Home
Pooja Hegde
Pooja Hegde News
-
Radhe Shyam : బెనిఫిట్ షో అడ్డుకున్న అధికారులు… గుర్తు పెట్టుకుంటామంటూ ఫ్యాన్స్ వార్నింగ్
దేశవ్యాప్తంగా “రాధేశ్యామ్” సందడి మొదలైంది. ఏ థియేటర్ వద్ద చూసినా ప్రభాస్ అభిమానుల రచ్చ కన్పిస్తోంది. స్లోగా సాగే లవ్ స్టోరీ అని రివ్యూలు వచ్చినప్పటికీ అభిమానుల హంగామా మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంది. ఇక తెలంగాణాలో ఇప్పటికే బెనిఫిట్ షోలు వేయగా, ఆంధ్రాలో మాత్రం బెనిఫిట్ షోలకు అనుమతి లభించలేదు. కొద్ది రోజుల క్రితం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేసిన కొత్త జీవో ప్రకారం ‘రాధే శ్యామ్’, ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలకు టికెట్ ధరలను 10 రోజుల… -
Prabhas : జాతకాన్ని నమ్మను… కానీ కంగనా విషయంలో అలా…
ఈరోజు ఉదయం నుంచే థియేటర్లలో “రాధేశ్యామ్” సందడి నెలకొంది. అయితే సినిమా ప్రమోషన్లలో రాజమౌళి కూడా పాలుపంచుకున్న విషయం తెలిసిందే. శుక్రవారం సినిమా విడుదల ఉండగా, గురువారం రోజు సాయంత్రం ‘రాధేశ్యామ్’ సినిమా గురించి రాజమౌళి, ప్రభాస్ మధ్య జరిగిన ఆసక్తికర చిట్ చాట్ అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ ఇంటర్వ్యూలో కంగనా రనౌత్ జ్యోతిష్య అనుభవం, మగధీర, రాజమౌళి పాఠాలు, రాధే శ్యామ్ బడ్జెట్లు, యువి క్రియేషన్స్, రాధా కృష్ణ కుమార్ గురించి ప్రభాస్ మాట్లాడాడు.… -
Radhe Shyam Review : స్లో హోగయా శ్యామ్!?
Radhe Shyam Review నటవర్గం: ప్రభాస్, కృష్ణంరాజు, జగపతిబాబు, సచిన్ ఖేడేకర్, ప్రియదర్శి, మురళి శర్మ, పూజా హెగ్డే, భాగ్యశ్రీ, కునాల్ రాయ్ కపూర్, జయరామ్, శేషా ఛట్రీసంగీతం : జస్టిన్నేపథ్య సంగీతం: థమన్సినిమాటోగ్రఫీ: మనోజ్ పరమహంసనిర్మాతలు: భూషణ్ కుమార్, వంశీ, ప్రమోద్, ప్రసీదరచన, దర్శకత్వం: రాధాకృష్ణ కుమార్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన మరో పాన్ ఇండియా మూవీ ‘రాధేశ్యామ్’. ఇదిగో అదుగో అంటూ ఎంతో కాలంగా ప్రభాస్ అభిమానులతో పాటు ఆల్ ఇండియా మూవీ… -
Radhe Shyam : సెట్స్ కోసమే అన్ని కోట్లా!?
“బాహుబలి” సిరీస్ సక్సెస్ తర్వాత ప్రభాస్ స్టార్ డమ్ మరో స్థాయికి చేరుకుంది. ఆ తర్వాత నిర్మాతలు ఈ స్టార్ హీరోతో రూ.300 కోట్లకు పైగా భారీ బడ్జెట్ చిత్రాలను నిర్మిస్తున్నారు. ప్రభాస్ కొత్త చిత్రం “రాధే శ్యామ్” ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాకి కూడా దాదాపు రూ.300 కోట్లకు పైగానే ఖర్చు చేసినట్లు మేకర్స్ చెబుతున్నారు. ఈ బడ్జెట్లో 75 కోట్లు సెట్స్‌కే ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. “రాధే శ్యామ్”లో కొన్ని విలాసవంతమైన,… -
Prabhas : ‘ఆర్ఆర్ఆర్’లో ప్రభాస్ అందుకే మిస్సయ్యాడా ?
“రాధే శ్యామ్” ప్రమోషన్స్‌లో సెన్సేషనల్ ఫిల్మ్ మేకర్ రాజమౌళి కూడా భాగమైన విషయం తెలిసిందే. ఈరోజు ప్రేక్షకుల ముందుకు వస్తున్న ‘రాధేశ్యామ్’ గురించి రాజమౌళి, ప్రభాస్ మధ్య జరిగిన ఆసక్తికర చర్చ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ‘ఆర్ఆర్ఆర్’ సినిమా పనులు ఉన్నప్పటికీ ‘రాధే శ్యామ్’ని ప్రమోట్ చేయడానికి సమయం కేటాయించినందుకు రాజమౌళికి కృతజ్ఞతలు తెలుపుతూ ప్రభాస్ ఇంటర్వ్యూను ప్రారంభించాడు. ‘బాహుబలి’ ప్రమోషన్స్ టైమ్‌ని ప్రభాస్‌కి గుర్తు చేస్తూ… ప్రభాస్ ప్రశ్నలకు సమాధానం ఇవ్వడానికి చాలా సిగ్గుపడేవాడని,… -
Radheshyam : థియేటర్ వద్ద అపశృతి… ప్రభాస్ ఫ్యాన్స్ కు తీవ్ర గాయాలు
ఈరోజు “రాధేశ్యామ్” థియేటర్లలోకి వస్తుండడంతో ఫుల్ గా సందడి నెలకొంది. ఏ థియేటర్ వద్ద చూసినా ప్రభాస్ అభిమానులు హంగామా కన్పిస్తోంది. దాదాపు మూడేళ్ళ తరువాత ప్రభాస్ థియేటర్లలోకి ఓ పాన్ ఇండియా లవ్ స్టోరీతో వస్తుండడంతో రెబల్ స్టార్ ఫ్యాన్స్ ఆనందోత్సాహాల్లో మునిగిపోయారు. థియేటర్ల వద్ద ప్రభాస్ భారీ కటౌట్లు ఏర్పాటు చేస్తూ తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు. అయితే ఈ నేపథ్యంలోనే ఓ థియేటర్ వద్ద అపశృతి నెలకొంది. ఆ ప్రమాదంలో ప్రభాస్ ఫ్యాన్స్ కు… -
Prabhas and Rajamouli Chit Chat : పూజని పక్కన పెట్టేసిన ప్రభాస్
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, పూజాహెగ్డే రొమాంటిక్ ఎంటర్టైనర్ “రాధేశ్యామ్” బెనిఫిట్ షోలు తెలంగాణాలో ప్రదర్శితం అయ్యాయి. అయితే ఇందులో హీరోయిన్ గా నటించిన పూజాహెగ్డేకు, ప్రభాస్ కు మధ్య సినిమా షూటింగ్ సమయంలో విబేధాలు వచ్చాయని వార్తలు వచ్చాయి. అయితే అలాంటిదేమీ లేదని “రాధేశ్యామ్” ప్రమోషన్లలో పూజాహెగ్డే వెల్లడించింది. అయితే ప్రభాస్ మాత్రం ప్రెస్ మీట్లలో పూజా హెగ్డేతో పెద్దగా ఇంటరాక్ట్ అవ్వకపోవడం చూసి విబేధాలు ఉన్నాయని ఫిక్స్ అయ్యారు అంతా. ప్రస్తుతం టాలీవుడ్లో నంబర్… -
Radhe Shyam’s First show : ఎప్పుడు? ఎక్కడ ?
ఇటీవలి కాలంలో తెలుగు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రం “రాధే శ్యామ్”. ఈ మూవీ శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధంగా ఉంది. రాధా కృష్ణ కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో బుట్టబొమ్మ పూజా హెగ్డే కథానాయికగా నటించింది. జగపతి బాబు, కృష్ణంరాజు, ప్రియదర్శి, జయరామ్, భాగ్యశ్రీ, సత్యరాజ్ తదితరులు యూవీ క్రియేషన్స్ భారీ స్థాయిలో నిర్మించిన ఈ రొమాంటిక్ డ్రామాలో భాగమయ్యారు. జస్టిన్ ప్రభాకరన్, థమన్ ఈ చిత్రానికి… -
Radhe Shyam : కొత్త జీవో చిక్కులు… ఇంకా టికెట్స్ కౌంటర్స్ ఓపెన్ కాలేదు !!
కొత్త జీవో కోసం టాలీవుడ్ చేసిన పోరాటం ఫలించింది… కొత్త జీవో వచ్చేసింది అని అంతా సంతోషించే సమయంలోనే చిక్కులు మొదలయ్యాయి. ముఖ్యంగా కొత్త జీవో ప్రకారం శుక్రవారం విడుదల కానున్న “రాధేశ్యామ్”కు తిప్పలు తప్పట్లేదు. ఇక భారీ బడ్జెట్ తో పెద్ద సినిమాలు రాధేశ్యామ్, ఆర్ఆర్ఆర్, ఆచార్య లాంటి పెద్ద సినిమాలకు కొత్త జీవో 13తో ఇబ్బందులు తప్పవు. ఎందుకంటే ఈ కొత్త జీవో కారణంగా 100 కోట్లు దాటినా పెద్ద బడ్జెట్ సినిమాలు ఇష్టానుసారంగా… -
Radhe Shyam : ప్రభాస్ తో రాజమౌళి చిట్ చాట్… పిక్స్ వైరల్
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హస్తసాముద్రికుడిగా కనిపించబోతున్న చిత్రం “రాధే శ్యామ్” విడుదల కోసం ఆయన అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. పూజా హెగ్డే కథానాయికగా నటించిన ఈ చిత్రంతో దాదాపు రెండున్నరేళ్ల విరామం తర్వాత ప్రభాస్ థియేటర్లలోకి రాబోతున్నాడు. జిల్ ఫేమ్ రాధా కృష్ణ కుమార్ దర్శకత్వం వహించిన ‘రాధే శ్యామ్’ శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా ఉన్న థియేటర్లలో గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధంగా ఉంది. యూవీ క్రియేషన్స్ బ్యానర్లో రూపొందిన ఈ చిత్రానికి జస్టిన్ ప్రభాకరన్, తమన్…
తాజావార్తలు
-
PM Modi: ‘నా చివరి శ్వాస వరకు ప్రజాసేవలోనే’.. ఖర్గే వ్యాఖ్యలకు మోదీ కౌంటర్..
-
Sara Ali Khan: కేదార్నాథ్ వెళ్తే పాపమా?.. సారా అలీఖాన్‌కు ముస్లిం మతపెద్ద ఫత్వా..
-
Chhatrapati Shivaji: టీ-సిరీస్ – రిషబ్ శెట్టి కాంబో ఫిక్స్.. శివాజీ మహారాజ్ స్టార్ట్ అయ్యేది అప్పుడే!
-
Omega Hospitals : దేశవ్యాప్తంగా ఒమేగా హాస్పిటల్స్‌పై ఐటీ పిడుగు… 24 చోట్ల ఏకకాలంలో విస్తృత సోదాలు..!
-
Ind Vs NZ: న్యూజిలాండ్ అద్భుత ప్లాన్.. డీకోడ్ చేయలేకపోయిన టీమిండియా.. ఘోర పరాజయం..
ట్రెండింగ్
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!
-
మరో లగ్జరీ ప్రీమియం ఫోల్డబుల్.. 200MP కెమెరా, శాటిలైట్ కాలింగ్‌తో Samsung W27 లాంచ్..!