అక్కినేని అఖిల్ హీరోగా నటిస్తున్న తాజా రొమాంటిక్ ఎంటర్టైనర్ “మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్”. ఈ సినిమా అక్టోబర్ 15న విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ క్రమంలో నేడు సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించింది. ఇందులో హీరో అఖిల్ మాట్లాడుతూ… ఒక్క మంచి సినిమా తీసాం అని అనుకుంటున్నాను. డైరెక్టర్ బొమ్మరిల్లు భాస్కర్ ఒక్కే షాట్ ను ఎలా తీయాలి.. అంతకంటే బాగా ఎలా తీయాలి అని ఆలోచిస్తుంటారు అని చెప్పిన అఖిల్ ఈ సినిమాలో…
బుట్ట బొమ్మ పూజా హెగ్డే వరుస సినిమాలతో దూసుకెళుతోంది. ప్రస్తుతం ఆమె సౌత్ లో స్టార్ హీరోల జాబితాలో ముందు వరుసలో ఉందన్న విషయం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఒకవైపు ప్రభాస్ తో “రాధేశ్యామ్” అంటూ పాన్ ఇండియా రేంజ్ లో రొమాంటిక్ లవ్ స్టోరీతో అలరించడానికి సిద్దం అయిపోయింది. మరోవైపు విజయ్ తో “బీస్ట్”లో జతకడుతోంది. ఇక త్వరలోనే మహేష్ బాబు సరసన కూడా కనిపించబోతోంది. “ఆచార్య”నూ వదిలిపెట్టకుండా రామ్ చరణ్ తో రొమాన్స్ చేయనుంది. ఇక…
‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్’ చిత్రం ఈ నెల 15న విడుదల కానుంది. అక్కినేని అఖిల్, పూజా హెగ్డ్ జంటగా నటించిన ఈ చిత్రానికి బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాపై చిత్రబృందం చాలా నమ్మకంగా వుంది. ఇప్పటికే విడుదలైన పాటలు, ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే తాజాగా ఈ చిత్రబృందం సమావేశం అయింది. ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలు ర్యాప్ అప్ పార్టీ ఏర్పాటు చేశారు. చిత్రబృందంతో హీరో అఖిల్, దర్శకుడు భాస్కర్…
అక్కినేని అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న చిత్రం ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్’.. రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈ సినిమా ట్రైలర్ ను తాజాగా విడుదల చేశారు. ఎంతోకాలంగా హిట్ కోసం ఎదురుచూస్తున్న అఖిల్ కు ఈ చిత్రం సక్సెస్ ఇచ్చేలా అంచనాలు పెంచింది ట్రైలర్.. లవ్, కామెడీ అంశాలతో ఆసక్తిగా రేకెత్తించగా.. అఖిల్, పూజా హెగ్డే జోడీ స్క్రీన్ ఫెయిర్ బాగుంది. మ్యారీడ్ లైఫ్ బాగుండాలంటే కెరీర్ బాగుండాలి అంటూ అఖిల్ చెప్పే డైలాగ్స్ బాగున్నాయి.…
అఖిల్ అక్కినేని, పూజా హెగ్డే జంటగా నటిస్తున్న రొమాంటిక్ ఎంటర్టైనర్ “మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్”. ఈ సినిమాకు దసరా కానుకగా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మేకర్స్ “మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్” ట్రైలర్ రిలీజ్ కు ముహూర్తం ఖరారు చేశారు. సెప్టెంబర్ 30న సాయంత్రం 6.10 గంటలకు ఈ మూవీ ట్రైలర్ ను విడుదల చేయనున్నట్టు ప్రకటిస్తూ ఓ పోస్టర్ ను రిలీజ్ చేశారు. అందులో అఖిల్ ను పూజా హెగ్డే వెనక నుంచి ఎమోషనల్ గా…
‘గబ్బర్ సింగ్’ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత హరీష్ శంకర్, పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో వస్తున్న మరో చిత్రం ‘భవదీయుడు భగత్ సింగ్’.. పవన్ పుట్టిన రోజు సందర్బంగా ఈ ప్రకటన వచ్చిన విషయం తెలిసిందే. ఈ చిత్ర టైటిల్ కు అనూహ్యమైన రెస్పాన్స్ వచ్చింది. దీంతో ఫ్యాన్స్ ఈ సినిమా కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. పవన్ కు జోడిగా పూజ హెగ్డే నటించనుంది. తాజా సమాచారం మేరకు ‘భవదీయుడు భగత్ సింగ్’ సినిమా షూటింగ్…
దసరా బరిలో దిగడానికి యంగ్ హీరోలంతా ముందడుగు వేస్తున్నారు. ఇప్పటికే అక్టోబర్ 15న ‘వరుడు కావలెను’ చిత్రంతో పలరించబోతున్నట్టు నాగశౌర్య ప్రకటించాడు. తాజాగా అక్కినేని అఖిల్ కూడా దసరా వార్ కు కాలు దువ్వుతున్నాడు. అఖిల్ అక్కినేని అఖిల్, పూజా హెగ్డే జంటగా నటించిన యూత్ ఫుల్ రొమాంటిక్ ఎంటర్టైనర్ “మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్” సినిమా కొత్త విడుదల తేదీని ప్రకటించారు. ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో పూర్తయ్యింది. కానీ కోవిడ్ మహమ్మారి కారణంగా విడుదల వాయిదా…
సాధారణంగా యంగ్ రెబల్ స్టార్ తో పని చేసిన నటీనటులంతా ఆయన చాలా కూల్ అని చెబుతూ ఉంటారు. అయితే అలాంటి మన రెబల్ స్టార్ కు మాత్రం స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే తీరు ఏమాత్రం నచ్చడం లేదట. దీంతో ప్రభాస్ ఆమెపై కోపంగా ఉన్నాడని, వారిద్దరి మధ్య రొమాంటిక్ సీన్లను కూడా విడివిడిగా చిత్రీకరించారని, ఆమె సెట్లో ఎవరితో ఎలా ప్రవర్తిస్తుందో అందరూ తిరిగి అలాగే ప్రవర్తించాలని నిర్ణయించుకున్నట్లు పలు వార్తలో సోషల్ మీడియాలో…
సాక్షి ఎక్సలెన్స్ అవార్డుల 6 వ, 7 వ ఎడిషన్ నిన్న రాత్రి హైదరాబాద్లో జరిగింది. ఈ వేడుకలో “అల వైకుంఠపురములో” వివిధ విభాగాలలో మొత్తం ఐదు అవార్డులు గెలుచుకుంది. ఈవెంట్లో తన సినిమా వరుసగా అవార్డులు గెలుచుకోవడం చూసి అల్లు అర్జున్ బృందం సంతోషంగా ఫీల్ అయ్యింది. ఈ సినిమాకు గానూ అల్లు అర్జున్ ఉత్తమ నటుడు, పూజా హెగ్డే ఉత్తమ నటి అవార్డులను గెలుచుకున్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ ఉత్తమ దర్శకుడిగా అవార్డు అందుకున్నారు. ఉత్తమ…