Prabhas Birthday: మళ్లీ మళ్లీ చేయాలనుకున్నాడు.. ప్రభాస్‌కు ఇష్టమైన హీరోయిన్ ఎవరంటే?
- నేడు ప్రభాస్ పుట్టిన రోజు
- ప్రభాస్‌కు ఇష్టమైన హీరోయిన్స్ జాబితా పెద్దదే
- మళ్లీ మళ్లీ సినిమా చేయాలనుకుంది మాత్రం త్రిషతోనే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
2002లో ‘ఈశ్వర్’ సినిమాతో ఇండస్ట్రీలోకి వచ్చిన ప్రభాస్.. ‘వర్షం’తో ఫస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. ఒక్క అడుగు అంటూ ‘ఛత్రపతి’తో టాలీవుడ్ బాక్సాఫీస్‌ను షేక్ చేశాడు. డార్లింగ్, మిస్టర్ పర్‌ఫెక్ట్ చిత్రాలతో ఫ్యామిలీ ఆడియెన్స్‌ను అలరించిన ఆయన.. బాహుబలి 1, 2లతో ఇండియన్ బాక్సాఫీస్ వద్ద రూ.1000 కోట్లు కొల్లగొట్టాడు. ఇక సలార్, కల్కిలతో పాన్ ఇండియా లెవల్లో సత్తాచాటాడు. దేశవ్యాప్తంగా ‘డార్లింగ్’గా.. పాన్ ఇండియా లెవల్లో ‘రెబల్ స్టార్’గా అందరి హృదయాలను దోచుకున్న ప్రభాస్ పుట్టిన రోజు నేడు. ఈ సందర్భంగా ఆయనకు ఇష్టమైన హీరోయిన్ ఎవరో తెలుసుకుందాం.
ప్రభాస్‌కు ఇష్టమైన హీరోయిన్స్ జాబితా చాలా పెద్దదే. ఒక్కో సందర్భంలో ఒక్కో హీరోయిన్ పేరును డార్లింగ్ చెప్పుకొచ్చాడు. ఈ లిస్ట్‌లో బాలీవుడ్ నుంచి టాలీవుడ్ భామల వరకు ఉన్నారు. త్రిష, శ్రీయ, నయనతార, అనుష్క, సాయిపల్లవి, దీపికా పదుకునే, కత్రినా కైఫ్, అలియా బట్.. ఉన్నారు. ఇంతమంది ఫెవరేట్ లిస్ట్ ఉన్నా.. మళ్లీ మళ్లీ సినిమా చేయాలనుకుంది మాత్రం ‘సౌత్ ఇండియన్ క్వీన్’ త్రిషతోనే. ఈ విషయాన్ని ప్రభాస్ ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. త్రిషతో నటించడం తనకు చాలా కన్వీనెంట్‌గా అనిపిస్తుందని తెలిపాడు. ఏ సీన్ అయినా సరే ఓకే షాట్‌లో పూర్తి చేస్తారట.
Also Read
- Off The Record: తెలంగాణ మహిళా శిశు సంక్షేమ శాఖలో కాంట్రాక్టర్స్ రాజ్యం..!
- Honda CB500 Launched in India: రాయల్ ఎన్ఫీల్డ్కు పోటీ..! హోండా CB500 విడుదల.. ధర, ఫీచర్లు ఇవే..
- iQOO Z11 Lite 5G: 6500mAh బ్యాటరీ, 44W ఫాస్ట్ ఛార్జింగ్, IP65 రేటింగ్.. iQOO నుంచి కొత్త ఫోన్ లాంచ్..
- AP Local Body Elections: స్థానిక ఎన్నికలకు మరో ముందడుగు..
Also Read: Gold Rate Today: భారీగా పెరిగిన బంగారం ధరలు.. 80 వేల మార్క్ దాటేసిన గోల్డ్! లేటెస్ట్ రేట్లు ఇవే
ప్రభాస్‌తో కలిసి త్రిష మూడు సినిమాల్లో యాక్ట్ చేసింది. 2004లో వచ్చిన వర్షం సినిమాతో తొలిసారిగా జత కట్టారు. హార్ట్ టచింగ్ లవ్ స్టోరీగా వచ్చిన ఈ సినిమాలో ఈ ఇద్దరి కెమిస్ట్రీ బాగా కుదిరింది. పౌర్ణమి మూవీలో కూడా వీరి కెమిస్ట్రీ బాగుంటుంది. బుజ్జిగాడులో ప్రభాస్-త్రిష మధ్య వచ్చే సన్నివేశాలు కామెడీగా ఉంటాయి. బుజ్జిగాడు అనంతరం వీరిద్దరూ కలిసి నటించలేదు. మరోసారి ఈ కాంబో ప్రేక్షకులను అలరిస్తుందేమో చూడాలి.
తాజావార్తలు
-
PM Modi Chintan Shibir 2026: వికసిత్ భారత్ 2047పై ఫోకస్.. నేటి నుంచి ప్రధాని మోడీ ‘చింతన్ శిబిర్’
-
Off The Record: తెలంగాణ మహిళా శిశు సంక్షేమ శాఖలో కాంట్రాక్టర్స్ రాజ్యం..!
-
Honda CB500 Launched in India: రాయల్ ఎన్ఫీల్డ్కు పోటీ..! హోండా CB500 విడుదల.. ధర, ఫీచర్లు ఇవే..
-
iQOO Z11 Lite 5G: 6500mAh బ్యాటరీ, 44W ఫాస్ట్ ఛార్జింగ్, IP65 రేటింగ్.. iQOO నుంచి కొత్త ఫోన్ లాంచ్..
-
Off The Record : రేపల్లెలో వైసీపీ కోవర్ట్ పాలిటిక్స్? మోపిదేవి సస్పెన్షన్ వెనుక కథేంటి?
ట్రెండింగ్
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్‌ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!
-
1.5K 144Hz OLED డిస్ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!
-
India Win Gold Medal: ఆసియా క్రీడలు 2026 మహిళా క్రికెట్ విజేతగా టీమిండియా..! స్వర్ణ పతకం కైవసం..
-
Asian Games 2026 Final: శ్రీలంక బౌలర్లపై స్మృతి మంధాన శివతాండవం.. లంక ముందు భారీ టార్గెట్.!