Salaar: ఇండియన్ ఓటీటీ హిస్టరీలో సలార్ భారీ రికార్డ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Salaar: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన లేటెస్ట్ బ్లాక్‍బాస్టర్ మూవీ సలార్.. ఈ సినిమాను కెజిఎఫ్ తో సెన్సేషనల్ హిట్ అందుకున్న ప్రశాంత్ నీల్ తెరకెక్కించారు. సలార్ మూవీ గత ఏడాది డిసెంబర్ 22 న విడుదలయి బ్లాక్ బస్టర్ విజయం సాధించింది. హైవోల్టేజ్ యాక్షన్ డ్రామాగా ఈ చిత్రాన్ని దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కించారు. ఈ మూవీకి రూ.700కోట్లకు పైగా కలెక్షన్లు వచ్చాయి. ఈ చిత్రంతో ప్రభాస్ మరో బ్లాక్ బస్టర్ తన ఖాతాలో వేసుకున్నాడు.. సలార్‌లో ప్రభాస్ యాక్షన్ సీక్వెన్స్‌లు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. సలార్ సినిమాలో ప్రభాస్‍తో పాటు పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్ర పోషించారు. శృతి హాసన్ ఈ చిత్రంలో హీరోయిన్‍గా నటించింది. ఈ సినిమాలో జగపతిబాబు, ఈశ్వరిరావు, టినూ ఆనంద్, బాబి సింహా, శ్రీయారెడ్డి, దేవరాజ్, రామచంద్ర రాజు ముఖ్య పాత్రలు పోషించారు. సలార్ చిత్రాన్ని హెంబాలే ఫిల్మ్స్ పతాకంపై విజయ్ కిరంగదూర్ నిర్మించారు. ఈ మూవీకి రవి బస్రూర్ సంగీతం అందించారు.
Read Also:AP Crime: ప్రియుడితో కలిసి భర్తను లేపేసిన భార్య.. ఆలస్యంగా వెలుగుచూసిన గుట్టు..
Also Read
- US: విమానంలో మహిళ రచ్చరచ్చ.. నగ్నంగా తిరుగుతూ అసభ్య ప్రవర్తన
- Ambati Rambabu: అంబటి రాంబాబుపై మరో కేసు నమోదు.. పోలీసు నోటీసులపై అంబటి ఆగ్రహం..
- UPI Charges: యూపీఐ చెల్లింపులపై కేంద్రం కీలక నిర్ణయం.. అక్టోబర్ 15 నుంచి అమల్లోకి కొత్త నిబంధనలు..
- LV Prasad Hospital: అమరావతిలో ఎల్.వి.ప్రసాద్ కంటి ఆసుపత్రి.. 12 ఎకరాల స్థలంలో నిర్మాణం..
అయితే ఈ సినిమా దక్షిణాది భాషలు సహా ఇంగ్లీష్ భాషలో దిగ్గజ స్ట్రీమింగ్ సంస్థ నెట్ ఫ్లిక్స్ అందుబాటులోకి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. హిందీలో డిస్నీ+ హాట్ స్టార్ వారు తీసుకొచ్చారు. అయితే ఇందులో సలార్ బిగ్గెస్ట్ రికార్డ్ సెట్ చేసింది. మరి హాట్ స్టార్ లో వచ్చిన ఈ సినిమా ఏకంగా 250 రోజులు ఇండియా వైడ్ గా ట్రెండింగ్ లో నిలిచినట్లు వారు తెలిపారు. దీనితో సలార్ హిందీ వెర్షన్ ఎంత పెద్ద హిట్ అయిందనేది అర్థం చేసుకోవచ్చు. హాట్ స్టార్ లో హిందీ సినిమాలు కొత్త సినిమాలు కూడా చాలానే ఉన్నప్పటికీ సలార్ ఈ రికార్డ్ సెట్ చెయ్యడం విశేషం. అయితే దీనిని హాట్ స్టార్ వారు నిన్న ప్రభాస్ బర్త్ డే సందర్భంగా రివీల్ చేశారు. మొత్తానికి అయితే సలార్ విధ్వంసం ఓ రేంజ్ లో ఉందనే చెప్పాలి.
Read Also:IND vs AUS: పక్కనపెట్టేందుకు కారణం ఏదీ లేదు.. సర్ఫరాజ్ తుది జట్టులో ఉండాల్సిందే!
When it comes to Action, Prabhas is in his beast mode 🥵
Happy birthday to the Salaar Devratha Raisaar 🔥🔥🔥 pic.twitter.com/a4Mcps8wiS
— Disney+ Hotstar (@DisneyPlusHS) October 23, 2024
- Tags
- prabhas
- Prashanth Neel
- salaar
తాజావార్తలు
-
US: విమానంలో మహిళ రచ్చరచ్చ.. నగ్నంగా తిరుగుతూ అసభ్య ప్రవర్తన
-
Ambati Rambabu: అంబటి రాంబాబుపై మరో కేసు నమోదు.. పోలీసు నోటీసులపై అంబటి ఆగ్రహం..
-
CM Revanth Reddy : రేవంత్‌తో ప్రిన్స్ రహీమ్ ఆగా ఖాన్ భేటీ.. గ్లోబల్ సమ్మిట్‌కు ఆహ్వానం
-
UPI Charges: యూపీఐ చెల్లింపులపై కేంద్రం కీలక నిర్ణయం.. అక్టోబర్ 15 నుంచి అమల్లోకి కొత్త నిబంధనలు..
-
Bats: గబ్బిలాల శరీరంలో దాగిన భయంకర రహస్యం..!
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్‌ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్‌ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?