Radheshyam : బుక్ మై షోకు డైరెక్టర్ రిక్వెస్ట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రభాస్, పూజా హెగ్డే జంటగా నటించిన “రాధే శ్యామ్” ఈ శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రభాస్ ఆఫ్‌లైన్ ప్రమోషన్స్‌లో బిజీగా ఉండగా, దర్శకుడు రాధా కృష్ణ కుమార్ ఆన్‌లైన్‌లో హైప్ క్రియేట్ చేస్తున్నాడు. ఆదివారం రాధాకృష్ణ అభిమానుల ప్రశ్నలకు సోషల్ మీడియా వేదికగా సమాధానాలు ఇచ్చారు. ఈ తాజా సెషన్‌లో ఆన్‌లైన్ టికెటింగ్ పోర్టల్ బుక్ మై షోలో చిత్రాన్ని మార్చమని ఒక అభిమాని అడిగాడు. టీమ్‌కి సమాచారం ఇస్తానని ఆ వ్యక్తికి రిప్లై ఇచ్చిన డైరెక్టర్ రాధాకృష్ణ ఈరోజు బుక్ మై షోకు పిక్ మార్చాలంటూ రిక్వెస్ట్ చేశాడు. “డియర్ బుక్ మై షో టీమ్, రాధే శ్యామ్ సినిమా పోస్టర్‌ని మార్చాలన్న మా అభ్యర్థనను దయచేసి పరిశీలించగలరా?” అని ట్వీట్ చేశాడు.
Read Also : Sonakshi Sinha : స్టార్ హీరోయిన్ పై నాన్ బెయిలబుల్
Also Read
- Rashmika Mandanna: గానకోకిల బయోపిక్‌లో నేషనల్ క్రష్.. క్లాప్ కొట్టిన కమల్ హాసన్!
- CBFCలో ప్రక్షాళన.. కొత్త టీమ్‌లో ప్రీతి జింటా, సుప్రియ! కొత్త పాలకమండలి ఇదే..
- Anant Nag: కేజీఎఫ్ నటుడికి దాదాసాహెబ్ ఫాల్కే.. సినీ లెజెండ్‌పై ప్రధాని మోడీ పొగడ్తల వర్షం!
- The Paradise: కాకులు వేటకు సిద్ధమయ్యాయి.. నాని 'ది ప్యారడైజ్' టూర్ షెడ్యూల్ ఇదే! ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎప్పుడంటే?
అయితే దర్శకుడి రిక్వెస్ట్ పై బుక్ మై షో ఇంత వరకూ స్పందించలేదు. దీంతో ప్రభాస్ అభిమానులు ఆన్‌లైన్ టికెట్ పోర్టల్ పై మండిపడుతున్నారు. ఇక డైరెక్టర్ ట్వీట్ ను చూసిన అభిమానులు పాత పోస్టర్‌ను భర్తీ చేయడానికి కొత్త పోస్టర్‌లను కూడా రూపొందించారు. మరి బుక్ మై షో డైరెక్టర్ రిక్వెస్ట్ పై ఎప్పుడు స్పందిస్తుందో చూడాలి.
Dear @bookmyshow team can u pls look into our request of changing the poster for #RadheShyam movie!! @RadheShyamFilm
— Radha Krishna Kumar (@director_radhaa) March 7, 2022
తాజావార్తలు
-
Hyderabad Liberation Day : హైదరాబాద్ విమోచన దినోత్సవం.. సెప్టెంబర్ 17 చరిత్ర ఇదే!
-
NTV Comment : కంటెంట్ బాగుంటే ఏ సినిమాని ఎవ్వరూ ఆపలేరు బాస్!
-
OTR : చంద్రగిరి కూటమి పార్టీల ముఖ్యుల మధ్య విభేదాలు
-
Story Board: ఆర్థిక ఊబిలో తెలుగు రాష్ట్రాలు
-
Central Govt: అడ్వాన్స్ టిప్ విధానాన్ని ఆపేయండి.. క్యాబ్ కంపెనీలకు కేంద్రం ఆదేశాలు
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!