Naagi : కల్కి – 2 కి చాలా టైమ్ పడుతుంది
- రెబల్ స్టార్ లేటెస్ట్ బ్లాక్ బస్టర్ కల్కి
- రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్న దర్శకుడు నాగ్ అశ్విన్
- కల్కి -2 కోసం ఫ్యాన్స్ ఎదురుచూపులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన లేటేస్ట్ హిట్ కల్కి 2898AD. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా వరల్డ్ వైడ్ గా సంచలనాలు నమోదు చేసింది. అశ్వద్ధామ పాత్రలో అమితాబ్ అభినయానికి బాలీవుడ్ జేజేలు పలికింది. భైరవగా ప్రభాస్ మెప్పించాడు. ఇక క్లైమాక్స్ లో వచ్చే కర్ణుడు పాత్రలో ప్రభాస్ కనిపించింది కాసేపే అయిన కూడా ప్రేక్షకులను విశేషంగా కట్టుకుంది. కానీ కర్ణుడుగా ప్రభాస్ ఫుల్ లెంగ్త్ రోల్ ను కల్కి – 2 లో ఉంటుంది,
Also Read : KA : మీకు అలా అనిపిస్తే నేను సినిమాలు మానేస్తా : కిరణ్ అబ్బవరం
Also Read
దీంతో కల్కి – 2 ఎప్పుడు వస్తుందా అని ఫ్యాన్స ఎదుచూస్తున్నారు ఈ నేపథ్యంలో చిత్ర దర్శకుడు నాగ్ అశ్విన్ ఎక్కడ కనిపించిన ఫ్యాన్స్ అడిగేది ఒకటే ప్రశ్న కల్కి -2 ఎప్పుడు అనే మాత్రమే. ఇదిలా ఉండగా దర్శకుడి నాగ్ అశ్విన్ గత రాత్రి అమరన్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ముఖ్య అతిధిగా హాజరయ్యారు. అక్కడ కూడా ఇదే ప్రశ్న నాగికి ఎదురైంది. అందుకు బదులుగా నాగ్ అశ్విన్ మాట్లాడుతూ ‘కల్కి -2 ఇప్పట్లో ఉండదు. అది రావడానికి చాలా టైమ్ పడుతుంది. ప్రస్తుతం స్క్రిప్ట్, ప్రీ ప్రొడక్షన్ వర్క్స జరుగుతున్నాయ్’ అని అన్నారు. ఈ లోగా మీరు ఏదైనా మరో సినిమాను డైరెక్ట్ చేసేది ఛాన్స్ ఉందా అన్న ప్రశ్నకు అసలు రెండు లేదా మూడు సినిమాల వర్క్ కలిపితే కల్కి – 2 తో సమానం. సో ఇంకో సినిమా చేసే అవకాశమే లేదు అని బదులిచ్చారు. అన్ని అనుకున్నట్టు జరిగితే కల్కి -2 వచ్చే ఏడాది చివరి నాటికీ స్టార్ట్ చేయాలని చూస్తున్నాడు నాగి.
"#Kalki2 is Equal to 2-3 BIG films"
– Director @nagashwin7 🥵🔥 about the sequel of #Prabhas's #Kalki2898AD 💥💥
2-3 Big film's Like :
👉🏻#Pushpa2
👉🏻#SSMB29
👉🏻#War2pic.twitter.com/uZckk87zRn— A̸ᴋsʜᴀʏ Rᴀɪsᴀᴀʀ (@Fanoffsalaar) October 26, 2024
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!