Darling : ప్రభాస్ కు టాలీవుడ్ ప్రముఖుల బర్త్ డే విషెశ్..
- నేడు రెబల్ స్టార్ పుట్టిన రోజు
- ప్రభాస్ కు టాలీవుడ్ ప్రముఖుల శుభాకాంక్షలు
- రీరిలీజ్ సినిమాలతో ఫ్యాన్స్ హంగామా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈశ్వర్ సినిమాతో టాలీవుడ్ కు పరిచయమయిన ఉప్పలపాటి ప్రభాస్ రాజు సూపర్ హిట్ సినిమాలతో స్టార్ గా ఎదిగి బాహుబలి సినిమాతో తెలుగు సినిమా స్థాయిని ప్రపంచపటంలో నిలబెట్టి కాలర్ ఎగరేసేలా చేసినా యంగ్ రెబల్ స్టార్ పుట్టిన రోజు కనుకగా పలువురు టాలీవుడ్ సెలెబ్రెటీలు డార్లింగ్ కు శుభాకాంక్షలు తెలియజేసారు.
మెగాస్టార్ చిరంజీవి : ఆ కట్ అవుట్ చూసి అన్ని నమ్మేయాలి Dude!అతను ప్రేమించే పద్దతి చూసి, తిరిగి అమితంగా ప్రేమించేస్తాం. పుట్టినరోజు శుభాకాంక్షలు డార్లింగ్ ప్రభాస్!నీకు ఎల్లవేళలా ప్రేమ, ఆనందం తో పాటు ఉన్నత శిఖరాలు అందుకోవాలి అని కోరుకుంటున్నాను.
Also Read
- Happy Journey : వందల ఫోన్ నెంబర్లున్నా మాట్లాడుకోలేని ఒంటరితనం.. మనందరి కథే 'హ్యాపీ జర్నీ'..
- Srimad Bhagavatam : 'గేమ్ ఆఫ్ థ్రోన్స్' టెక్నీషియన్లతో 7 భాగాలుగా 'శ్రీమద్భాగవతం
- Pranay Reddy Vanga: కోడిగుడ్డు మీద ఈకలు పీకేవాళ్లకు ఓపెన్ ఛాలెంజ్.. ‘స్పిరిట్’ను ఆపే దమ్ముందా?
- Amit Majithia: స్టార్ క్రికెటర్ల పరువు గంగపాలు? దుబాయ్ రహస్య విందుల్లో బయటపడ్డ దిమ్మతిరిగే నిజాలు!
రామ్ చరణ్ : నా ప్రియమైన మిత్రుడు ప్రభాస్ కు జన్మదిన శుభాకాంక్షలు, భగవంతుని అశీసులతో దీర్ఘాయుష్షుతో ఆరోగ్యంగా జీవించాలని కోరుకుంటున్నాను.
గోపిచంద్ : భారతదేశంలోని అతి పెద్ద స్టార్లలో ఒకరిగా, మీ వినయపూర్వకమైన మరియు నిరాడంబరమైన స్వభావం మిమ్మల్ని మరింత ఎత్తుకు తీసుకెళ్తుంది. ఈ ప్రత్యేకమైన రోజున, మీకు కోరుకున్న ప్రతిదానిలో మంచి జరగాలని కోరుకుంటున్నాను
నా ప్రియమైన ప్రియతకు పుట్టినరోజు శుభాకాంక్షలు
దర్శకుడు అనిల్ రావిపూడి : డార్లింగ్ ప్రభాస్ కు జన్మదిన శుభాకాంక్షలు, మీ ఆన్-స్క్రీన్ పెర్ఫార్మెన్స్ లాగా, ఈరోజు మీకు ఎంతో ప్రత్యేకంగా ఉండాలి, మీకు భారీ విజయాలు మరియు బ్లాక్‌బస్టర్ క్షణాలతో నిండిన సంవత్సరం కావాలని కోరుకుంటున్నాను
దర్శకుడు ప్రశాంత్ వర్మ : “మనందరి డార్లింగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు. మీ వ్యక్తిత్వం, అంకితభావం, వినయం ఈరోజు మిమ్మల్ని ఈ స్థాయిలో ఉంచాయి. మీరు నటుడిగానే కాకుండా మీ వ్యక్తిత్వంతో లక్షలాది మందిలో స్పూర్తినింపారు. ఈ ఏడాది కూడా మీరు బాక్సాఫీస్ విజయాలతో సందడి చేయాలని మన స్ఫూర్తిగా కోరుకుంటున్నాను
శ్రీ విష్ణు : మా డార్లింగ్ TheRajaSaab, రెబల్ స్టార్ ప్రభాస్ గారికి జన్మదిన శుభాకాంక్షలు.మీరు రాబోయే సంవత్సరాన్ని ఉత్తమంగా జరుపుకోవాలని మరియు మా అందరికీ ఎన్నో, థియేటర్లలో ‘రాజ్ అంటే రెబెల్ యే రా, రెబెల్ అంటే రాజ్ యే రా’ క్షణాలను అందించాలని కోరుకుంటున్నాను. లవ్ యూ సర్
హీరో శర్వానంద్ : పుట్టిన రోజు శుభాకాంక్షలు ప్రభాస్ అన్న, లవ్ యు అన్న
దర్శకుడు బాబీ : హ్యాపీ బర్త్‌డే ప్రభాస్.. వెండితెరపై మీ అద్భుతాలు ఇలానే కొనసాగాలని కోరుకుంటూ.. ఈ ఏడాది కూడా మీ మ్యాజిక్ చూడాలని ఆసక్తిగా ఉన్నాం
తాజావార్తలు
-
OTR : హిందూపురం గడ్డ మా అడ్డా! బాలయ్య ఇలాకాలో లోకల్ వార్ మొదలైందా?
-
Story Board : BRICS సదస్సు ప్రధాన ఉద్దేశమేంటి..? భారత్ ఎలాంటి సందేశం ఇస్తుంది..?
-
Telangana Assembly : తెలంగాణ అసెంబ్లీకి ఒకరోజు పొడిగింపు.. బుధవారానికి వాయిదా
-
Greenfield Highway : గ్రీన్‌ఫీల్డ్ హైవేపై మృత్యుఘోష.. ఒకే రోజు మూడు ప్రమాదాలు
-
Happy Journey : వందల ఫోన్ నెంబర్లున్నా మాట్లాడుకోలేని ఒంటరితనం.. మనందరి కథే ‘హ్యాపీ జర్నీ’..
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!