Home
Pawan Kalyan
Pawan Kalyan News
-
అందుకే టీడీపీకి మద్దతిచ్చాను…
రాజమండ్రిలో జరిగిన సభలో పవన్ కళ్యాణ్ ప్రభుత్వంపై విమర్శనాస్త్రాలు సంధించారు. ప్రభుత్వంలోని లోపాలను ఎత్తి చూపితే తనను ఎందుకు తిడుతున్నారని ప్రశ్నించారు. కులాల పేరిట రాజకీయాలు చేయడం తగదని, ఒక వర్గాన్ని శతృవుగా చూడడం భావ్యం కాదని పవన్ పేర్కొన్నారు. జనసేన అంటే వైసీపీకి భయం ఉందని, దానికి ఇలాళ జరిగిన సంఘటనలే ఉదాహరణలు అని అన్నారు. సభకు వస్తున్న వారిని ప్రభుత్వం ఎక్కడికక్కడ అడ్డుకుందని అన్నారు. తాను 2009 నుంచి రాజకీయాల్లో ఉన్నానని, రాజకీయాల నుంచి… -
ప్రజల హక్కులను ఏ ప్రభుత్వం ఆపలేదు…
గాంధీ జయంతి రోజున జనసేన పార్టీ రాజమండ్రిలో శ్రమదానం కార్యక్రమం చేపట్టాలని నిర్ణయం తీసుకుంది. శ్రమదానం కార్యక్రమం తరువాత భారీ మహిరంగ సభను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. అయితే, ప్రభుత్వం అడుగడుగున అడ్డంకులు కల్పించడంతో సభను రాజమండ్రిలోని వేరే ప్రాంతంలో నిర్వహించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ కీలక ప్రసంగం చేశారు. ప్రజల హక్కులను ఏ ప్రభుత్వం ఆపలేదని, నిరసన తెలపడం రాజ్యాంగం కల్పించిన హక్కుగా పేర్కొన్నారు. రాజ్యాంగ హక్కులను కాల రాయొద్దని అన్నారు. రాజకీయం అనేది… -
శ్రమదానం పవన్ కొత్త వేషం.. ప్రశ్నించే పార్టీ కాదు.. ప్యాకేజీ కోసమే..!
రోడ్ల మరమ్మతుల కోసం జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేపట్టిన శ్రమదానం కార్యక్రమం సెటైర్లు వేశారు ఏపీ మంత్రి శంకర్ నారాయణ.. అనంతపురంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. పవన్ కల్యాణ్‌పై మండిపడ్డారు.. పవన్‌ది ప్రశ్నించే పార్టీ కాదు.. ప్యాకేజీ తీసుకునే పార్టీ అని ఎద్దేవా చేసిన ఆయన.. జాతీయ రహదారిపై మాట్లాడక పోవడం విడ్డూరం.. రాష్ట్ర రహదారులపై మాట్లాడడం ఏంటి? అని ప్రశ్నించారు. వర్షాలు ఆగిన వెంటనే రోడ్డు మరమ్మతు పనులు చేపడతామన్న ఆయన.. ఉనికి కోసం… -
పవన్ కల్యాణ్ ఒక బచ్చా.. మంత్రి వెల్లంపల్లి ఫైర్
జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు ఏపీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్.. రాష్ట్రంలో రోడ్ల పరిస్థితిపై ప్రత్యేక క్యాంపెయిన్ నిర్వహిస్తోన్న జనసేన.. ఇవాళ శ్రమదానానికి పిలుపునిచ్చింది.. ఇప్పటికే రాజమండ్రి చేరుకున్నారు జనసేన చీఫ్.. ఈ సందర్భంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.. అయితే, ఈ వ్యవహారంపై స్పందించిన దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్.. అసలు, పవన్ కల్యాణ్ సినిమా షూటింగ్ కోసం ఆంధ్ర వచ్చినప్పుడు రాజకీయాలు గుర్తుకువస్తాయంటూ ఎద్దేవా చేశారు.. గతంలో… -
చంద్రబాబు పాలనలో ఎందుకు ప్రశ్నించలేదు ? : పవన్ కు సజ్జల చురకలు
పవన్ కళ్యాణ్ కు కౌంటర్ ఇచ్చారు వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణా రెడ్డి. చంద్రబాబు 5 ఏళ్ల హయాంలో రోడ్ల రిపేర్లకు వెయ్యి కోట్లు కూడా ఖర్చు పెట్టలేదని… అప్పుడు పవన్ కళ్యాణ్ ఎందుకు ప్రశ్నించలేదు.. రోడ్లు ఎందుకు పూడ్చలేదని నిలదీశారు. ఇవాళ వచ్చి రెండు తట్టల మట్టి వేస్తే అయి పోతుందా ? అని ప్రశ్నించారు సజ్జల. కొండ ఎవరో ఎత్తు తుంటే చివరలో వేలు పెట్టి నేనే ఎత్తుతున్నాను అన్నట్లు ఉందని… -
పవన్‌ను అడ్డుకున్న పోలీసులు.. కారు టాప్‌పై కూర్చొని జనసేనాని నినాదాలు
జనసేన అధినేత పవన్ కల్యాణ్ రాజమండ్రి పర్యటనకు ఎలాంటి అడ్డంకులు లేవని చెబుతూనే.. ఏకంగా పవన్ కాన్వాయ్‌ని అడ్డుకున్నారు పోలీసులు.. రాజమండ్రి క్వారీ సెంటర్‌కు పవన్ కల్యాణ్ కాన్వాయ్ చేరుకోగానే పోలీసులు అడ్డుకున్నారు.. పవన్ కాన్వాయ్ ను అడ్డుకోవద్దు అంటూ పోలీసులతో జనసైనికులు వాగ్వాదానికి దిగారు.. దీంతో, కాసేపు ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. ఇక, తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన జనసేనాని పవన్.. తన కారు టాప్‌పై కూర్చొని పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.. ఆ తర్వాత… -
ఏపీలో వన్ మ్యాన్ షో చేస్తున్న జనసేనాని?
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ రాజకీయాల్లో ఎప్పటి నుంచో ఉన్నారు. మెగాస్టార్ చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టినపుడు పవన్ కల్యాణ్ యువరాజ్యం అధినేతగా బాధ్యతలు నిర్వహించారు. తెలంగాణలో పవన్ ప్రచారం చేయగా.. చిరంజీవి ఏపీలో ప్రచారం చేశారు. అయితే అనుకున్న రీతిలో ఆపార్టీకి నాడు ఫలితాలు రాలేదు. ఆ తర్వాత వైఎస్ మరణంతో కాంగ్రెస్ లో నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. రాష్ట్ర విభజన తదితర అంశాలన్నీ కూడా ప్రజారాజ్యం కాంగ్రెస్ లో విలీనం కావడానికి కారణమయ్యాయి. చిరంజీవి… -
జనసేన కార్యక్రమానికి అడ్డంకులు లేవు-రాజమండ్రి ఏఎస్పీ
రాజమండ్రిలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ తలపెట్టిన బహిరంగసభ, శ్రమదానం కార్యక్రమంపై పలు ఆంక్షలు విధించారు పోలీసులు.. దీంతో.. శ్రమదానం కార్యక్రమం ప్లేస్ మార్చేశారు.. మరోవైపు.. ఈ కర్యక్రమానికి రాకుండా జనసేన కార్యకర్తలను ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారి జనసైనికులు ఆరోపిస్తున్నారు.. ఈ వ్యవహారంపై క్లారిటీ ఇచ్చారు రాజమండ్రి ఏఎస్పీ కె. లతామధురి.. రాజమండ్రిలో జనసేన శ్రమదానం కార్యక్రమానికి పవన్ కల్యాణ్ రావడానికి ఎటువంటి అడ్డంకులు లేవని స్పష్టం చేశారు.. పవన్ కల్యాణ్ నేరుగా సభా ప్రాంగణానికి విచ్చేసి ప్రసంగిస్తారని… -
పవన్ కల్యాణ్‌కి మంత్రి బాలినేని సవాల్..
జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు బహిరంగ సవాల్ విసిరారు ఆంధ్రప్రదేశ్ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి.. ప్రకాశం జిల్లాలో మీడియాతో మాట్లాడిన ఆయన.. పవన్ కల్యాణ్‌కు దుమ్ముంటే ఎన్నికల్లో ఒంటరిగా పోటీచేసి గెలవాలని సవాల్ చేశారు.. తెలుగుదేశం పార్టీ తో కుమ్మక్కై ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం సరికాదని సూచంచిన ఆయన.. 38 సంవత్సరాల చరిత్ర ఉన్న తెలుగుదేశం పార్టీకే ఒంటరిగా పోటి చేసే దమ్ము లేదు.. ఇక, జనసేన పార్టీ ఎంత? ఎన్నికల్లో పొత్తు లేకుండా ఎప్పుడైనా… -
జనసేనానికే కోవిడ్ రూల్సా..? సీఎంకు వర్తించవా..?
పవన్ కల్యాణ్ రాజమండ్రి పర్యటనపై ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది.. అయితే, ఎన్ని ఆటంకాలు కల్పించినా ఈ కార్యక్రమాన్ని చేపట్టి తీరుతాం అని ప్రశ్నించారు జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్.. జనసేన కార్యక్రమానికే కోవిడ్ రూల్సా..? సీఎం జగనుకు కోవిడ్ రూల్స్ వర్తించవా..? అని మండిపడ్డారు.. సీఎం జగన్ ఈ రోజు విజయవాడ బెంజి సర్కిల్లో నిర్వహించే కార్యక్రమానికి కోవిడ్ రూల్స్ ఎందుకు వర్తింపచేయడం లేదని నిలదీసిన ఆయన.. విజయవాడను దిగ్బంధించి మరీ వేల మందితో చెత్త…
తాజావార్తలు
-
CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌పై విజిలెన్స్ విచారణ.. 20 ఏళ్ల నాటి కేసు మళ్లీ తెరపైకి!
-
Kadapa Murdered: కడపలో దారుణ హత్య.. మహిళను కడతేర్చి ప్రియుడు.. ఆపై ఆత్మహత్యాయత్నం!
-
Dasara movies : దసరా రేసులో 4 సినిమాలు.. ఏ సినిమాకు క్రేజ్ ఎక్కువ?
-
BJP MP: త్వరగా పెళ్లి చేసుకుని ఐదుగురు పిల్లల్ని కనాలి.. బీజేపీ ఎంపీ వ్యాఖ్యలు..
-
CM Vijay: తమిళనాడు రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్.. ఇండియా కూటమిలోకి విజయ్ పార్టీ TVK!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!