The RajaSaab Motion Poster: బర్త్‌డే ట్రీట్ అదిరిందిగా.. ‘రాజాసాబ్’ సరికొత్తగా ఉన్నాడు!
- ప్రభాస్ బర్త్‌డే స్పెషల్ వచ్చేసింది
- రాజాసాబ్ మోషన్ పోస్టర్ విడుదల
- సరికొత్తగా ప్రభాస్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం ‘ది రాజాసాబ్’. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వ ప్రసాద్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. సూపర్ నాచురల్ థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కుతోన్న రాజాసాబ్‌లో మాళవికా మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. నేడు రెబల్ స్టార్ ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా.. మేకర్స్ సర్‌ప్రైజ్ ఇచ్చారు. ది రాజాసాబ్ మోషన్ పోస్టర్‌ను విడుదల చేశారు.
మోషన్ పోస్టర్‌లో డార్లింగ్ ప్రభాస్ స్టైలిష్ లుక్‌లో ఉన్నాడు. రాజసం ఉట్టి పడే రాయల్ లుక్‌లో ఉన్న రాజాసాబ్ స్టిల్ సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతోంది. ప్రభాస్ సరికొత్తగా కనిపించి అభిమానుల్లో జోష్ నింపాడు. డార్లింగ్ లుక్ చూసి రెబల్ స్టార్ ఫాన్స్ ఆనందపడిపోతున్నారు. ‘రాజసం ఆయన బ్లడ్‌లోనే ఉంది. వివాదరహితుడైన పాలనాదక్షుడు 10 ఏప్రిల్ 2025న వస్తున్నాడు. దీనికే ఇలా అయిపోతే ఎలా.. ముందు ఉంది అసలైన పండగ’ అంటూ మేకర్స్ ట్వీట్ చేశారు. ఇక నుంచి తరచుగా అప్‌డేట్స్ ఉంటాయని ఇటీవల నిర్మాత చెప్పారు.
Also Read
- Chandrababu Tirumala Visit: తిరుమలకు సీఎం చంద్రబాబు.. శ్రీవారికి పట్టువస్త్రాల సమర్పణలో రికార్డు
- 10,000 నిట్స్ బ్రైట్నెస్, 2K 165Hz డిస్ప్లేతో అదరగొట్టబోనున్న iQOO 16 ఫోన్..!
- AP Weather Alert: ఆంధ్రప్రదేశ్‌లో వర్షాలపై అలర్ట్.. పలు జిల్లాలకు పిడుగుల హెచ్చరిక
- Tuesday Astrology: మంగళవారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి అన్ని శుభాలే!
Also Read: Zomato Platform Fee: పండగ వేళ జొమాటో కస్టమర్లకు షాక్.. ఇకనుంచి ఎక్కువ చెల్లించాల్సిందే!
ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ ఓ కీలక పాత్రలో కనిపించబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. కోలీవుడ్ కమెడియన్ యోగిబాబు, హీరోయిన్ వరలక్ష్మి శరత్‌కుమార్ కూడా నటిస్తున్నారని న్యూస్ చక్కర్లు కొడుతోంది. రాజాసాబ్ మూవీ షూటింగ్ తుది దశకు చేరుకున్నట్లు సమాచారం. ఇప్పటికే ప్రభాస్ తన పాత్రకు సంబంధించిన షూటింగ్‌ను పూర్తిచేశాడట. ఈ మూవీ బడ్జెట్ దాదాపు 200 కోట్లపైనే అని టాలీవుడ్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. తెలుగు, హిందీతో పాటు దక్షిణాది భాషల్లో రాజాసాబ్ రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తోన్నారు.
తాజావార్తలు
-
iOS 27 Update: iOS 27 అప్డేట్ విడుదల.. ఏ iPhone మోడళ్లకు లభిస్తుంది? డౌన్లోడ్ చేసుకోవడం ఎలా?
-
RamBola Title War: ఒకే టైటిల్‌తో రెండు సినిమాలు..‘రామ్ బోలా’ వివాదంలో హనుమాన్ అంశ్ దర్శకుడు
-
Chandrababu Tirumala Visit: తిరుమలకు సీఎం చంద్రబాబు.. శ్రీవారికి పట్టువస్త్రాల సమర్పణలో రికార్డు
-
Ranabaali Postpone : విజయ్ దేవరకొండ ‘రణబాలి’ పోస్ట్‌పోన్ అవుతుందా?
-
Asia Cup 2026 Final: తప్పును అంగీకరించిన టీమిండియా పేసర్.. జరిమానాతో సరిపెట్టిన ఐసీసీ!
ట్రెండింగ్
-
10,000 నిట్స్ బ్రైట్నెస్, 2K 165Hz డిస్ప్లేతో అదరగొట్టబోనున్న iQOO 16 ఫోన్..!
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!