నీలాంబరిని పరిచయం చేసిన చెర్రీ!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇవాళ అందాల భామ పూజా హెగ్డే పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఆమె నటిస్తున్న పలు చిత్రాల్లోని లుక్స్ ను పోస్టర్స్ ద్వారా విడుదల చేస్తూ, దర్శక నిర్మాతలు పూజా హెగ్డేకు బర్త్ డే విషెస్ చెబుతున్నారు. మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న ‘ఆచార్య’ చిత్రంలోనూ పూజా హెగ్డే నటిస్తోంది. అయితే… అందులో ఆమె కీలక పాత్రధారి రామ్ చరణ్ కు జోడీ కడుతోంది. అందుకే… పూజాహెగ్డే పోషిస్తున్న ‘నీలాంబరి’ లుక్ ను ఆమె పుట్టిన రోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ రామ్ చరణ్ ట్వీట్ చేశాడు. ‘హ్యపీ బర్త్ డే టు అవర్ నీలాంబరి, హావ్ ఎ గ్రేట్ ఇయర్ ఎహెడ్’ అంటూ చెర్రీ శుభాకాంక్షలు తెలిపాడు. నిజంగానే రాబోయే రెండు సంవత్సరాలు పూజా హెగ్డే కు గ్రేట్ అని చెప్పాలి.
‘అల వైకుంఠపురములో’ సినిమాతో సూపర్ డూపర్ హిట్ ను తన కిట్ లో వేసుకున్న పూజా హెగ్డే దసరా కానుకగా రాబోతున్న ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’లో విభాగా నటించింది. అలానే ‘ఆచార్య’లో చెర్రీతో జోడీ కట్టింది. ఇక వచ్చే సంక్రాంతికి రాబోతున్న పాన్ ఇండియా మూవీ ‘రాధేశ్యామ్’లోనూ నటించింది. ఇవి కాకుండా విజయ్ తమిళ చిత్రం ‘బీస్ట్’లోనూ, హిందీచిత్రం ‘సర్కస్’లోనూ నటిస్తోంది. మరీ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ హీరోగా హరీష్ శంకర్ తెరకెక్కించబోతున్న సినిమాలోనూ పూజా హెగ్డే నే హీరోయిన్ అనే ప్రచారం జోరుగా సాగుతోంది. సో… పూజాకు ఇక రాబోయేవన్నీ మంచి రోజులే! అన్నట్టు ‘రంగస్థలం’లో కేవలం ఓ స్పెషల్ సాంగ్ లో నర్తించి, రక్తి కట్టించిన పూజా ఇప్పుడు ‘ఆచార్య’లో రామ్ చరణ్ జోడీగా ఎన్ని హొయలు ఒలకబోస్తుందో చూడాలి.
Also Read
- Taapsee Pannu: తాప్సీ చేసిన ఈ ఫన్నీ ఫీట్ చూస్తే నవ్వాపుకోలేరు.. చివరికి AIనే నమ్ముకోవాల్సి వచ్చిందంట!
- Soori : కమెడియన్ టు బెస్ట్ యాక్టర్.. వందకోట్ల హీరోగా 'సూరి'
- Diljit Dosanjh: వెంబ్లీ స్టేడియంలో ‘సాన్సోం కి మాలా’.. దిల్జిత్తో 90 వేల మంది ఫ్యాన్స్ మాస్ సెలబ్రేషన్!
- Bethlehem Kudumba Unit: ‘లోకా: చాప్టర్ 1’ రికార్డ్ బద్దలు.. మలయాళంలో నంబర్ 1గా నివిన్ పౌలీ సినిమా!
తాజావార్తలు
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
Taapsee Pannu: తాప్సీ చేసిన ఈ ఫన్నీ ఫీట్ చూస్తే నవ్వాపుకోలేరు.. చివరికి AIనే నమ్ముకోవాల్సి వచ్చిందంట!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్లో భారత్ హవా!
-
West Bengal: మదర్సాలపై బెంగాల్ ప్రభుత్వం ఉక్కుపాదం.. 252 మూసివేత.. 100 సంస్థలకు షోకాజ్ నోటీసులు
-
Gold Price Today: పండగ వేళ గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం ధరలు.. తులం రేటు ఎంతంటే?
ట్రెండింగ్
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!
-
Chamari Athapaththu: మేము చెత్తగా ఆడాం.. కన్నీరు ఆపుకోలేకపోయాను.. శ్రీలంక కెప్టెన్ భావోద్వేగం!
-
Vinayaka Vrata Katha: ‘వినాయక చవితి’ నాడు విజ్ఞాలను తొలిగించే ‘వినాయక వ్రత కథ’ మీకోసం..!
-
Vaibhav Sooryavanshi Tears: వైభవ్ సూర్యవంశీ కంటతడి.. వీడియో, ఫొటోస్ వైరల్!
-
Smriti Mandhana: హార్డెస్ట్ నైట్.. స్మృతి మంధానను వెంటాడుతున్న ఆ జ్ఞాపకం!