Salaar 2: సలార్ 2 నుంచి షాకింగ్ అప్డేట్.. ఇక పండగే!
- సలార్ 2 సినిమా అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్
- ఇప్పటికే సలార్ 2 20 రోజుల షెడ్యూల్ పూర్తి
- సలార్ 2 కోసం ఎంతో ఆసక్తికరంగా ఎదురుచూస్తున్న ప్రేక్షకులు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రభాస్ అభిమానులు ఎంతో ఆసక్తికరంగా ఎదురు చూస్తున్న సలార్ 2 సినిమాకి సంబంధించిన ఒక అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. నిజానికి ఈ సినిమా ఎప్పుడు ఉంటుందో ఎవరికీ క్లారిటీ లేకుండా పోయింది. ఎన్టీఆర్ తో ప్రశాంత్ నీల్ చేయాల్సిన సినిమా తరువాతే ఈ సినిమా ఉండే అవకాశం ఉందని ప్రచారం జరిగింది. అయితే ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే 20 రోజులు షెడ్యూల్ పూర్తయిందని ఆ షెడ్యూల్లో ప్రభాస్ కూడా జాయిన్ అయ్యాడు అని తెలుస్తోంది. సినిమా మొదటి భాగంలో ఏర్పరిచిన ఆసక్తి కారణంగా సలార్ 2 మీద భారీ అంచనాలు ఉన్నాయి. నిజానికి ముందుగా ప్లాన్ చేసిన ప్రకారం ఆగస్టు 10వ తేదీ నుంచి రామోజీ ఫిలిం సిటీలో 15 రోజుల సలార్ టు షెడ్యూల్ చేయాల్సి ఉంది.
Prabhas Hanu: రిలాక్స్ బాయ్స్.. ప్రభాస్-హను మూవీ లేటెస్ట్ అప్డేట్ ఇదే!
Also Read
- Nani: "18 ఏళ్ల కెరీర్.. 33 సినిమాలు.. ఇలాంటిది ఎప్పుడూ చూడలేదు" ది ప్యారడైజ్ టాక్‌పై నాని ఓపెన్ రియాక్షన్!
- Jailer 2: రజినీ 'జైలర్ 2' బిజినెస్‌పై ట్రేడ్ షాక్! ఏకంగా 4 రెట్లు పెరిగిన రేటు..
- Suriya: ఆ హీరో వివాదం వేళ.. సోషల్ మీడియా ట్రోలింగ్‌పై ఫ్యాన్స్‌కి హితవు పలికి సూర్య!
- Venkatesh: "20 ఏళ్ల తర్వాత మళ్లీ త్రివిక్రమ్‌తో .. పెళ్లికాని ప్రసాద్ కాలం పోయింది"
కానీ పలు కారణాలతో ఆ షెడ్యూల్ పూర్తికాలేదు ఇప్పటికీ రామోజీ ఫిలిం సిటీ లో సలార్ 2 కోసం సిద్ధం చేసిన సెట్ అలాగే ఉందని తెలుస్తోంది. అయితే తాజాగా లీక్ అయిన సమాచారం ప్రకారం సలార్ 2 సినిమా షూటింగ్ ఇప్పటికే 20 రోజులు పాటు జరిగింది కాబట్టి ఆ సినిమాకి ఎలాంటి ఢోకా లేదని అంటున్నారు. అయితే ప్రశాంత్ నీల్ జూనియర్ ఎన్టీఆర్ తో ఒక సినిమా ఒప్పుకున్న కారణంగా ముందు ప్రభాస్ సినిమా చేస్తాడా? ఎన్టీఆర్ సినిమా చేస్తాడా? లేదా రెండు ఒకేసారి చేస్తాడా? అనే విషయం మీద క్లారిటీ లేదు. ఇక ఖాన్సార్ అనే ఒక ఊహజనిత రాష్ట్రం గురించి సలార్ సినిమాలో చర్చించారు. ఆ రాష్ట్ర ఆధిపత్యం ఎవరికి దక్కుతుంది అనే కాన్సెప్ట్ తో సలార్ మొదటి భాగం నడిచింది. రెండో భాగానికి ఎన్నో అనుమానాలు రేకెత్తించగా ఈ రెండవ భాగం కోసం ఎంతో ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు ప్రేక్షకులు.
తాజావార్తలు
-
ENG vs SL: శ్రీలంకకు చుక్కలు చూపించిన ఇంగ్లాండ్.. సిరీస్ కైవసం..!
-
Shubman Gill: కోహ్లీ మాత్రమే కాదు.. అతను కూడా మ్యాచ్ గెలుపులో కీలక పాత్ర పోషించాడు..!
-
Bank Strike Update: మూడు రోజుల సమ్మె వాయిదా.. కీలక కమిటీ ఏర్పాటు.. బ్యాంకులకు ఇక 5 రోజుల పని విధానమా?
-
Astrology: సెప్టెంబర్ 28 సోమవారం దినఫలాలు.. ఈ రాశులవారికి డబ్బులే డబ్బులు..!
-
National Drink Beer Day : బీర్ కోసం ఓ రోజు.. National Drink Beer Day వెనుక కథ ఇదే.!
ట్రెండింగ్
-
World Rabies Day 2026 : కుక్క కాటు.. ఈ 15 నిమిషాలు మిస్ అయితే డేంజర్.!
-
Why Do Dogs Howl at Night: రాత్రిపూట కుక్కలు ఎందుకు ఏడుస్తాయి? దెయ్యాలు కనిపిస్తాయా?.. అసలు రహస్యం ఇదే!
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!