Rebel Star : లోకేష్ కనగరాజ్.. ప్రభాస్ ఫిక్స్.. షూట్ ఎప్పుడంటే..?
- వరుస సినిమాలకు ప్రభాస్ గ్రీన్ సిగ్నల్
- ప్రస్తుతం షూట్ దశలో రెండు సినిమాలు
- లోకేష్ కనగరాజ్ తో సినిమా చేయనున్న ప్రభాస్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రభాస్ వరుస సినిమాలతో దూసుకెళ్తున్నాడు. డార్లింగ్ స్పీడ్ ను చూస్తుంటే ఆశ్చర్యం కలగక మానదు. ప్రస్తుతం మారుతీ దర్శకత్వంలో ‘ది రాజా సాబ్’ అనే సినిమాలో నటిస్తున్నాడు ప్రభాస్. హారర్ కామెడీ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా నుండి ఇటీవల రిలీజ్ చేసిన ప్రభాస్ ఘోస్ట్ లుక్ బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ అందుకుంది. ఈ సినిమా షూటింగ్ దాదాపు చివరి దశకు చేరుకుంది, ఈ సినిమా తో పాటు ప్రేమకథలను తెరకెక్కించడంలో మాస్టర్ డిగ్రీ చేసిన హను రాఘవపూడి సినిమాలోను ప్రభాస్ నటిస్తున్నాడు.
Also Read : OTT : కేరళ ‘ఓనమ్ విన్నర్ ARM’ .. ఓటీటీ స్ట్రీమింగ్ ఎప్పుడంటే.?
Also Read
- Dil Raju: టాలీవుడ్‌కి కొండంత ధైర్యాన్నిచ్చిన 'ఇరుముడి'.. థియేటర్ల జాతరపై దిల్ రాజు సంచలన వ్యాఖ్యలు
- Shalini Pandey : అర్ధనగ్న వీడియోపై షాలిని పాండే క్లారిటీ... తీవ్ర ఆగ్రహం
- Rashmika Mandanna: రీఎంట్రీకి సిద్ధమైన రష్మిక.. త్వరలోనే కెమెరా ముందుకు నేషనల్ క్రష్
- Hatha: పిల్లి చుట్టూ తిరిగే మిస్టరీ!.. ఇంటెన్స్ గా కిరణ్ అబ్బవరం కొత్త సినిమా గ్లింప్స్
తాజగా రెబల్ స్టార్ లైనప్ లో మరో దర్శకుడు వచ్చి చేరినట్టు ఇండస్ట్రీ లో హాట్ చర్చ నడుస్తుంది. ఇద్దరి మధ్య ఇటీవల కథ చర్చలు కూడా జరిగాయని తెలుస్తోంది. అందుకు ప్రబాస్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసినట్టు వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. డార్లింగ్ సన్నిహిత వర్గాల సమాచారం ప్రకారం లోకేష్ కనగరాజ్ సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా ప్రభాస్ తో మాస్ యాక్షన్ సినిమాను లోకేష్ ప్లాన్ చేస్తునట్టు తెలుస్తోంది. త్వరలో ఇందుకు సంబంధించి అధికారిక ప్రకటన కూడా రాబోతుందట. కానీ ఇక్కడా ఓ విషయం చర్చనీయాశం గా మారింది. డార్లింగ్ ఈ సినిమా షూట్ ఎప్పుడు అనేది టాపిక్. వచ్చే ఏడాది చివరి వరకు రెబల్ స్టార్ డైరీ ఫుల్ అయింది. ఇప్పడు చేస్తున్న రెండు సినిమాలతో పాటు సందీప్ రెడ్డి వంగతో ‘స్పిరిట్’ ఉంది. ఈ సినిమాతో పాటు నాగ్ అశ్విన్ కల్కి -2 ఎలాగూ ఉండనే ఉంది.
తాజావార్తలు
-
Tilak Varma: ఒత్తిడిలోనూ చెక్కుచెదరని ఆత్మవిశ్వాసం.. మ్యాచ్ స్వరూపాన్ని మార్చేసిన తిలక్ వర్మ..
-
Modi-Pezeshkian: మోడీతో ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ భేటీ.. కీలక అంశాలపై చర్చ
-
Veta: ‘పెదరాయుడు’ లాంటి పవర్ఫుల్ పాత్రలో కేఎస్ రవికుమార్.. సంచలన ప్రాజెక్ట్ షురూ!
-
PhonePe: ఇంటర్నెట్ లేకున్నా UPI సేవలు.. కొత్త సర్వీస్ ప్రారంభించిన ఫోన్‌పే..
-
Kalabhairava : కావ్య కల్యాణ్‌రామ్‌తో రిలేషన్ అనౌన్స్ చేసిన కాలభైరవ
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్‌ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!