Prabhas Hanu: రిలాక్స్ బాయ్స్.. ప్రభాస్-హను మూవీ లేటెస్ట్ అప్డేట్ ఇదే!
- ప్రభాస్-హను మూవీ లేటెస్ట్ అప్డేట్ ఇదే
- లింగంపల్లిలో ఉన్న అల్యూమినియం ఫ్యాక్టరీలో స్పెషల్ షెడ్యూల్
- ఈ షూటింగ్ కోసం ఇప్పటికే భారీ సెట్ సిద్ధం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రెబల్ స్టార్ ప్రభాస్ పుట్టిన రోజు కావడంతో ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువలా వచ్చి కురుస్తున్నాయి. కేవలం సెలబ్రిటీలు మాత్రమే కాదు అభిమానులు, ఇతర హీరోల అభిమానుల సైతం ఆయన మీద పుట్టినరోజు శుభాకాంక్షలు వర్షం కురిపిస్తున్నారు. అయితే ఈ సందర్భంగా ప్రభాస్ సినిమాలు అప్డేట్స్ బయటకు వస్తున్నాయి. నిజానికి అధికారికంగా ప్రకటన రాకపోయినా ప్రభాస్ అభిమానుల కోసం ఆఫ్ ది రికార్డ్ లీక్స్ బయటకు వస్తున్నాయి ముఖ్యంగా ప్రభాస్ హను రాఘవపూడి సినిమాకి సంబంధించిన ఒక అప్డేట్ అయితే తెరమీదకి వచ్చింది. అది ఏమిటి అంటే ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ గత నెల తమిళనాడులో చేసినట్లుగా తెలుస్తోంది. అక్టోబర్ 25వ తేదీ నుంచి ఒక స్పెషల్ షెడ్యూల్ కోసం ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది.
Pushpa 2: The Rule: సడన్ గా మీడియా ముందుకు పుష్ప టీం.. షాకేం ఇవ్వరు కదా!
Also Read
- Nani: "18 ఏళ్ల కెరీర్.. 33 సినిమాలు.. ఇలాంటిది ఎప్పుడూ చూడలేదు" ది ప్యారడైజ్ టాక్‌పై నాని ఓపెన్ రియాక్షన్!
- Jailer 2: రజినీ 'జైలర్ 2' బిజినెస్‌పై ట్రేడ్ షాక్! ఏకంగా 4 రెట్లు పెరిగిన రేటు..
- Suriya: ఆ హీరో వివాదం వేళ.. సోషల్ మీడియా ట్రోలింగ్‌పై ఫ్యాన్స్‌కి హితవు పలికి సూర్య!
- Venkatesh: "20 ఏళ్ల తర్వాత మళ్లీ త్రివిక్రమ్‌తో .. పెళ్లికాని ప్రసాద్ కాలం పోయింది"
లింగంపల్లిలో ఉన్న అల్యూమినియం ఫ్యాక్టరీలో ఈ షూటింగ్ ప్లాన్ చేశారని అంటున్నారు. ఇక ఈ షూటింగ్ కోసం ఇప్పటికే భారీ సెట్లను సిద్ధం చేస్తున్నారు. ఇక మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ప్రభాస్ కి సంబంధించి ఒక ఫోటో షూట్ కూడా ఇదే సెట్లో చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఇక హను రాఘవపూడి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో ఇమాన్వి హీరోయిన్ గా నటిస్తోంది. మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించేందుకు సిద్ధమైంది. ఇక ఆగస్టు నెలలో ఈ సినిమాకి సంబంధించిన పూజా కార్యక్రమం చాలా ఘనంగా సెలబ్రిటీల సమక్షంలో జరిగింది. ఇక ఈ సినిమాకి సౌజి అనే టైటిల్ పరిశీలిస్తున్నట్లు చాలా రోజుల నుంచి ప్రచారం జరుగుతుంది, కానీ దాని మీద క్లారిటీ లేదు. అయితే 1940 బ్యాక్ డ్రాప్ లో సినిమా తెరకెక్కకబోతుందని తెలుస్తోంది. విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందించబోతున్న ఈ సినిమాకి సుదీప్ చటర్జీ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. నవీన్ ఎర్నేని, ఎలమంచిలి రవిశంకర్ ఈ సినిమాని నిర్మించబోతున్నారు.
తాజావార్తలు
-
ENG vs SL: శ్రీలంకకు చుక్కలు చూపించిన ఇంగ్లాండ్.. సిరీస్ కైవసం..!
-
Shubman Gill: కోహ్లీ మాత్రమే కాదు.. అతను కూడా మ్యాచ్ గెలుపులో కీలక పాత్ర పోషించాడు..!
-
Bank Strike Update: మూడు రోజుల సమ్మె వాయిదా.. కీలక కమిటీ ఏర్పాటు.. బ్యాంకులకు ఇక 5 రోజుల పని విధానమా?
-
Astrology: సెప్టెంబర్ 28 సోమవారం దినఫలాలు.. ఈ రాశులవారికి డబ్బులే డబ్బులు..!
-
National Drink Beer Day : బీర్ కోసం ఓ రోజు.. National Drink Beer Day వెనుక కథ ఇదే.!
ట్రెండింగ్
-
World Rabies Day 2026 : కుక్క కాటు.. ఈ 15 నిమిషాలు మిస్ అయితే డేంజర్.!
-
Why Do Dogs Howl at Night: రాత్రిపూట కుక్కలు ఎందుకు ఏడుస్తాయి? దెయ్యాలు కనిపిస్తాయా?.. అసలు రహస్యం ఇదే!
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!