Manchu Vishnu : కన్నప్ప విడుదలపై క్లారిటీ లేదప్ప..
- మంచు విష్ణు పాన్ ఇండియా ఫిల్మ్ కన్నప్ప
- భారీ బడ్జెట్ పై తెరకెక్కిస్తున్న మోహన్ బాబు
- గెస్ట్ రోల్ లో నటిస్తున్నరెబల్ స్టార్ ప్రభాస్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మంచు విష్ణు నటిస్తున్న పాన్ ఇండియా సినిమా కన్నప్ప. 24 ఫిలిమ్స్ ఫ్యాక్టరి బ్యానర్ పై అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ సినిమాకు ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాలో రెబల్ స్టార్ ప్రభాస్ గెస్ట్ రోల్ లో కనిపించనున్నారు. అలాగే బాలీవుడ్ నరుడు అక్షయ్ కుమార్, మళయాల స్టార్ మోహన్ లాల్, శరత్ కుమార్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇక ఈ సినిమాను డిసెంబర్ నెలలో రిలీజ్ చేస్తామని గతంలోనే మేకర్స్ వెల్లడించారు. ఆ మధ్య టీజర్ రిలీజ్ సమయంలోను అదే విషయం ప్రకటించారు.
Also Read : UnstoppableS4 : UnstoppableS4 : దుల్కర్ చెప్పిన 12వ తరగతి ప్రేమ కథ..
Also Read
- Keerthy Suresh: లేడీ గ్యాంగ్‌స్టర్‌గా కీర్తి సురేశ్ ఊచకోత.. ఓటీటీ రిలీజ్ డేట్ లాక్!
- Aishwarya Lekshmi: బన్నీ - అట్లీ కాంబోలో ఈ బ్యూటీ లేనట్టే! అసలు సీక్రెట్ బయటపెట్టిన హీరోయిన్ ..
- Chiranjeevi: పైలట్ సాహసానికి కదిలిపోయిన చిరంజీవి! 'జై హనుమాన్' అంటూ మెగాస్టార్ ఎమోషనల్ ట్వీట్!
- Akshara Haasan: "టెన్త్‌లో 3 సార్లు ఫెయిల్.. చదువు ఆపేశా".. కమల్ హాసన్ కూతురి షాకింగ్ కామెంట్స్!
కానీ ఇప్పుడు పరిస్థితి చూస్తుంటే కన్నప్ప డిసెంబరు రిలీజ్ లేనట్టే అనిపిస్తోంది. అందుకు పుష్ప -2 కారణం కనిపిస్తోంది. ఆగస్టులో రావాల్సిన పుష్ప డిసెంబరు 5న వస్తుండడం, వరల్డ్ వైడ్ గా ఆ సినిమాకు భారీ హైప్ ఉండడంతో కన్నప్ప కామ్ గా ఉన్నారని టాక్ వినిపిస్తోంది. క్రిస్టమస్ కానుకగా వేద్దామా అనుకుంటే ఆ డేట్ కు మైత్రి మూవీస్ నిర్మిస్తున్న మరో సినిమా నితిన్ రాబిన్ హుడ్ 20న డేట్ వదిలారు. ఇక సంక్రాంతి సంగతి సరేసరి. అక్కడ కన్నప్ప వచ్చేందుకు స్పేస్ లేదు. రిపబ్లిక్ రోజు అంటే రోజు మాస్ మహారాజ్ మాస్ జాతర ఉంది, ఫిబ్రవరి లో తండేల్ అని టాక్. మరి ఇంత టైటు షెడ్యూల్ మధ్య కన్నప్ప ను ఎప్పుడు తీసుకువస్తారో అని గందరగోళం నెలకొంది.మంచు ఫ్యామిలీ ప్రతిష్టాత్మకమైన సినిమా ఎప్పడూ వస్తుండోనని ఫ్యాన్స్ ఆశగా ఎదురుచూస్తున్నారు. కనీసం ఇప్పటికైనా మేకర్స్ ఎదో క్లారిటీ ఇవ్వాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
తాజావార్తలు
-
Petrol Diesel Price Hike: వాహనదారులకు షాక్.. పెట్రోల్ రూ.5, డీజిల్ రూ.3 పెంపు
-
Keerthy Suresh: లేడీ గ్యాంగ్‌స్టర్‌గా కీర్తి సురేశ్ ఊచకోత.. ఓటీటీ రిలీజ్ డేట్ లాక్!
-
India vs Pakistan: పాకిస్థాన్‌ను చిత్తు చేసిన భారత్.. టీమిండియా ఖాతాలో మరో స్వర్ణం..
-
Aishwarya Lekshmi: బన్నీ – అట్లీ కాంబోలో ఈ బ్యూటీ లేనట్టే! అసలు సీక్రెట్ బయటపెట్టిన హీరోయిన్ ..
-
Minister Nara Lokesh: స్పీడ్.. సర్వీస్.. స్టెబిలిటీ.. ఏపీ అభివృద్ధిపై మంత్రి లోకేష్ కీలక వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!