Pooja Hegde : ఎవరు అవకాశంమిస్తే వారే ముఖ్యం నాకు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ లో ‘ఒక లైలాకోసం’ మూవీతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన పూజా హెగ్డే .. ‘ముకుంద’ మూవీతో మంచి గుర్తింపు సంపాదించుకుంది. తన అందంతో నటనతో తెలుగు ప్రేక్షకులను కట్టిపడేసి. దీంతో బిగినింగ్‌లోనే బ్యాక్ టూ బ్యాక్ స్టార్ హీరోలతో జత కట్టిన ఈ ముద్దుగుమ్మ మంచి పాపులారిటీ, ఫ్యాన్ బేస్ సంపాదించుకుంది. కానీ కాలం కలిసి రాలేదు. వరుసగా హిట్ సినిమాలు, బ్లాక్ బస్టర్లు ఇచ్చిన ఆ నటి గత మూడు సంవత్సరాలుగా ఒక్క తెలుగు సినిమాలో కూడా నటించలేదు. రాను రాను తీసిన సినిమాలు డిజాస్టర్ అవ్వడంతో పూజ కి అవకాశాలు తగ్గిపోయాయి. కానీ ఇప్పుడు తిరిగి ఫామ్ లోకి వచ్చింది పూజ. వరుస సినిమాలు లైన్ లో పెట్టింది. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న పూజ తన కెరీర్ గురించి కీలకమైన విషయాలు పంచుకుంది..
Also Read: Actor : పెంపుడు కుక్క కోసం కట్టుకున్న భార్యను వదిలేసిన స్టార్ యాక్టర్..
Also Read
- Vijay Deverakonda: సీఎం విజయ్‌తో విజయ్ దేవరకొండ, రష్మిక భేటీ.. రౌడీ హీరో పోస్ట్ వైరల్!
- Nayanthara: నయన్ రాజకీయాల్లోకి వస్తున్నారా? ఒక్క మాటతో తేల్చేసిన భర్త విఘ్నేశ్!
- Jailer 2: టాలీవుడ్‌ను నెల్సన్ లైట్ తీసుకున్నారా?
- Kannada Actresses: క్రేజీ ప్రాజెక్టులు.. తేలని రిలీజ్లు.. టాలీవుడ్లో కన్నడ భామల బ్యాడ్ టైమ్!
పూజ మాట్లాడుతూ.. ‘ఛాన్స్ ఇస్తుంది ఉత్తరాది లేదా దక్షిణాది అనే విభేధం నాకు లేదు. మనకు ఎవరు అవకాశాలిస్తారో వారే ముఖ్యం. తక్కువ అవకాశాలున్న టైంమ్ లోనే, నేను నిరంతరం కష్టపడి నా కెరీర్‌ను నిర్మించుకున్నాను. ఇది ఒక ఉన్నత ప్రయాణం. ప్రతి సినిమా నాకు చాలా ముఖ్యం. ఎంచుకుంటే మూవీస్ మనల్ని ఎదిగేలా చేయగలవు, నాశనం చేయగలవు. మరో అవకాశం రావాలంటే ఇప్పుడు విజయం సాధించడం ముఖ్యం. అందుకే నేను నా పనిని ఎప్పుడూ తేలికగా తీసుకోను. నేను బాలీవుడ్ సినిమాలు చూస్తూ పెరిగాను. నా కొన్ని దక్షిణాది సినిమాలు హిందీ ప్రేక్షకులను చేరుకున్నాయని తెలుసి ఆశ్చర్యపోయా. కనుక మనల్ని ఎవరు చూస్తున్నారో మనకు ఎప్పటికీ తెలియదు. అలాగే మనలో ఏదో ఒక ప్రత్యేకతను ప్రజలు గమనిస్తారు. అందుకే భాష ఏదైనా సరే మంచి పాత్రలను పోషించడమే నా లక్ష్యం. కెరీర్‌లో ఎదిగే క్రమంలో చాలా సినిమాలు నాకు స్ఫూర్తినిచ్చాయి. అందుకే కథల్ని పాత్రల్ని ఆలోచించి ఎంపిక చేసుకుంటున్నాను’ అని తెలిపింది పూజా హెగ్డే .
తాజావార్తలు
-
Rishabh Pant Ruled Out: రిషబ్ పంత్ అవుట్.. కీలక ప్లేయర్ ఇన్.!
-
Steve Smith: డర్బన్ టెస్ట్‌లో ఊహించని పరిణామం.. స్టీవ్ స్మిత్‌కు గాయం..
-
Supreme Court: ఓటర్ల తొలగింపుపై ఇండియా కూటమి పిటిషన్.. 14 రకాల సాంకేతిక లోపాలను ఎత్తిచూపిన సుప్రీంకోర్టు రిజిస్ట్రీ
-
SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
-
ACB Raids : రూ.20 లక్షల లంచం.. ఏసీబీకి చిక్కిన తహసీల్దార్, సర్వేయర్.!
ట్రెండింగ్
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?