పేద, బడుగు వర్గాల వారి ముఖ్యమంత్రి జగన్ అహ్నరిశలు కృషి చేస్తున్నారని, దాన్ని చూసి ఓర్వలేక చంద్రబాబు, పవన్ జగన్పై బురద జల్లేందుకు ప్రయత్నిస్తున్నారని వైఎస్సార్సీపీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ పోతుల సునీత మండిపడ్డారు.
అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రమాణ స్వీకారంలో రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మరోసారి జనసేన అధినేత పవన్ కళ్యాణ్, టీడీపీ చీప్ చంద్రబాబుపై మంత్రి జోగి రమేష్ అనుచిత వ్యాఖ్యలు చేశారు. సింహాన్ని ఎదుర్కొనేందుకు గుంట నక్కలు, ఊర కుక్కలు ఒకటయ్యాయని ఆయన కామెంట్స్ చేశారు.
Akira Nandan Watches Bro Movie at Sudarshan Theatre: పవన్ కళ్యాణ్-ఆయన మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ కలిసి నటించిన ‘బ్రో’ సినిమా ఈరోజు గ్రాండ్ గా రిలీజ్ అయిందన్న సంగతి తెలిసిందే. జోరు వానల్లోనూ థియేటర్ల వద్ద పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు సందడి చేస్తున్నారు. ఇదిలా ఉండగా పవన్ కళ్యాణ్ కుమారుడు అకీరా నందన్ కూడా ‘బ్రో’ సినిమా థియేటర్ వద్ద సందడి చేశారు. హైదరాబాద్ లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్…
Sai Dharam Tej instructions to mega fans while watching bro the movie: సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కలిసి నటించిన లేటెస్ట్ మూవీ బ్రో మరికొద్ది గంటల్లో రిలీజ్ కానుంది. ఇక ఈ సినిమాలో తేజ్ ప్రధాన పాత్రలో నటించగా పవన్ సమయం అనే ఒక ముఖ్య పాత్ర పోషించాడు. డైరెక్టర్ సముద్రఖని దర్శకత్వం వహించిన ఈ సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని విడుదల…