Pooja Hegde : బుట్టబొమ్మ పూజాహెగ్డే నుంచి సినిమాలు వచ్చి చాలా రోజులు అవుతోంది. తెలుగులో ఆమె సినిమాలు రావట్లేదు. ప్రస్తుతం బాలీవుడ్ లోనే సినిమాలు చేసుకుంటోంది. ఒక తుఫాన్ లాగా టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. ఎంత త్వరగా ఎదిగిందో.. అంతే త్వరగా టాలీవుడ్ కు దూరం అయిపోయింది. ప్రస్తుతం బాలీవుడ్ లో రెండు సినిమాల్లో బిజీగా ఉంటోంది. అయితే ఆమె తాజాగా సోషల్ మీడియాలో ఫాలోవర్లపై ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేసింది. సెలబ్రిటీలను…
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటిస్తున్న తాజా చిత్రాలో మాస్ అండ్ క్లాస్ ఎంటర్టైనర్ ‘రెట్రో’ ఒకటి. దర్శకుడు కార్తీక్ సుబ్బరాజు తెరకెక్కిస్తున్న ఈ మూవీ 1980ల కాలాన్ని బ్యాక్డ్రాప్గా చేసుకొని రూపొందిస్తున్నారు. గ్లామరస్ బ్యూటీ పూజా హెగ్డే కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాను స్టోన్ బెంచ్ ఫిలిమ్స్, 2డీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లపై జ్యోతిక, సూర్య కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. కాగా మే 1న తెలుగుతో పాటు తమిళ భాషలో గ్రాండ్ రిలీజ్ చేయనున్నారు. ఇక ఇప్పటికే…
స్టార్ హీరోయిన్ పూజా హెగ్డె గురించి పరిచయం అక్కర్లేదు. ‘ఒక లైలా కోసం’ మూవీతో పరిచయం అయిన ఈ అమ్మడు అనతి కాలంలోనే దాదాపు అందరు స్టార్ హీరోలతో జత కట్టి తనకంటూ మంచి గుర్తింపు సంపాదించుకుంది. తమిళ్ లో కూడా ఎంట్రీ ఇచ్చి అక్కడ కూడా తన మార్క్ చూపించింది. కానీ ఎంత త్వరగా ఫేమ్ వచ్చిందో, అంతే త్వరగా అవకాశాలు తగ్గిపోయాయి. దీంతో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి అక్కడ కూడా కొంత నిరాశే…
పూజా హెగ్డే గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ‘ముకుంద’తో తెలుగు తెరకు పరిచయమై కొద్దిరోజుల్లోనే అగ్రహీరోయిన్గా ఎదిగింది. అనతి కాలంలోనే దాదాపు అందరు స్టార్ హీరోలతో నటించిన ఈ అమ్మడుకి ఇప్పుడు తెలుగు సినిమాలలో అవకాశాలు తగ్గాయి. ఎంత త్వరగా తెలుగులో మార్కెట్ వచ్చిందో అంతే త్వరగా తన ఫేమ్ కూడా పోగొట్టుకుంది అని చెప్పాలి. కాగా పూజా హెగ్డే దాదాపు రెండున్నరేళ్ల నుంచి తెలుగు సినిమాలో కనిపించలేదు. ఇక ఇలా తెలుగు సహా సౌత్…
టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా ఒక్కప్పుడు చక్రం తిప్పింది పూజా హెగ్డె. కెరీర్ బిగినింగ్ లోనే తన అందం,నటనతో తెలుగు ప్రేక్షకులను కట్టిపడేసింది. దాదాపు అందరు స్టార్ హీరోలతో జత కట్టింది ఈ చిన్నది. మధ్యలో ఇక్కడ అవకాశాలు తగ్గడం వరుస అపజయాలు ఎదురవ్వడంతో బాలీవుడ్ లోకి జంప్ అయిన ఈ ముద్దుగుమ్మ. అక్కడ కూడా కొంత నిరాశే చవి చూసింది. కానీ ప్రజంట్ తమిళ, హింది భాషలో వరుస ప్రజెక్ట్లు లైన్ లో పెట్టించి పూజ. ఇదిలా…
టాలీవేడ్ లో అనతి కాలంలోనే వరుస విజయాలతో సౌత్, నార్త్లలో తన హవా చూపించింది పూజా హెగ్డే. కానీ కొంత కాలంగా తను నటించిన సినిమాలు వరుసపెట్టి ఫ్లాప్ కావడంతో అవకాశాలు ముఖం చాటేశాయి. కథల ఎంపికలో పొరపాట్లు కూడా ఇందుకు కారణమని చెప్పవచ్చు. ఈ కష్టాలను అధిగమించి పూజా హెగ్డే ఇప్పుడు క్రేజీ ఆఫర్లు అందుకుంటుంది. హిందీ, తమిళంలో ఏకంగా అరడజను సినిమాలు లైన్ లో పెట్టింది. ఈ చిత్రాలతో మరోసారి బలంగా బౌన్స్ బ్యాక్…
Pooja Hegde : పూజాహెగ్దే ప్రస్తుతం బాలీవుడ్ కే పరిమితం అయిపోయింది. తెలుగులో దాదాపు సినిమాలు మానేసింది. అక్కడే సినిమాలు చేసుకుంటూ బిజీగా ఉంటుంది. ఈ క్రమంలోనే ఆమె ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఇందులో ఇండస్ట్రీలో ఎదుర్కున్న సమస్యలపై ఆమెకు ప్రశ్న ఎదరైంది. దానిపై స్పందిస్తూ.. సినిమా ఇండస్ట్రీలో అందరికీ ఒకే రకమైన సమస్యలు ఎదురుకావని తెలిపింది. ఎవరి పరిస్థితులను బట్టి వారికి అది ఇబ్బందిగా అనిపిస్తుందని.. కొందరికి అది సమస్యగా అనిపించదు అంటూ తెలిపింది. ఇక…
తమిళ స్టార్ హీరో సూర్య గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది. కోలివెడ్ తో పాటు తన విలక్షణ నటనతో తెలుగులో కూడా తిరుగులేని గుర్తింపు సంపాదించుకున్నాడు. చివరగా ‘కంగువ’ మూవీతో వచ్చిన సూర్య ప్రస్తుతం వరుస చిత్రాలతో బిజీగా ఉన్నాడు. ఇందులో ‘రెట్రో’ ఒకటి. కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తుండగా.. జోజు జార్జ్, జయరామ్, నాసర్, ప్రకాష్ రాజ్, కరుణాకరన్, విద్యా శంకర్ ముఖ్యపాత్ర పోషిస్తున్నారు. ఈ…
ఒక్కప్పుడు డబ్బింగ్ అర్టిస్ట్లకు చాలా డిమాండ్ ఉండేది. ఎందుకంటే హీరోయిన్స్ హీరోలకు.. చాలా వరకు వారి వాయిస్ వారికి సూట్ అవ్వదు. అందుకే వాలకి సెపరేట్గా డబ్బింగ్ ఆర్టిస్టుల ఉంటారు. కానీ ప్రజంట్ ఇప్పుడు ఉన్న హీరోయిన్లు చాలా మంది తమ సొంత గొంతుతో డబ్బింగ్ చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. తెరపై పాత్ర సహజంగా కనిపించడంతో పాటు, అభిమానులకు మరింత చేరువకావొచ్చనే ఉద్దేశ్యంతో ఓన్ డబ్బింగ్కే ప్రాధాన్యతనిస్తున్నారు. ఇప్పటికే రష్మిక మందన్న, కీర్తి సురేష్, సాయిపల్లవి వంటి…
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య గురించి పరిచయం అక్కర్లేదు. అందరి హీరోల గా కాకుండా విభిన్న పాత్రలతో ప్రేక్షకుల హృదయాలలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాడు. అందుకే ఆయనకు జాతీయ అవార్డు కూడా వరించింది. ఇక ప్రస్తుతం సూర్య వరుస సినిమాలను లైన్లో పెట్టాడు. అందులో ‘రెట్రో’ మూవీ ఒకటి. కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో సూర్యకి జంటగా పూజా హెగ్డే నటిస్తుండగా, జోజు జార్జ్, జయరామ్, నాజర్, ప్రకాష్ రాజ్ వంటి ప్రముఖ నటీనటులు…