Home
Pooja Hegde
Pooja Hegde News
-
Arabic Kuthu Song : మతి పోగొడుతున్న “హలమతి హబీబో”… మరో రికార్డు బ్రేక్
Arabic Kuthu Song అన్ స్టాపబుల్ గా దూసుకెళ్తోంది. “హలమతి హబీబో” జోరును ఇప్పట్లో ఆపడం ఎవరితరం అయ్యేలా కన్పించడం లేదు. కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ అప్ కమింగ్ మూవీ “బీస్ట్”లోని ఫస్ట్ సాంగ్ మళ్లీ వార్తల్లో నిలిచింది. ఈ చార్ట్‌బస్టర్ ట్రాక్ యూట్యూబ్ లో మోస్ట్ లైక్డ్ ఇండియన్ సాంగ్ గా మారింది. ఇప్పటికి ఈ పాట 4.6 మిలియన్లకు పైగా లైక్‌లను దాటింది. అలాగే అతి తక్కువ సమయంలో ఈ అరుదైన ఘనతను… -
RadheShyam: అప్పుడే ఓటిటీకి రానున్న రాధేశ్యామ్.. ఎందులో అంటే..?
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, పూజా హెగ్డే జంటగా రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం రాధేశ్యామ్. ఎన్నో వాయిదాల తర్వాత మర్చి 11 న రిలీజ్ అయిన ఈ సినిమా మిక్స్డ్ టాక్ ని తెచ్చుకొని డీసెంట్ కలెక్షన్స్ ని రాబడుతుంది. ఇకపోతే ఈ సినిమా త్వరలోనే ఓటిటీలోకి రానున్నదనే వార్త ప్రస్తుతం నెట్టింట ఓరల్ గా మారింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటిటీ అమెజాన్ భారీ ధర పెట్టి సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది.… -
Radhe Shyam : నెటిజన్లకు క్లాస్ పీకిన సినిమాటోగ్రాఫర్… విమర్శలపై ఫైర్
శుక్రవారం భారీ అంచనాలతో విడుదలైన “రాధే శ్యామ్” సినిమాపై ప్రేక్షకుల నుంచి మిక్స్డ్ టాక్ వస్తోంది. ప్రభాస్, పూజా హెగ్డే జంటగా నటించిన ఈ చిత్రానికి రాధా కృష్ణ కుమార్ దర్శకత్వం వహించారు. కొంతమంది నెటిజన్లు సినిమా నిర్మాతలపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దీంతో లెన్స్ వెనుక ఉన్న వ్యక్తి మనోజ్ పరమహంస ఇన్‌స్టాగ్రామ్‌లో విమర్శించే వారికి గట్టిగానే క్లాస్ పీకారు. “సినిమాల కథాంశం, స్క్రీన్‌ప్లే, పనితీరు గురించి విమర్శకులు బాగా మాట్లాడతారని నేను అంగీకరిస్తున్నాను. కథ,… -
Prabhas : సినిమాల్లోకి రెబల్ స్టార్ సిస్టర్ ఎంట్రీ
మరో స్టార్ డాటర్ సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమైంది. ఇప్పటీకే చిరంజీవి కుమార్తె సుష్మిత, అశ్విని దత్ కుమార్తె ప్రియాంక, గుణశేఖర్ కుమార్తెలు కూడా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. అయితే వీరంతా హీరోయిన్లుగానో నటీమణులు గానో కాకుండా నిర్మాతలుగా మారి, OTT ప్రాజెక్ట్‌లను నిర్మిస్తున్నారు. అలాగే రెబల్ స్టార్ కృష్ణంరాజు కూతురు, ప్రభాస్ సోదరి కూడా ఇప్పుడు టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతోంది. ఈమె కూడా నిర్మాతగానే అడుగు పెట్టబోతోంది. ప్రసీద ఉప్పలపాటి ఓటీటీ ప్రాజెక్ట్‌ను నిర్మించేందుకు సిద్ధమైందని… -
Radhe Shyam : గడ్డకట్టించే చలిలో పూజా, ప్రభాస్ కష్టాలు !
అందరి దృష్టిని ఆకర్షించిన పాన్ ఇండియా ప్రేమ కథ ‘రాధేశ్యామ్’ శుక్రవారం నాడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే సినిమాకు ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన వస్తోంది. కానీ సినిమాలో కన్పించిన అందమైన ప్రదేశాల గురించి మాత్రం చర్చ నడుస్తోంది. అయితే తాజాగా సినిమాలో ప్రేరణ పాత్రలో కన్పించిన పూజాహెగ్డే ఓ ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించింది. ‘రాధే శ్యామ్’లోని ‘ఆషికి ఆ గయీ’ పాటను గడ్డకట్టించే చలిలో చిత్రీకరించారని, సహనటుడు ప్రభాస్‌తో కలిసి తీవ్రమైన వాతావరణ పరిస్థితులను… -
Radheshyam : హిలేరియస్ మీమ్ షేర్ చేసిన తమన్
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన “రాధే శ్యామ్” చిత్రానికి హ్యాపెనింగ్ మ్యూజిక్ కంపోజర్ తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించిన సంగతి తెలిసిందే. “రాధే శ్యామ్” ఈరోజుశుక్రవారం ప్రపంచవ్యాప్తంగా ఉన్న థియేటర్లలో విడుదలైంది. ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన వస్తోంది. అయితే కొంతమంది మాత్రం సినిమా స్లోగా ఉందని పెదవి విరుస్తున్నారు. అలాంటి వారికి కౌంటర్ ఇచ్చేలా ఉన్న ఓ హిలేరియస్ మీమ్ ను తమన్ షేర్ చేసి, ప్రభాస్ ఫ్యాన్స్ ను… -
Radhe Shyam : యూఎస్ షోలలో కృష్ణంరాజు మిస్సింగ్ !?
ఇటీవలి కాలంలో ఎంతగానో ఎదురు చూస్తున్న సినిమాల్లో “రాధే శ్యామ్” ఒకటి. చాలా కాలం నిరీక్షణ తరువాత ఎట్టకేలకు ఈరోజు విడుదలైన ఈ మూవీకి ప్రేక్షకుల నుండి మిశ్రమ స్పందన లభిస్తోంది. అయితే ఈ సినిమాలో రెబల్ స్టార్ కృష్ణం రాజు కూడా కీలకపాత్రలో నటించిన విషయం తెలిసిందే. “రాధేశ్యామ్”లో కృష్ణంరాజు పరమహంస అనే పాత్రను పోషించారు. ప్రభాస్, కృష్ణంరాజు కాంబోలో వచ్చిన మూడవ చిత్రం “రాధేశ్యామ్”. ఇంతకుముందు వీరిద్దరూ రెబల్, బిల్లా చిత్రాల్లో స్క్రీన్ ను… -
Radheshyam : 100 టికెట్లు కావాలంటూ విజయవాడ మేయర్ రిక్వెస్ట్… లెటర్ వైరల్
ప్రభాస్, పూజా హెగ్డే జంటగా నటించిన పీరియాడికల్ లవ్ స్టోరీ “రాధే శ్యామ్” ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. చాలా కాలం నిరీక్షణ తర్వాత ఈ రోజు అంటే మార్చి 11న థియేటర్లలోకి ప్రభాస్ సినిమా రావడంతో అభిమానుల సంతోషానికి అంతులేకుండా పోయింది. రాధా కృష్ణ కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మించారు. అయితే తాజాగా 100 టికెట్లు కావాలంటూ విజయవాడ మేయర్ రిక్వెస్ట్ చేస్తూ మల్టీప్లెక్స్ యజమానికి రాసిన లేఖ ఇప్పుడు… -
Radhe Shyam : బెనిఫిట్ షో అడ్డుకున్న అధికారులు… గుర్తు పెట్టుకుంటామంటూ ఫ్యాన్స్ వార్నింగ్
దేశవ్యాప్తంగా “రాధేశ్యామ్” సందడి మొదలైంది. ఏ థియేటర్ వద్ద చూసినా ప్రభాస్ అభిమానుల రచ్చ కన్పిస్తోంది. స్లోగా సాగే లవ్ స్టోరీ అని రివ్యూలు వచ్చినప్పటికీ అభిమానుల హంగామా మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంది. ఇక తెలంగాణాలో ఇప్పటికే బెనిఫిట్ షోలు వేయగా, ఆంధ్రాలో మాత్రం బెనిఫిట్ షోలకు అనుమతి లభించలేదు. కొద్ది రోజుల క్రితం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేసిన కొత్త జీవో ప్రకారం ‘రాధే శ్యామ్’, ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలకు టికెట్ ధరలను 10 రోజుల… -
Prabhas : జాతకాన్ని నమ్మను… కానీ కంగనా విషయంలో అలా…
ఈరోజు ఉదయం నుంచే థియేటర్లలో “రాధేశ్యామ్” సందడి నెలకొంది. అయితే సినిమా ప్రమోషన్లలో రాజమౌళి కూడా పాలుపంచుకున్న విషయం తెలిసిందే. శుక్రవారం సినిమా విడుదల ఉండగా, గురువారం రోజు సాయంత్రం ‘రాధేశ్యామ్’ సినిమా గురించి రాజమౌళి, ప్రభాస్ మధ్య జరిగిన ఆసక్తికర చిట్ చాట్ అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ ఇంటర్వ్యూలో కంగనా రనౌత్ జ్యోతిష్య అనుభవం, మగధీర, రాజమౌళి పాఠాలు, రాధే శ్యామ్ బడ్జెట్లు, యువి క్రియేషన్స్, రాధా కృష్ణ కుమార్ గురించి ప్రభాస్ మాట్లాడాడు.…
తాజావార్తలు
-
IND Vs WI: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న వెస్టిండీస్.. తుది జట్లు ఇదే..
-
CJP Protest: ‘ఈగను చంపేందుకు సుత్తి వద్దు’.. సీజేపీ నిరసన వేళ సుప్రీం కీలక వ్యాఖ్యలు.!
-
Allu Arjun: లేడీ ఓరియెంటెడ్ సినిమా అని తెలిసీనా దిగాడు.. బన్నీ చేసిన ఆ ‘బిగ్ రిస్క్’!
-
Rahul Gandhi: ఎలాన్ మస్క్‌కు మద్దతుగా రాహుల్ వ్యాఖ్యలు.. బీజేపీకి కొత్త అస్త్రం!
-
Bengal: నందిగ్రామ్ బైపోల్లో భారీ స్థాయిలో బీజేపీకి ఆధిక్యం.. గత రికార్డ్ బద్దలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు