Home
Pooja Hegde
Pooja Hegde News
-
“మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్” కలెక్షన్ల సందడి… రెండ్రోజుల్లో…!
దసరా కానుకగా విడుదలైన “మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్” మంచి వసూళ్లు రాబడుతున్నాడు. అఖిల్ అక్కినేని, పూజా హెగ్డే హీరోహీరోయిన్లుగా నటించిన ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ అక్టోబర్ 15 న గ్రాండ్ గా రిలీజ్ అయ్యి, సినిమా ప్రియుల నుండి పాజిటివ్ రెస్పాన్స్ అందుకుంది. ఈ చిత్రానికి బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో జయప్రకాష్, మురళీ శర్మ, వెన్నెల కిషోర్, ఈషా రెబ్బా, ఫరియా అబ్దుల్లా ఇతర ముఖ్య పాత్రలు పోషించారు. తాజా సమాచారం ప్రకారం… -
“రాధేశ్యామ్” టీజర్ కు ముహూర్తం ఖరారు
ఎట్టకేలకు ప్రభాస్ అభిమానుల నిరీక్షణ ముగియబోతోంది. “రాధే శ్యామ్” టీజర్ కోసం చాలా కాలంగా ఆరాటపడుతున్న రెబల్ స్టార్ అభిమానుల ఆశ నెరవేరే సమయం ఆసన్నమైంది. ఈ పాన్ ఇండియా లవ్ స్టోరీలో హీరోయిన్ గా నటిస్తున్న పూజాహెగ్డే పుట్టినరోజు సందర్భంగా అక్టోబర్ 13న ఓ పోస్టర్ ను విడుదల చేశారు. అందులో ప్రేరణకు పుట్టిన రోజు శుభాకాంక్షలు అంటూ పూజాహెగ్డే ఏంజిల్ లా మెరిసిపోతున్న లుక్ విడుదల చేశారు. తాజాగా టీజర్ ను కూడా విడుదల… -
నీలాంబరిని పరిచయం చేసిన చెర్రీ!
ఇవాళ అందాల భామ పూజా హెగ్డే పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఆమె నటిస్తున్న పలు చిత్రాల్లోని లుక్స్ ను పోస్టర్స్ ద్వారా విడుదల చేస్తూ, దర్శక నిర్మాతలు పూజా హెగ్డేకు బర్త్ డే విషెస్ చెబుతున్నారు. మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న ‘ఆచార్య’ చిత్రంలోనూ పూజా హెగ్డే నటిస్తోంది. అయితే… అందులో ఆమె కీలక పాత్రధారి రామ్ చరణ్ కు జోడీ కడుతోంది. అందుకే… పూజాహెగ్డే పోషిస్తున్న ‘నీలాంబరి’ లుక్ ను ఆమె పుట్టిన రోజు… -
పూజాహెగ్డేకు ‘రాధేశ్యామ్’ బర్త్ డే విషెస్
బుట్ట బొమ్మ పూజా హెగ్డే పుట్టిన రోజు నేడు. ఈ సందర్భంగా ఆమెకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. అభిమానులు, సెలబ్రిటీలు సోషల్ మీడియా వేదికగా పూజ హెగ్డేకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నేపథ్యంలో ఆమె నటిస్తున్న పాన్ ఇండియా రొమాంటిక్ మూవీ “రాధేశ్యామ్” టీం పూజాహెగ్డేకు శుభాకాంక్షలు తెలుపుతూ ఒక స్పెషల్ పోస్టర్ ను విడుదల చేసింది. అందులో పూజా హెగ్డే వైట్ డ్రెస్ లో ఏంజెల్ లా ఉంది. ఈ చిత్రంలో పూజా హెగ్డే పాత్ర పేరు… -
జిల్ జిల్ జిగేలు రాణి… పూజా హెగ్డే!
కన్నెలను కన్నెత్తి చూడని ఋష్యశృంగులనైనా వీపున బాజా మోగించి, తనవైపు చూపు తిప్పేలా చేసే కాకినాడ ఖాజాలాంటి అమ్మాయి పూజా హెగ్డే. ముంబైలో పుట్టిన పూజా హెగ్డే దక్షిణాది మూలాలు ఉన్నదే! ఉత్తర దక్షిణాలను తన అందంతో కలగాపులగం చేస్తోన్న ఈ భామ నేడు టాప్ హీరోయిన్స్ లో ఒకరిగా రాజ్యమేలుతోంది. టాలీవుడ్ లో టాపు లేపుతూ సాగుతోంది పూజా హెగ్డే. పూజా హెగ్డే 1990 అక్టోబర్ 13న ముంబైలో జన్మించింది. ఆమె కన్నవారు కర్ణాటకలోని ఉడుపికి… -
‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ నుంచి సోల్ ఫుల్ సాంగ్
అక్కినేని అఖిల్ నటిస్తున్న తాజా రొమాంటిక్ ఎంటర్టైనర్ ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్”. ఈ సినిమాలో అఖిల్ సరసన పూజాహెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. తాజాగా ఈ చిత్రం నుంచి చివరి సాంగ్ “చిట్టి అడుగా” అనే లిరికల్ వీడియో సాంగ్ ను రిలీజ్ చేశారు మేకర్స్. సోల్ ఫుల్ గా సాగిన ఈ సాంగ్ కు సిరివెన్నెల సీతారామశాస్త్రి అందించిన సాహిత్యం అద్భుతంగా ఉంది. సింగర్ జియా ఉయ్ హఖ్ పాడిన ఈ సాంగ్ సినిమాపై ఆసక్తిని… -
పవన్ తో పూజాహెగ్డే… లీక్ చేసిన దర్శకుడు
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో బుట్టబొమ్మ పూజాహెగ్డే రొమాన్స్ చేయబోతోంది. ఈ విషయాన్నీ అధికారికంగా ప్రకటించకపోయినా ఓ దర్శకుడు లీక్ చేసేశాడు. పవన్ ప్రస్తుతం హరీష్ శంకర్‌తో కలిసి “భవదీయుడు భగత్ సింగ్” అనే సినిమా చేస్తున్నాడు. మేకర్స్ ఇప్పటికే ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేసారు. 2012 లో విడుదలైన బ్లాక్ బస్టర్ మూవీ ‘గబ్బర్ సింగ్’ తర్వాత డైరెక్టర్ హరీష్ శంకర్, పవన్ కళ్యాణ్‌తో రెండోసారి తెరకెక్కించబోతున్న సినిమా ఇది. లేటెస్ట్ అప్డేట్… -
ఆ హీరోయిన్ ఫోన్ కాల్ కోసం కూడా డేట్స్ తీసుకోవాలి : హరీష్ శంకర్
దర్శకుడు హరిశ శంకర్ ఓ స్టార్ హీరోయిన్ గురించి చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ఆ హీరోయిన్ ఫోన్ కాల్ కోసం కూడా డేట్స్ తీసుకోవాలి అంటూ ఓ పెద్ద వేదికపైనే అసలు విషయాన్ని బయట పెట్టారు. Read Also : లైవ్ లో కన్నీళ్లు పెట్టుకున్న బొమ్మరిల్లు భాస్కర్ హరీష్ మాట్లాడుతూ “మోస్ట్ స్పెషల్ పర్సన్ గురించి మాట్లాడాలి. సంవత్సరంన్నర నుంచి మనందరికీ పాండమిక్ సిట్యుయేషన్ ఉంది. కానీ ఒక్క పర్సన్ కు మాత్రం పాండమిక్… -
లైవ్ లో కన్నీళ్లు పెట్టుకున్న బొమ్మరిల్లు భాస్కర్
దర్శకుడు బొమ్మరిల్లు భాస్కర్ లైవ్ లో కన్నీళ్లు పెట్టుకున్నారు. ఆయన మాట్లాడుతూ “ఆయన బ్లెస్సింగ్స్ ఉన్నంత వరకూ మేము సినిమాను ప్లెజంట్ గా చేశాము. ఈ కథ ఎలాంటిది అని తెలియాలా ? మీకు. చైతూ ఈ వేడుకకు రావడం చాలా చాలా హ్యాపీగా ఉంది. ఇక అఖిల్ అక్కినేని లాయర్ ఫ్యాన్స్ ఎప్పటికి మీ వెనుక ఉంటారు. కానీ నా డ్యూటీ ఏంటి అంటే ఈసారి అన్ని వర్గాల ప్రేక్షకులకూ అఖిల్ ను దగ్గర చేయాలి.… -
పూజ హెగ్డే గ్లామర్ నాకు బాగా నచ్చింది : అల్లు అరవింద్
యంగ్ హీరో అక్కినేని అఖిల్ నటిస్తున్న తాజా రొమాంటిక్ ఎంటర్టైనర్ “మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్”. ఈ సినిమా అక్టోబర్ 15న విడుదలకు సిద్ధంగా ఉంది. అఖిల్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. బొమ్మరిల్లు భాస్కర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. జిఎ2 పిక్చర్స్ పతాకంపై బన్నీ వాస్, వాసు వర్మ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. గోపి సుందర్ సంగీతం అందించారు. ఈ క్రమంలో సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిన్న హైదరాబాద్…
తాజావార్తలు
-
Mumbai Indians: ఎంఐలో సంచలన మార్పులు.. బ్యాటింగ్ కోచ్‌గా ఉత్తప్ప.. మలింగ స్థానంలో మిచెల్, కొత్త కోచింగ్ స్టాఫ్ ఇదే..
-
Pooja Hegde: వరుస ఫ్లాపులతో డీలాపడ్డ పూజా హేగ్డే.. ఇక ఆశలన్నీ ఆ మూడు సినిమాలపైనే!
-
INDIA Bloc Rally: ఢిల్లీలో 20 లక్షల మంది వ్యాపారుల్లో ఆందోళన.. INDIA కూటమి ర్యాలీపై సోనియా గాంధీకి లేఖ
-
Aryan Shukla: ఏఐ కంటే స్పీడ్‌గా లెక్కలేసే భారతీయ కుర్రాడు..16 ఏళ్లకే 9 గిన్నిస్ రికార్డులు, అనేక బంగారు పతకాలు..
-
Machavaram Gas Leak: మాచవరంలో మరోసారి గ్యాస్ లీకేజ్ కలకలం.. భయాందోళనకు గురైన స్థానికులు!
ట్రెండింగ్
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!
-
మరో లగ్జరీ ప్రీమియం ఫోల్డబుల్.. 200MP కెమెరా, శాటిలైట్ కాలింగ్‌తో Samsung W27 లాంచ్..!
-
IP66, IP68, IP69, IP69K రేటింగ్స్, 185Hz డిస్ప్లే, 9000mAh బ్యాటరీతో OnePlus Ace 7 లాంచ్..!
-
200MP కెమెరా, 9000mAh బ్యాటరీ, 1.5K LTPO AMOLED ఫ్లాట్ డిస్ప్లేతో OnePlus Ace 7 Pro లాంచ్..!
-
IND vs NZ: క్లీన్‌స్వీప్‌పై భారత్ కన్ను.. నేడే నాలుగో టీ20.. ప్లేయింగ్ XIలోకి ఇషాన్ కిషన్..!