Prabhas : ‘‘నా ఉచ్ఛ్వాసం కవనం’’ షోకు గెస్ట్ గా రెబల్ స్టార్ ప్రభాస్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Prabhas : రెబల్ స్టార్ ప్రభాస్ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. గతేడాది సలార్, కల్కి సినిమాలతో బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్నారు. ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. తాజాగా మారుతి దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న రాజాసాబ్ సినిమానుంచి కొత్త పోస్టర్ రిలీజ్ చేశారు. ఆ పోస్టర్ లో కూల్ లుక్ లో అదుర్స్ అనిపించాడు ప్రభాస్. ప్రస్తుతం ‘ది రాజా సాబ్’ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమా పూర్తి కాగానే, హను రాఘవపూడి డైరెక్షన్‌లో ‘ఫౌజీ’ అనే సినిమాలో ప్రభాస్ నటిస్తున్నారు. అయితే, ప్రభాస్ టాక్ షోలలో పాల్గొనడం చాలా అరుదు. ఒకట్రెండు టాక్ షోలలో కనిపించిన ప్రభాస్, ఇప్పుడు అభిమానులను ఆశ్చర్యానికి గురిచేస్తూ ఓ టాక్ షోలో ముఖ్య అతిథిగా రానున్నారు.
Read Also:Telangana: నేడు సౌత్ కొరియాలోని హాన్ నదిని సందర్శించనున్న తెలంగాణ మంత్రుల బృందం
Also Read
- Lift Accident : లిఫ్ట్‌లో అడుగు పెట్టగానే మృత్యు ఉచ్చు.. గంటన్నరపాటు హైడ్రా రెస్క్యూ!
- IPS Transfers: ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. వివరాలిలా..
- Virat Curve 5G: 3డీ కర్వ్డ్ AMOLED డిస్‌ప్లే, 6000mAH బ్యాటరీ.. రేపు మధ్యాహ్నం 12 గంటలకు మార్కెట్లోకి విడుదల..
- Italy: ఇటలీ స్కూళ్లలో బుర్ఖా, నిఖాబ్ నిషేధం.. మెలోనీ సర్కార్ సంచలన ప్రతిపాదన..
లెజెండరీ రచయిత స్వర్గీయ సిరివెన్నెల సీతారామ శాస్త్రిని గుర్తుకు చేసుకుంటూ ప్రముఖ టీవీ ఛానల్ ఈటీవీలో ‘‘నా ఉచ్ఛ్వాసం కవనం’’ అనే టాక్ షో టెలికాస్ట్ అవుతుంది. ఇక ఈ టాక్ షోలోని తాజా ఎపిసోడ్‌లో రెబల్ స్టార్ ప్రభాస్ సందడి చేయనున్నాడు. ఆయన సిరివెన్నెల సీతారామశాస్త్రి తో తనకు ఉన్నటువంటి అనుభవాలను ఈ కార్యక్రమంలో అభిమానులతో పంచుకోనున్నాడు. దీనికి సంబంధించిన ప్రోమోను తాజాగా నిర్వాహకులు విడుదల చేశారు. ఈ లేటెస్ట్ ఎపిసోడ్‌ని ఆదివారం ఉదయం 9 గంటలకు టెలికాస్ట్ చేశారు. దీంతో తమ అభిమాన నటుడిని బుల్లితెరపై చూసేందుకు అభిమానులు రెడీ అవుతున్నారు. ఇక ప్రభాస్ పుట్టినరోజైన ఆగస్టు 23న గ్రాండ్‌గా సెలబ్రేషన్స్ నిర్వహించేందుకు అభిమానులు రెడీ అవుతున్నారు.
Read Also:TTD: శ్రీవారి భక్తులకు అలర్ట్.. నేడే దర్శన టికెట్లతో పాటు వివిధ సేవా టికెట్లు విడుదల
తాజావార్తలు
-
Inverter Safety : ఇంట్లో ఇన్వర్టర్ ఉందా? దాని పక్కన ఈ వస్తువులు ఉంచితే పేలుడే..!
-
Lift Accident : లిఫ్ట్‌లో అడుగు పెట్టగానే మృత్యు ఉచ్చు.. గంటన్నరపాటు హైడ్రా రెస్క్యూ!
-
IPS Transfers: ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. వివరాలిలా..
-
Vidya Balan: నెల్సన్ మార్క్ సర్ప్రైజ్.. ‘జైలర్ 2’లోకి విద్యాబాలన్ మాస్ ఎంట్రీ! ఫస్ట్ లుక్ వీడియో చూశారా?
-
Virat Curve 5G: 3డీ కర్వ్డ్ AMOLED డిస్‌ప్లే, 6000mAH బ్యాటరీ.. రేపు మధ్యాహ్నం 12 గంటలకు మార్కెట్లోకి విడుదల..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!