Home
Prabhas
Prabhas News
-
Manchu Vishnu : ప్రభాస్ ఆ పనిచేస్తే నేను కన్నప్ప చేసేవాడిని కాదు : మంచు విష్ణు
Manchu Vishnu : మంచు విష్ణు హీరోగా వస్తున్న కన్నప్ప సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి. మొదట్లో ట్రోలింగ్ వచ్చినా ఇప్పుడు పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ఎందుకంటే సినిమాలో ప్రభాస్, అక్షయ్ కుమార్, కాజల్ లాంటి వాళ్లు కీలక పాత్రలు చేయడం మరో విషయం. ఇక మూవీని ఏప్రిల్ 25న రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా మూవీ ప్రమోషన్లు జోరుగా చేస్తున్నారు. ఈ క్రమంలోనే మంచు విష్ణు తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఇందులో ఆయన… -
Raja Saab : రాజాసాబ్ షూట్ ఇంకా పెండింగ్.. రిలీజ్ డౌటే
రెబల్ స్టార్ ప్రభాస్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. వాటిలో మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న‘ది రాజా సాబ్’ ఒకటి. హార్రర్, కామెడీ, రొమాంటిక్ కథాంశంతో రానున్న ఈ సినిమాలో నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిధిలు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ విలన్‌గా నటిస్తున్నారు. ఈ చిత్రం నుంచి విడుదల అయిన పోస్టర్స్, గ్లింప్స్ సినిమాపై భారీ అంచనాలను పెంచేసాయి. ఈ సినిమాలో వింటేజ్ ప్రభాస్ ను చూస్తారని ఫ్యాన్స్ ఇటీవల… -
Manchu Vishnu : పూర్తిగా శివ భక్తుడిగా మారాను
టాలీవుడ్లో వారసత్వంగా వచ్చిన హీరోలో మంచు విష్ణు ఒకరు. ఒక నటుడు, నిర్మాతగా, వ్యాపారవేత్త ప్రజంట్ మంచి కెరీర్ లీడ్ చేస్తున్నారు. 2003లో ‘విష్ణు’ అనే మూవీతో హీరోగా పరిచయం అయిన విష్ణు.. అనంతరం ‘ఢీ’ (2007) చిత్రంతో గుర్తింపు పొందాడు, ఇది అతని కెరీర్లో మంచి విజయం. ఆ తర్వాత ‘దేనికైనా రెడీ’, ‘దూసుకెళ్తా’, ‘జిన్నా’ వంటి సినిమాల్లో నటించారు. కానీ అనుకున్నంతగా హిట్ మాత్రం పడలేదు. ప్రస్తుతం అతను తన డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’… -
Exclusive : స్పిరిట్ లో ప్రభాస్ తో పాటు తమిళ స్టార్ హీరో
యంగ్ రెబల్ స్టార్ సినిమాల లైనప్ లో మోస్ట్ క్రేజీయెస్ట్ సినిమాలలో స్పిరిట్ ఒకటి. సెన్సేషన్ చిత్రాల దర్శకుడు సందీప్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతోంది స్పిరిట్. అందులోను ఫస్ట్ టైం ప్రభాస్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించబోతున్నాడు. ఇప్పటివరకు చూడని విధంగా ప్రభాస్‌ని సరికొత్త కోణంలో చూపించబోతున్నాడట సందీప్ రెడ్డి. అందుకే సందీప్ అడిగినన్ని రోజులు డేట్స్ ఇచ్చేసాడు రెబల్ స్టార్ ప్రభాస్. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్‌తో బిజీగా ఉన్నాడు సందీప్. Also Read… -
Manchu Vishnu : నా భార్య నన్ను రెండో పెళ్లి చేసుకోమంది..
మంచు విష్ణు .. హీరోగా ఎంట్రీ ఇచ్చి తనకంటూ మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. ఈయన కెరీర్లో మంచి హిట్స్ అయితే ఉన్నాయి కానీ తనకంటూ ఒక ప్రత్యేకమైన మార్కెట్‌ని ఏర్పాటు చేసుకోలేకపోయాడు. ప్రజంట్ ‘కన్నప్ప’ వంటి భారీ చిత్రంతో రాబోతున్నాడు. ఈ సినిమాల్లో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, మోహన్ లాల్, అక్షయ్ కుమార్, కాజల్ అగర్వాల్ వంటి వారు కీలక పాత్రలు పోషిస్తున్నారు. సుమారుగా 200 కోట్ల రూపాయల భారీ బడ్జెట్‌తో నిర్మించిన ఈ చిత్రం,… -
Disha Patani : దిశాపటానీ స్టన్నింగ్ ఫోజులు..
Disha Patani : బాలీవుడ్ భామ దిశాపటానీ అందాల రచ్చ మామూలుగా ఉండట్లేదు. సోషల్ మీడియాను ఊపేసేలా ఆమె అందాలతో ఫోజులు ఇస్తోంది. ప్రస్తుతం బాలీవుడ్ లో వరుస సినిమాలతో ఈ భామ ఫుల్ బిజీగా గడిపేస్తోంది. కెరీర్ స్టార్టింగ్ లో టాలీవుడ్ లో సినిమాలు చేసింది. ఇక్కడ వరుణ్ తేజ్ సరసన లోఫర్ మూవీలో చేసింది. దాని తర్వాత తిరిగి బాలీవుడ్ వెళ్లిపోయింది. అక్కడే వరుసగా సినిమాలు చేస్తూ స్టార్ ఇమేజ్ సంపాదించుకుంది. మొన్న కల్కి… -
Nidhi Agarwal : ప్రభాస్, పవన్ ఆమెను సౌత్ లో స్టార్ ను చేస్తారా..?
Nidhi Agarwal : ఒక హీరోయిన్ స్టార్ కావాలంటే ఒకటి, రెండు పెద్ద హిట్లు కచ్చితంగా కావాలి. అందులోనూ ఇప్పుడు పాన్ ఇండియా ట్రెండ్ నడుస్తోంది కాబట్టి.. పాన్ ఇండియా సినిమాల్లో నటించి హిట్ కొట్టాల్సిందే. అప్పుడు ఒకేసారి నేషనల్ వైడ్ గా పాపులర్ అయిపోవచ్చు. ఇప్పుడు నిధి అగర్వాల్ కూడా రెండు భారీ సినిమాలపై ఆశలు పెట్టుకుంది. అందులో ఒకటి పవన్ కల్యాణ్ నటిస్తున్న హరిహర వీరమల్లు సినిమా, ఇంకొకటి రెబల్ స్టార్ ప్రభాస్ తో… -
Top Headlines @1PM : టాప్ న్యూస్
పోచారం ఐటీ కారిడార్‌లో సైకో వీరంగం.. దాడిలో చిన్నారి మృతి మేడ్చల్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఓ సైకో వీరాంగం సృష్టించాడు. రోడ్డుపై వెళ్తున్నవారిపై విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డాడు. సైకో దాడిలో గాయపడిన ఓ చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. సైకో చేసిన రాళ్ల దాడిలో పలు వాహనాలు ధ్వంసం అయ్యాయి. ఈ ఘటన స్థానికంగా తీవ్రకలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బిహార్‌కు చెందిన జగేశ్వర్ తన భార్య, కుమార్తె రియాకుమారి(6)తో కలిసి పోచారం మునిసిపాలిటీలో… -
Betting Apps : బెట్టింగ్ యాప్ప్‌కు ప్రమోషన్ చేస్తున్న అగ్రహీరోలపై ఫిర్యాదు..!
Betting Apps : తెలుగు రాష్ట్రాల్లో ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ ప్రచారంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సినీ ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరోలు ఈ యాప్స్‌ను ప్రమోట్ చేయడం, వారి ఇమేజ్ను ఉపయోగించి ప్రజలను ఆకర్షించడం ఇప్పుడు చర్చకు దారితీసింది. ఈ వివాదంలో నందమూరి బాలకృష్ణ, ప్రభాస్, గోపీచంద్‌లు ప్రధాన పాత్ర పోషించారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తెలుగు చిత్రసీమలో అగ్రస్థానంలో ఉన్న బాలకృష్ణ, ప్రభాస్, గోపీచంద్‌లు ఇటీవల “Fun88” అనే బెట్టింగ్ యాప్‌ను ప్రమోట్ చేశారంటూ విమర్శలు… -
Nidhi Agarwal : హీరోతో ‘ఆ పని చేయొద్దు’ అంటూ అగ్రిమెంట్
నిధి అగర్వాల్.. చిన్న హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చి అనతి కాలంలోనే తనకంటూ మంచి గుర్తింపు సంపాదించుకుంది. బాలీవుడ్ నుంచి ‘సవ్యసాచి’ సినిమాతో టాలీవుడ్‌కు పరిచయం అయ్యింది నిధి. భారీ అంచనాల మధ్య విడుదలైన ఆ సినిమా అంతగా ఆకట్టుకోలేకపోయింది. ఆ తర్వాత అక్కినేని అఖిల్ తో ‘మజ్ను’ మూవీ చేసింది. ఈ సినిమా కూడా నిరాశపరిచింది. ఆ తర్వాత డైనమిక్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తెరకెక్కించిన ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాతో హిట్ అందుకున్న నిధి, ఈ సినిమాలో…
తాజావార్తలు
-
Seattle Diwali Celebrations: పండుగ వేళ విద్వేషం.. అమెరికాలో దీపావళి వేడుకలను అడ్డుకునేందుకు యత్నం!
-
Diwali Special Trading: దీపావళి వేళ మార్కెట్ ర్యాలీ.. ఇన్వెస్టర్లకు భారీ లాభాలు..
-
KL Rahul: పెద్ద ఆటగాడు.. అంతకంటే పెద్ద మనసు.. ఇది నిజమైన కేఎల్ క్లాస్!
-
IPL 2027 Retentions: రూ.20 కోట్ల ఆటగాళ్లకు ఉద్వాసన.. ఇక పక్కకెళ్లి ఆడుకోండమ్మా!
-
CM Revanth Reddy 57th Birthday: సీఎం రేవంత్‌రెడ్డికి ప్రధాని మోడీ, స్పీకర్ ఓం బిర్లా శుభాకాంక్షలు..
ట్రెండింగ్
-
IPL 2027 Trade: డీల్ క్లోజ్.. పంజాబ్ కింగ్స్‌కు హార్దిక్ పాండ్యా.. మ్యాచ్ విన్నర్‌ను వదులుకున్న ప్రీతి జింటా!
-
Diwali 2026: అమావాస్య ఎప్పుడొస్తుంది? దీపావళి లక్ష్మీ పూజకు శుభ ముహూర్తం, పూజా విధానం, పూర్తి వివరాలు ఇవే..
-
Diwali Tips: మట్టి ప్రమిదల్లో నూనె త్వరగా అయిపోతోందా? ఈ చిన్న చిట్కాలు పాటించండి..
-
Indian Pacers Dominance: భారత పేసర్ల దెబ్బకు విలవిల.. 25 ఏళ్ల తర్వాత చెత్త రికార్డు మూటగట్టుకున్న న్యూజిలాండ్..!
-
Virat Kohli Record: చేసింది ఏడు పరుగులే.. అయినా పాంటింగ్ ఆల్‌టైమ్ రికార్డు బద్దలు కొట్టిన విరాట్ కోహ్లీ..!