Ambati Ramababu: విశాఖలో ప్రధాని మోదీతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భేటీ కావడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. ఇప్పటికే మోదీతో పవన్ సమావేశం ముగిసింది. అయితే ఈ భేటీపై మంత్రి అంబటి రాంబాబు సెటైర్లు వేశారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియాలో ట్వీట్ చేశారు. ‘మోదీతో మీటింగు.. బాబుతో డేటింగ్’ అంటూ పవన్ కళ్యాణ్ను ఉద్దేశించి మంత్రి అంబటి రాంబాబు ఎద్దేవా చేశారు. ఈ ట్వీట్ పట్ల జనసేన అభిమానులు కూడా…
Pawan Kalyan: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈనెల 13న విజయనగరం జిల్లాలో పర్యటించనున్నారు. ఈ విషయాన్ని జనసేన పార్టీ ట్విట్టర్ ద్వారా వెల్లడించింది. వైసీపీ ప్రభుత్వం ‘పేదలందరికీ ఇళ్లు’ పథకంలో 28 లక్షల ఇళ్లు నిర్మిస్తామని ఆదేశాలు ఇచ్చినా ఇప్పటికీ క్షేత్ర స్థాయిలో పేదలకు ఇళ్లు దక్కని పరిస్థితి నెలకొందని.. ఈ నేపథ్యంలో జగనన్న కాలనీలు పేరిట జరిగిన అక్రమాలు, పేద లబ్ధిదారులను వంచించిన తీరును ప్రజలందరికీ తెలియచెప్పేలా జనసేన పార్టీ ‘జగనన్న ఇళ్లు –…
Comedian Ali: టాలీవుడ్ టాప్ కమెడియన్ ఆలీ ఇంట పెళ్లి భాజాలు మోగనున్న విషయం విదితమే. ఆలీ పెద్ద కుమార్తె ఫాతిమా వివాహం నవంబర్ 27 న గ్రాండ్ గా జరగనున్న విషయం తెలిసిందే.