Home
Pooja Hegde
Pooja Hegde News
-
Pooja Hegde: నీలాంబరి.. నీలాంబరి.. వేరెవ్వరే నీలా మరి
-
OTT Alert : ఈ వారం ఓటిటిలో 3 క్రేజీ మూవీస్
‘ఆర్ఆర్ఆర్’ ప్రస్తుతం థియేటర్లలో దూసుకెళ్తోంది. ఈ శుక్రవారం థియేటర్లలో తాప్సి ప్రధాన పాత్రలో నటించిన “మిషన్ ఇంపాజిబుల్” థియేటర్లలోకి రానుంది. థియేటర్ల సంగతి సరే… ఓటిటి విషయానికొస్తే ఈ వారం 3 కొత్త సినిమాకు ఓటిటిలో ప్రేక్షకులను అలరించబోతున్నాయి. ‘ఆడవాళ్ళు మీకు జోహార్లు’, ‘రాధే శ్యామ్’, ‘హే సినామిక’ చిత్రాలు ఈ వారం డిజిటల్ రిలీజ్ కు సిద్ధంగా ఉన్నాయి. Read Also : Will Smith : సిగ్గుపడుతున్నాను అంటూ బహిరంగ క్షమాపణ ముందుగా పాన్… -
Official: అప్పుడే ఓటిటీ డేట్ ప్రకటించిన ‘రాధేశ్యామ్’..
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, పూజా హెగ్డే జంటగా రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం రాధేశ్యామ్. ఎన్నో అంచనాల మధ్య మార్చి 11 న రిలీజ్ అయిన ఈ సినిమా మిక్స్డ్ టాక్ ని అందుకొని ప్రేక్షకులను నిరాశపరిచింది. అయితే కలెక్షన్ల పరంగా కొద్దిగా బెటర్ అనిపించుకున్న ఈ సినిమా పడిజిటల్ ప్రీమియర్ గా రానుంది. ఈ సినిమా డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటిటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ కొనుగోలు చేసిన సంగతి విదితమే. ఇక ఉగాది… -
Vijay : అన్ని భాషల్లో “బీస్ట్”… కానీ హిందీలో కాదు !!
Beast Movie Title Changed in Hindi : కోలీవుడ్ స్టార్ విజయ్ తాజా చిత్రం “బీస్ట్” ఏప్రిల్ 13న థియేటర్లలోకి రానుంది. నెల్సన్ దిల్ప్కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో పూజా హెగ్డే కథానాయికగా నటించింది. గత ఏడాది ‘బీస్ట్’ను ప్రకటించినప్పటి నుంచే సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అనిరుధ్ సంగీతం అందించిన ఈ సినిమా మ్యూజిక్ ఆల్బమ్ నుండి ఇప్పటికే రెండు పాటలను చిత్ర నిర్మాతలు విడుదల చేశారు. “అరబిక్ కుతు” ఇంటర్నెట్ ను… -
Beast: కెజిఎఫ్ తో పోటీ పడుతున్న బీస్ట్.. నెగ్గుకొస్తుందా..?
కోలీవుడ్ స్టార్ హీరో ఇళయ దళపతి విజయ్, పూజా హెగ్డే జంటగా నటిస్తున్న చిత్రం బీస్ట్. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ బ్యానర్ లో కళానిధి మారన్ ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్న సంగతి తెల్సిందే. ఇక తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ని మేకర్స్ ప్రకటించారు. వరల్డ్ వైడ్ గా ఈ చిత్రం ఏప్రిల్ 13… -
Radheshyam : తుస్ అంటగా… బాబు గోగినేని సెటైర్లు
బిగ్ బాస్ కంటెస్టెంట్ బాబు గోగినేని “రాధేశ్యామ్”పై సంచలన వ్యాఖ్యలు చేశారు. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, డస్కీ సైరన్ పూజాహెగ్డే హీరోహీరోయిన్లుగా నటించిన ఈ పాన్ ఇండియా రొమాంటిక్ ఎంటర్టైనర్ మార్చ్ 11న భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహించిన ఈ మూవీ ప్రేక్షకులనే కాదు అభిమానులను కూడా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. జ్యోతిష్యం నేపథ్యంలో వచ్చిన “రాధేశ్యామ్”పై ప్రశంసల కన్నా ఎక్కువగా విమర్శలే ఎదురయ్యాయి. తాజాగా ఈ సినిమాపై బాబు… -
Beast: పూజాతో జాలీ ఓ జింఖానా అంటూ చిందులు వేస్తున్న విజయ్
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్, పూజా హెగ్డే జంటగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం బీస్ట్. సన్ పిక్చర్స్ బ్యానర్ లో కళానిధి మారన్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి అనిరుద్ రవిచంద్రన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన మొదటి సాంగ్ అరబిక్ కుత్తు ఎంతటి విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సినవసరం లేదు. ఇక తాజాగా ఈ సినిమా నుంచి రెండో సింగిల్ ని మేకర్స్ రిలీజ్ చేశారు. జాలీ… -
Pooja Hegde: ‘రాధేశ్యామ్’ ఫ్లాప్ టాక్.. సంచలన వ్యాఖ్యలు చేసిన బుట్టబొమ్మ
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, పూజా హెగ్డే జంటగా రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన రాధేశ్యామ్ చిత్రం ఈ నెల 11 న రిలీజ్ అయినా విషయం తెల్సిందే. మిక్స్డ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా ప్రభాస్ అభిమానులను నిరాశపరిచిందనే చెప్పాలి. ఇక ఈ సినిమా ప్లాప్ టాక్ గురించి పూజా హెగ్డే నోరువిప్పింది. రీసెంట్ గా ఆమె ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..” ఏ సినిమాకైనా అది హిట్ అవుతుందా ప్లాప్ అవుతుందా అనేది డెస్టినీనే నిర్ణయిస్తుంది. కొన్ని… -
Bhagya Shree: ప్రభాస్ ని నమ్ముకుంటే ఆమెకు దక్కింది ఏంటి..?
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, పూజా హెగ్డే జంటగా రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం రాధేశ్యామ్. మార్చి 11 న రిలీజ్ అయిన ఈ సినిమా మిక్స్డ్ టాక్ తెచ్చుకున్నా మంచి వసూళ్లనే అందుకుంటుంది. ఇక ఈ సినిమా హిట్.. ఫట్ పక్కన పెడితే.. ఈ సినిమా వలన ఎవరికి ఉపయోగం అనేది ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిన ప్రభాస్ కి సినిమా హిట్ , ప్లాప్ లతో… -
Prabhas: అభిమాని మృతి.. పెద్ద మనసు చాటుకున్న ప్రభాస్
Prabhas, పూజ హెగ్డే జంటగా నటించిన “రాధేశ్యామ్” సినిమా ప్రపంచవ్యాప్తంగా మార్చి 11న విడుదలైన సంగతి తెలిసిందే. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషలతో పాటు ఏకకాలంలో హిందీలో కూడా విడుదలైన ఈ సినిమా మిశ్రమ స్పందనను అందుకుంటోంది. ఈ సినిమా మా స్పందన ఎలా ఉన్నా సరే కలెక్షన్ల విషయంలో మాత్రం ఎక్కడా తగ్గడం లేదు. మంచి కలెక్షన్లతో సినిమా దూసుకుపోతోంది. ఇక ఈ సినిమా విడుదల సందర్భంగా గుంటూరు జిల్లాలోని కారంపూడి పల్నాడు ఐమాక్స్…
తాజావార్తలు
-
Telangana Schools Cross Valuation: స్కూళ్లలో కొత్త రూల్.. ఇక మార్కులు వాళ్లు వేయరు.!
-
Mumbai: ప్రియురాలిపై అనుమానం.. విషం కలిపిన కూల్‌డ్రింక్‌తో హత్య
-
Ashwath Marimuthu: అనిల్ రావిపూడి స్పీడ్‌కి పోటీగా రజినీకాంత్ డైరెక్టర్.. 5 నెలల్లో సినిమా పూర్తి!
-
Tollywood Dancers : సుమలతకు షాక్, ప్రెసిడెంట్‌గా రఘు మాస్టర్?
-
Mojtaba Khamenei: ‘అసలు శత్రువును గుర్తించండి’.. గల్ఫ్ దేశాలకు మోజ్తబా ఖమేనీ కీలక పిలుపు
ట్రెండింగ్
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!