రెండు రోజుల ఫ్రాన్స్ పర్యటన ముగించుకుని ప్రధాని నరేంద్ర మోదీ శనివారం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వెళ్లారు. ప్రధాని మోదీ తన ఫ్రాన్స్ పర్యటనను "చిరస్మరణీయమైనది" అని అభివర్ణించారు.
PM Modi: ప్రధాని నరేంద్ర మోడీ జూలై 13 నుంచి 15 వరకు ఫ్రాన్స్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో జులై 14న ఫ్రాన్స్ జాతీయ దినోత్సవం (బాస్టిల్-డే) కార్యక్రమానికి ప్రధాని మోడీ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు.
తెలంగాణ సీఎం కేసీఆర్ అడుగుజాడల్లో ప్రధాని నరేంద్ర మోడీ నడుస్తున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తాజాగా హాట్ కామెంట్స్ చేశారు. రాహుల్ గాంధీపై...