Pawan Kalyan: అన్నమయ్య డ్యాం బాధితులకు పవన్ కళ్యాణ్ ఆర్ధిక సహాయం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pawan Kalyan: అమరావతిలోని జనసేన పార్టీ కార్యాలయంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ను అన్నమయ్య డ్యామ్ బాధితులు కలిశారు. ఈ సందర్భంగా లష్కర్ రామయ్యకు పవన్ కళ్యాణ్ రూ. 2 లక్షల ఆర్థిక సాయం అందజేశారు. అన్నమయ్య డ్యామ్ బాధిత యువకుడు వంశీకి రూ.50 వేలు ఆర్ధిక సాయం అందించారు. అనంతరం జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ.. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే అన్నమయ్య డ్యామ్ కొట్టుకుపోయిందని ఆరోపించారు. ఈ అంశంపై జనసేన పార్టీ ముందుగా స్పందించిందని గుర్తుచేశారు. సీఎం సొంత జిల్లాలో ఈ ఘటన జరిగినా ప్రభుత్వం కనీసం స్పందించలేదని నాదెండ్ల మనోహర్ విమర్శించారు.
Read Also: Ex Minister Nani Counter to Pawan Kalyan live: పవన్ కళ్యాణ్ కి పేర్ని నాని స్ట్రాంగ్ కౌంటర్
Also Read
- CM Chandrababu: రాయలసీమను రతనాల సీమగా మారుస్తాం..!
- Vizag Navy Sailor : పాక్ హనీట్రాప్‌లో వైజాగ్ నేవీ సైలర్.. కోయంబత్తూరులో అరెస్ట్
- Jal Jeevan Mission 2.0: 27 లక్షల గ్రామీణ కుటుంబాలకు గుడ్‌న్యూస్.. రూ.30,156 కోట్లతో తాగునీటి పథకం..!
- Local Body Elections: స్థానిక ఎన్నికలపై సుప్రీం కోర్టు తలుపు తట్టిన వైఎస్సార్సీపీ.. డిమాండ్ ఏంటంటే.?
అన్నమయ్య డ్యాం బాధితులకు మూడు నెలల్లో ఇళ్లు కట్టిస్తామని.. రూ. 5 లక్షలు పరిహారం ఇస్తామని ఆనాడు వైసీపీ ప్రభుత్వం చెప్పిందని జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ గుర్తుచేశారు. కానీ ఏడాది పూర్తయినా ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని ఆరోపించారు. అన్నమయ్య డ్యామ్ వద్ద లష్కరుగా ఉన్న రామయ్య అధికారులను, ప్రజలను అలర్ట్ చేసే ప్రయత్నం చేస్తూనే ఉన్నారని తెలిపారు. వందలాది మంది ప్రజల ప్రాణాలను లష్కర్ రామయ్య కాపాడారని కొనియాడారు. రామయ్య ఫోన్లు చేయడం వల్లే చాలా మంది ప్రాణాలు కాపాడుకోగలిగారని చెప్పారు. రామయ్య ఇల్లు కూడా వరదలకు కొట్టుకుపోయిందని నాదెండ్ల మనోహర్ ఆవేదన వ్యక్తం చేశారు. అలాంటి రామయ్యని సత్కరించడం జనసేన బాధ్యతగా భావిస్తోందని తెలిపారు. ప్రభుత్వం రూ.కోటి కేటాయించి ఉండుంటే.. అన్నమయ్య డ్యామ్ రిపేర్ పనులు పూర్తయ్యేవి అని.. కానీ ప్రభుత్వం అలా చేయలేదని చురకలు అంటించారు.
లష్కర్ రామయ్య గారికి (అన్నమయ్య డ్యాం) శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆర్థిక సాయం
Live Link: https://t.co/cSJS4ACbLI
— JanaSena Party (@JanaSenaParty) November 27, 2022
Read Also: Ram Charan: వాలెంటైన్స్ డేకి మెగా పవర్ స్టార్ సినిమా రిలీజ్ అవుతుందా?
తాజావార్తలు
-
Harish Rao: సామాన్యుడిపై ధరల భారం.. ప్రభుత్వం నిద్రమత్తులో ఉందా?
-
ICC fine: వెస్టిండీస్‌తో ఓటమి.. టీమిండియాకు బిగ్ షాక్ ఇచ్చిన ఐసీసీ..
-
Oppo F35, F35 Pro: ఒప్పో F35, F35 Pro భారత్‌లో లాంచ్.. రూ.38,999కే 8,000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్!
-
Supreme Court: జ్ఞానేష్ కుమార్ సస్పెన్షన్‌పై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం.. కేంద్ర ఎన్నికల సంఘానికి నోటీసులు
-
Karimnagar Collectorate : కలెక్టరేట్లో బిగ్ షాక్.. తృటిలో తప్పిన ప్రమాదం.!
ట్రెండింగ్
-
Local Body Elections: స్థానిక ఎన్నికలపై సుప్రీం కోర్టు తలుపు తట్టిన వైఎస్సార్సీపీ.. డిమాండ్ ఏంటంటే.?
-
5000 నిట్స్ డిస్‌ప్లే, 9,020mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో Vivo Y600k Turbo లాంచ్..!
-
ఆఫర్లే ఆఫర్లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?