Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకపక్క సినిమాలతో మరోపక్క రాజకీయాలతో బిజీగా ఉన్న విషయం విదితమే. ఇక సినిమాలు అప్పుడప్పుడు చేస్తున్నా రాజకీయాల మీదనే ఎక్కువ పెడుతున్నాడు.
Pawan Kalyan: విశాఖలో మంత్రుల కార్లపై దాడి కేసులో జైలు నుంచి 9 మంది జనసేన నాయకులు విడుదల కావడంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు. విశాఖపట్నంలో పాలకపక్షం బనాయించిన అక్రమ కేసుల వల్ల జైలుపాలైన తొమ్మిది మంది నేతలు ఈరోజు బెయిల్ మీద బయటకు రావడం సంతోషించదగ్గ పరిణామం అని పవన్ పేర్కొన్నారు. జనసేన నేతలు జైలులో ఉన్న సమయంలో వారి కుటుంబ సభ్యులు ఎంత ఆందోళనకు గురయ్యారో తనకు తెలుసన్నారు. జైలులో ఉన్న…
జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు నోటీసులు జారీ చేసింది ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్… ఇటీవల పవన్ కల్యాణ్ వైజాగ్ పర్యటనలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడం.. ఆ తర్వాత ఆంక్షల మధ్య ఆయన వైజాగ్‌ను వీడడం.. జనసేన ప్రధాన కార్యాలయంలో కార్యకర్తల సమావేశంలో.. అధికార పార్టీని టార్గెట్ చేసి విమర్శలు గుప్పించారు. ఇదే సమయంలో మూడు పెళ్లిళ్ల ప్రస్తావన కూడా తీసుకొచ్చారు పవన్ .. నేను మూడు సార్లు పెళ్లి చేసుకున్నానని మూడు రాజధానులు పెట్టాలా? మీరు కూడా…
Nandamuri Balakrishna: నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం ఒకపక్క హీరోగా వరుస సినిమాలు చేస్తూనే.. ఇంకోపక్క ఆహా కోసం అన్ స్టాపబుల్ 2 షో కు హోస్ట్ గా వ్యవహరిస్తున్న విషయం విదితమే..
ఏపీ సీఎం వైఎస్ జగన్ పిల్లా కాదు.. పులి… పిల్లికి, పులికి తేడా తెలియకపోతే ఆహారం అయిపోతావు అంటూ నారా లోకేష్‌ని హెచ్చరించారు మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని.. గుడివాడలో ఇవాళ మీడియాతో మాట్లాడిన ఆయన.. లోకేష్ ముఖ్యమంత్రిని ప్యాలెస్ పిల్లి నా కొడుకు అని నోరు పారేసుకున్నాడని.. జయంతికి, వర్ధంతికి కూడా తేడా తెలియదు ఈ పిచ్చి నా కొడుక్కి అంటూ ఫైర్ అయ్యారు. ఇక, పిల్లికి, పులికి తేడా తెలియకపోతే ఆహారం…