Raja Saab: రికార్డుల్లోనూ ప్రభాస్ ‘రాజే’!
- రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణంలో రాజా సాబ్
- ప్రభాస్ బర్త్ డే సందర్భంగా మోషన్ పోస్టర్ రిలీజ్
- రిలీజ్ చేసిన 24 గంటల్లో 8.3 మిలియన్ వ్యూస్ తో "రాజా సాబ్" మోషన్ పోస్టర్ కొత్త రికార్డ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణంలో డైరెక్టర్ మారుతి రూపొందిస్తున్న ప్రెస్టీజియస్ మూవీ “రాజా సాబ్” మోషన్ పోస్టర్ 24 గంటల్లో రికార్డ్ వ్యూస్ తో యూట్యూబ్ లో నెం.1 ప్లేస్ లో ట్రెండ్ అవుతోంది. నిన్న ప్రభాస్ బర్త్ డే సందర్భంగా ఈ మోషన్ పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. రిలీజ్ చేసిన 24 గంటల్లో 8.3 మిలియన్ వ్యూస్ తో “రాజా సాబ్” మోషన్ పోస్టర్ కొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. “రాజా సాబ్” మోషన్ పోస్టర్ లో రాజా సాబ్ క్యారెక్టర్లో ప్రభాస్ లుక్ వైరల్ అవుతోంది. మోషన్ పోస్టర్ ను యూనిక్ గా డిజైన్ చేయడం అందరినీ ఆకట్టుకుంటోంది.
Pushpa 2: ఒక్క నాన్ థియేట్రికల్ మీదే 420 కోట్లు.. ఇది సార్ పుష్ప గాడి రేంజు!
Also Read
“రాజా సాబ్” మోషన్ పోస్టర్ కు వస్తున్న భారీ వ్యూస్ ఈ సినిమా మీద నెలకొన్న హ్యూజ్ ఎక్స్ పెక్టేషన్స్ కు నిదర్శనంగా నిలుస్తున్నాయి. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ “రాజా సాబ్” సినిమాను హై ప్రొడక్షన్ వ్యాల్యూస్ తో నిర్మిస్తోంది. డైరెక్టర్ మారుతి ఈ చిత్రాన్ని ప్రేక్షకులకు ది బెస్ట్ సినిమాటిక్ ఎక్సిపీరియన్స్ ఇచ్చేలా రూపొందిస్తున్నారు. “రాజా సాబ్” పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీలో వచ్చే ఏడాది ఏప్రిల్ 10న గ్రాండ్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ప్రభాస్, నిధి అగర్వాల్, మాళవిక మోహన్, రిధి కుమార్, తదితరులు నటిస్తున్న ఈ సినిమాకి సినిమాటోగ్రఫీ – కార్తీక్ పళని, మ్యూజిక్ – తమన్ అందించారు.
తాజావార్తలు
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
-
Supreme Court: సీజేపీ నిరసనలపై సుప్రీంకోర్టు సీరియస్.. ఆదివారం ప్రత్యేక విచారణ..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!