ప్రెజెంట్ హారర్ కామెడీ ట్రెండ్ నడుస్తోంది. బాలీవుడ్ నుండి మాలీవుడ్ వరకు ఈ జోనర్ సినిమాలను తెరకెక్కించి హిట్స్ అందుకుంటున్నాయి. ఓ హారర్ సినిమా తీయడం హిట్టయ్యాక వీటికి సీక్వెల్స్ తీసుకురావడం పరిపాటిగా మారింది. ఇప్పుడు అలాంటి సక్సెస్ సీక్వెల్ సెట్స్ పైకి వెళ్లింది. హారర్ కామెడీ చిత్రాలను తెరకెక్కించి హీరోగా అటు దర్శకుడిగా పాపులరయ్యాడు రాఘవ లారెన్స్. ముని- 2తో మొదలైన కాంచన ఫ్రాంచైజీ నుండి ఇప్పటి వరకు మూడు పార్ట్స్ రాగా, ఇప్పుడు ఫోర్త్…
Retro : కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ఇటీవల ‘కంగువ’ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా సూర్య అభిమానులను డిసప్పాయింట్ చేసింది. సూర్య సతీమణి జ్యోతిక కూడా ఫస్టాఫ్ బాలేదని స్వయంగా చెప్పారు.
రాఘవ లారెన్స్ స్వీయ దర్శకత్వంవహిస్తూ, నటించిన చిత్రం ముని. 2007లో విడుదలైన ఈ చిత్రం ఓ మోస్తరు విజయాన్ని నమోదు చేసింది. దానికి కొనసాగింపుగా 2011లో కాంచన చిత్రాన్ని తీసుకువచ్చాడు లారెన్స్. కాంచన అటు తమిళంతో పాటు తెలుగులోను వి ఘన విజయం సాధించింది. ముఖ్యంగా అర్థనారీశ్వరి పాత్రలో శరత్ కుమార్, లారెన్స్ నటనకు కాసుల వర్షం కురిసింది. ఆ సినిమాకు సిక్వెల్ గా 2015లో వచ్చిన గంగా ( కాంచన 3) కూడా సూపర్…
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ఇటీవల ‘కంగువ’ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా సూర్య అభిమానులను సైతం డిసప్పాయింట్ చేసింది. సూర్య సతీమణి జ్యోతిక కూడా ఫస్టాఫ్ బాలేదని స్వయంగా చెప్పారు. ఈ నేపథ్యంలో కమ్ బ్యాక్ ఇచ్చేందుకు హిట్ డైరెక్టర్ కార్తిక్ సుబ్బరాజుతో సూర్య ఓ సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే ఈమూవీ చిత్రీకరణ దాదాపుగా పూర్తయింది. నేడు క్రిస్మస్ సందర్భంగా టైటిల్ టీజర్ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. Also Read: Boxing…
చాలా కాలంగా సరైన హిట్టు చూడలేదు పొడుగు కాళ్ల సుందరి పూజా హెగ్డే. గజిని మహ్మద్లా బాలీవుడ్ పై దండయాత్ర చేస్తున్నప్పటికీ బ్లాక్ బస్టర్ సౌండ్ ఆమె చెవికి వినపడట్లేదు. అంతలో ఇటు తెలుగులో కూడా ఛాన్స్ చేజారింది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్, మహేష్ బాబు కాంబోలో వచ్చిన గుంటూరు కారంలో ఫస్ట్ చాయిస్ పూజానే. కానీ కొంత షూటింగ్ అయ్యాక.. సడెన్గా తప్పుకోవడంతో ఆ పప్లేస్ లో శ్రీలీల వచ్చి చేరింది. అప్పటి నుండి తెలుగు…
Naga Chaitanya : టాలీవుడ్ యంగ్ హీరో నాగ చైతన్య ప్రస్తుతం వరుస సినిమాలను లైనప్ లో పెట్టేస్తున్నాడు.. గతంలో ధూత సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు.. ఆ సినిమా సాలిడ్ హిట్ ను సొంతం చేసుకుంది..
నందమూరి బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న అన్ స్టాపబుల్ సీజన్ 4 గత వారం ప్రారంభమైంది. మొదటి ఎపిసోడ్ లో చంద్రబబు సందడి చేశారు. ఆహాలో ఈ మొదటి ఎపిసోడ్ స్ట్రీమింగ్ అవుతోంది. ఇక రెండో ఎపిసోడ్కు ఎవరు వస్తారా ? అని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న క్రమంలో రెండో ఎపిసోడ్కు సంబంధించిన ప్రొమో వచ్చేసింది. రెండో ఎపిసోడ్కు లక్కీ భాస్కర్ మూవీ టీమ్ సెకండ్ ఎపిసోడ్ లో సందడి చేసింది. హీరో దుల్కర్ సల్మాన్తో పాటు హీరోయిన్…
Pooja Hegde : ఒకప్పుడు టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ అంటే పూజా హెగ్డే అని ఎవరిని అడిగినా టక్కున చెప్పేస్తారు. దాదాపు టాలీవుడ్ టాప్ హీరోలందరి సరసన నటించింది.
Suriya 44 : కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటిస్తున్న అవైటెడ్ మూవీ “కంగువ”. ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ శివ తెరకెక్కిస్తున్నారు. బిగ్గెస్ట్ పీరియాడిక్ యాక్షన్ మూవీగా వస్తున్న