. తెలుగు నుంచి వెళ్లి బాలీవుడ్ ను సైతం బీట్ చేసి టాప్ లోకి దూసుకెళ్లాడు ప్రభాస్.
ప్రస్తుత కాలంలో సోషల్ మీడియా హావ అనేది ఎంతటి కీ రోల్ పోషిస్తుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మరి ముఖ్యంగా సినిమా నటులకు ఇది చాలా అవసరం. హీరోలకు ఫ్యాన్స్ కుమధ్య సోషల్ మీడియా అనేది ఒక వారధి లాగా పనిచేస్తుంది. అది ఏ ప్లాట్ ఫామ్ అయిన హీరోలు తమ చిత్రాలకు సంబంధించిన ముఖ్యమైన అప్ డేట్స్ ను వ్యక్తిగత సోషల్ మీడియా ఖాతాల ద్వారా పంచుకుంటూ ఉంటారు. కానీ ఇక్కడ కూడా ఏ హీరోకు కు…
తమిళ స్టార్ హీరో సూర్య హీరోగా నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘కంగువ’. పీరియాడికల్ యాక్షన్ ఫిలింగా రానున్న ఈ సినిమాకు శివ దర్శకుడు. బాలీవుడ్ భామ దిశా పటాని , బాలీవుడ్ స్టార్ నటుడు బాబీ డియోల్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్ బ్యానర్లో నిర్మాత జ్ఞానవేల్ రాజా, వంశీ, ప్రమోద్‌లు అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్న ఈ సినిమా నుండి విడుదలైన ఫస్ట్ గ్లిమ్స్, పోస్టర్స్ సినిమాపై అంచనాలను అమాంతం పెంచింది.…
Prashanth neel : కోలీవుడ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కేజీఎఫ్ మూవీతో ఆయన పేరు మార్మోగిపోయింది. స్టార్ హీరో యష్ నటించిన కేజీఎఫ్ సిరీస్ రెండు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద వేరే లెవెల్ లో అలరించాయి.
పాన్ ఇండియన్ స్టార్, డార్లింగ్ ప్రభాస్ ఈశ్వర్ మూవీతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ప్రభాస్ బర్త్ డే సందర్భంగా ఈశ్వర్ మూవీని రీ రిలీజ్ చేయనున్నారు. అక్టోబర్ 23న ఈ చిత్రాన్ని గ్రాండ్‌గా రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు. ఈ క్రమంలో మూవీ ట్రైలర్‌ను అదిరిపోయేలా కట్ చేసి రిలీజ్ చేశారు. రీ ఇంట్రడ్యూసింగ్ ప్రభాస్ అంటూ వదిలిన ఈశ్వర్ ట్రైలర్ ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటోంది. నీ చేతిలో డబ్బుంటే.. నా ఛాతిలో దమ్ముంది…