Pooja Hegde : తమిళ్ లో స్టార్ హీరోలతో జోడీ కడుతోన్న పూజాహెగ్డే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పొడుగు కాళ్ల సుందరి పూజా హెగ్డేకు టాలీవుడ్ తో అస్పలు పొసగడం లేదు. ఎక్కడో దర్శక నిర్మాతలతో రిలేషన్స్ దెబ్బతిన్నట్లున్నాయి. దీంతో బాగా హర్టయిన అమ్మడు తెలుగు చిత్ర పరిశ్రమకు దూరం జరుగుతూ ఫుల్ గా తమిళంపైనే ఫోకస్ చేస్తోంది. అక్కడ బ్యాక్ టు బ్యాక్ చిత్రాలను అదీ కూడా స్టార్ హీరోలతో జోడీ కడుతుంది. సూర్య- కార్తీక్ సుబ్బరాజు కాంబోలో వస్తోన్న క్యూరియస్ మూవీ రెట్రోలో ట్రెడిషన్ లుక్కులో కనిపించి మెస్మరైజ్ చేసింది బ్యూటీ.
Also Read : G.V Prakash : హీరోయిన్ తో ఎఫైర్.. క్లారిటీ ఇచ్చిన దర్శకుడు
Also Read
- Dulquer Salmaan : ఐయామ్ గేమ్ ఫెయిల్యూర్‌పై దుల్కర్ సల్మాన్ రియలైజ్
- NANI : డ్యామేజైన ఫ్యామిలీ ఇమేజ్ కోసం ట్రై చేస్తున్న నేచురల్ స్టార్
- Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
- Sambaraala Yetigattu Glimpse: మెగా హీరో.. 'సంబరాల ఏటిగట్టు' గ్లింప్స్ మామూలుగా లేదుగా!
రెట్రోతో పాటు జన నాయగన్ లాంటి బిగ్ హీరో భారీ ప్రాజెక్ట్ పూజా హెగ్దే ఖాతాలో ఉన్నాయి . ఇళయదళపతి విజయ్ చివరి సినిమాగా వస్తోన్న జననాయగన్ లో మేడమ్ దే మెయిన్ రోల్. అలాగే కాంచన4లో రాఘవ లారెన్స్ తో కలిసి స్టెప్పులేయబోతుంది అమ్మడు. దీనితో పాటు హిందీలో ఓ ప్రాజెక్ట్స్ చేస్తోంది. ఇవే కాదు ఇప్పుడు ఈ బ్యూటీ చేతిలో మరో క్రేజీ ఫిల్మ్ పడ్డట్టు టాక్. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేశ్ కనకరాజ్- రజనీకాంత్ కాంబోలో వస్తోన్న మోస్ట్ యాంటిసిపెటెడ్ మూవీ కూలీలో కనిపించబోతుంది. హీరోయిన్ గా కాదు ఐటమ్ నంబర్ కోసం దర్శకుడు ఆమెను అప్రోచ్ అయ్యాడట. పూజాతో స్పెషల్ సాంగ్ లో ఆడిపాడించాలని అనుకున్నాడట లోకేశ్. ఇప్పటికే రంగస్థలం, ఎఫ్ 3లో స్పెషల్ సాంగ్ లో మెరిసిన బ్యూటీ ఒప్పుకుంటే ఇదే తొలి తమిళ్ ఐటమ్ సాంగ్. అయితే కెరీర్ పీక్స్ లో ఉండగా ఐటమ్ సాంగ్ అంటే ఆలోచించాల్సిన హీరోయిన్లు ఆలోచనలో పడుతుంటారు. కానీ పూజా తీరే వేరుగా కనిపిస్తోంది. తన కెరీర్ బిల్ట్ కావడానికి కారణమైన కోలీవుడ్ లో ఏ ఆఫర్ వచ్చినా చేసేందుకు రెడీ అన్నట్లే కనిపిస్తోంది.
తాజావార్తలు
-
Electric Tractors: రైతులకు గుడ్‌న్యూస్.. డీజిల్ ట్రాక్టర్లతో పోలిస్తే ఈ-ట్రాక్టర్లతో 84% ఖర్చు ఆదా..!
-
Dulquer Salmaan : ఐయామ్ గేమ్ ఫెయిల్యూర్‌పై దుల్కర్ సల్మాన్ రియలైజ్
-
Bypoll Results Today: నేడే ఉప ఎన్నికల ఫలితాలు.. విజయ్ TVK పార్టీ భవితవ్యంపై ఆసక్తి.. బెంగాల్లో బీజేపీకి పరీక్ష
-
Tilak Varma: ఆ పొజిషన్లో బ్యాటింగ్ చేయడమే ఇష్టం.. కానీ తప్పడం లేదు!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!