‘గబ్బర్ సింగ్’ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత హరీష్ శంకర్, పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో వస్తున్న మరో చిత్రం ‘భవదీయుడు భగత్ సింగ్’.. పవన్ పుట్టిన రోజు సందర్బంగా ఈ ప్రకటన వచ్చిన విషయం తెలిసిందే. ఈ చిత్ర టైటిల్ కు అనూహ్యమైన రెస్పాన్స్ వచ్చింది. దీంతో ఫ్యాన్స్ ఈ సినిమా కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. పవన్ కు జోడిగా పూజ హెగ్డే నటించనుంది. తాజా సమాచారం మేరకు ‘భవదీయుడు భగత్ సింగ్’ సినిమా షూటింగ్…
దసరా బరిలో దిగడానికి యంగ్ హీరోలంతా ముందడుగు వేస్తున్నారు. ఇప్పటికే అక్టోబర్ 15న ‘వరుడు కావలెను’ చిత్రంతో పలరించబోతున్నట్టు నాగశౌర్య ప్రకటించాడు. తాజాగా అక్కినేని అఖిల్ కూడా దసరా వార్ కు కాలు దువ్వుతున్నాడు. అఖిల్ అక్కినేని అఖిల్, పూజా హెగ్డే జంటగా నటించిన యూత్ ఫుల్ రొమాంటిక్ ఎంటర్టైనర్ “మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్” సినిమా కొత్త విడుదల తేదీని ప్రకటించారు. ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో పూర్తయ్యింది. కానీ కోవిడ్ మహమ్మారి కారణంగా విడుదల వాయిదా…
సాధారణంగా యంగ్ రెబల్ స్టార్ తో పని చేసిన నటీనటులంతా ఆయన చాలా కూల్ అని చెబుతూ ఉంటారు. అయితే అలాంటి మన రెబల్ స్టార్ కు మాత్రం స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే తీరు ఏమాత్రం నచ్చడం లేదట. దీంతో ప్రభాస్ ఆమెపై కోపంగా ఉన్నాడని, వారిద్దరి మధ్య రొమాంటిక్ సీన్లను కూడా విడివిడిగా చిత్రీకరించారని, ఆమె సెట్లో ఎవరితో ఎలా ప్రవర్తిస్తుందో అందరూ తిరిగి అలాగే ప్రవర్తించాలని నిర్ణయించుకున్నట్లు పలు వార్తలో సోషల్ మీడియాలో…
సాక్షి ఎక్సలెన్స్ అవార్డుల 6 వ, 7 వ ఎడిషన్ నిన్న రాత్రి హైదరాబాద్‌లో జరిగింది. ఈ వేడుకలో “అల వైకుంఠపురములో” వివిధ విభాగాలలో మొత్తం ఐదు అవార్డులు గెలుచుకుంది. ఈవెంట్లో తన సినిమా వరుసగా అవార్డులు గెలుచుకోవడం చూసి అల్లు అర్జున్ బృందం సంతోషంగా ఫీల్ అయ్యింది. ఈ సినిమాకు గానూ అల్లు అర్జున్ ఉత్తమ నటుడు, పూజా హెగ్డే ఉత్తమ నటి అవార్డులను గెలుచుకున్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ ఉత్తమ దర్శకుడిగా అవార్డు అందుకున్నారు. ఉత్తమ…
అక్కినేని అఖిల్ హీరోగా బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్ట్ చేస్తున్న చిత్రం ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్’.. అక్టోబర్ 8న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాపై అక్కినేని హీరో అఖిల్ బోలెడు ఆశలు పెట్టుకున్నాడు. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుండగా.. ఈ సినిమాలో తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పుకోవాలనే నిర్ణయానికి వచ్చింది. తాజాగా ఆమె డబ్బింగ్ ను ప్రారంభించిన విషయాన్నీ తెలియజేస్తూ ట్వీట్స్ చేసింది. లవ్ సీన్స్ లో అఖిల్- పూజా హెగ్డే మధ్య…
తెలుగు చిత్రపరిశ్రమలో ఇప్పుడు పూజా హేగ్డే, రశ్మిక మధ్య క్యాట్ రేస్ నడుస్తోంది. స్టార్ హీరోల సినిమాలలో హీరోయిన్ గా ఫస్ట్ ఛాయిస్ వీరిద్దరి మధ్యే ఉంటూ వస్తోంది. వీరి డేట్స్ లేకుంటేనే దర్శకనిర్మాతలు వేరే హీరోయిన్ కోసం ట్రై చేస్తున్నారనటంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అయితే ఒక్కో సినిమాకు వీరిద్దరి మధ్య కూడా పోటీ నడుస్తూ ఉంటుంది. అలా పవన్ కళ్యాణ్ సినిమా కోసం వీరిద్దరి మధ్య క్యాట్ రేస్ నడిచిందట. హరీశ్ శంకర్ దర్శకత్వంలో…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ప్రముఖ దర్శకుడు హరీష్ శంకర్ కాంబినేషన్లో ఓ మూవీ తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు “భవదీయుడు భగత్ సింగ్” అనే టైటిల్ ను ఖరారు చేస్తూ పవన్ కళ్యాణ్ స్టైలిష్, యంగ్ లుక్‌లో ఉన్న పోస్టర్ ను రిలీజ్ చేశారు. ‘ఈసారి ఇది కేవలం వినోదం మాత్రమే కాదు’ అంటూ పోస్టర్ పై ఉన్న ట్యాగ్‌లైన్ మెగా ఫ్యాన్స్ లో ఫుల్ జోష్ ను నింపింది. ఇక టైటిల్ ప్రకటించింది…
అఖిల్ అక్కినేని, పూజా హెగ్డే జంటగా నటిస్తున్న రొమాంటిక్ ఎంటర్టైనర్ “మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్”. ఈ చిత్రం అక్టోబర్ 8 న థియేటర్లలో విడుదల కానుంది. సినిమా విడుదల దగ్గర పడుతుండడంతో సినిమా ప్రమోషన్లను స్టార్ట్ చేశారు. ఈ నేపథ్యంలో సినిమాలోని “లెహరాయి” అనే రొమాంటిక్ సాంగ్ ను విడుదల చేశారు. ఇంతకుముందే ఈ సాంగ్ కు సంబంధించిన చిన్న ప్రోమోను విడుదల చేసి అందరిలో ఆసక్తిని రేకెత్తించిన మేకర్స్ తాజాగా పూర్తి లిరికల్ సాంగ్ వీడియోను…
అఖిల్ అక్కినేని, పూజా హెగ్డే జంటగా అల్లు అరవింద్ సమర్పణలో బొమ్మరిల్లు భాస్కర్ తెరకెక్కిస్తున్న రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’. ఈ సినిమాను బన్నీ వాసు, దర్శకుడు వాసు వర్మ కలిసి జీఏ2 పిక్చర్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్, పాటలకు చక్కటి స్పందన లభించింది. సోమవారం ఈ చిత్రం నుంచి రొమాంటిక్ సాంగ్ ‘లెహరాయి..’ ప్రోమో విడుదలైంది. ‘లెహరాయి లెహరాయి గుండెలోని ఆశలన్నీ ఎగిరాయి’ అంటూ సాగే ఈ పాటను సిద్…