Pawan Kalyan: పవన్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సమయం వచ్చేసింది. ఇప్పటివరకు జనసేన తరుపున ప్రచార సభలో మాట్లాడుతూ వచ్చిన పవన్.. చాలా గ్యాప్ తరువాత ఆయన సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మాట్లాడారు. ప్రస్తుతం పవన్ నటించిన బ్రో సినిమా జూలై 28 న రిలీజ్ కానున్న విషయం తెల్సిందే.
Big Breaking: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ మల్టీస్టారర్ గా నటిస్తున్న చిత్రం బ్రో. సముద్రఖని దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి త్రివిక్రమ్ డైలాగ్స్ అందిస్తుండగా.. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిభోట్ల నిర్మిస్తున్నారు.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న పీరియాడిక్ మూవీ ”హరిహర వీరమల్లు”.జాగర్లమూడి క్రిష్ ఈ సినిమాని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే.ఈ సినిమాను ప్రారభించి మూడేళ్లు గడుస్తున్న ఈ సినిమా షూటింగ్ మాత్రం పూర్తి కాలేదు. కొంత భాగం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా పవన్ కళ్యాణ్ రాజకీయాలలో బిజీ గా ఉండటం వల్ల షూటింగ్ కు బ్రేక్ పడింది.ఈ సినిమాను ప్రారంభించిన మొదట్లో సినిమాపై భారీగా అంచనాలు వున్నాయి. కానీ ఇప్పుడు ఈ సినిమాను ఎవరూ…
Bro Pre Release Event May start late Due to this reason: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ కలిసి నటించిన బ్రో మూవీ జులై 28న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మెగా మామా -అల్లుళ్లు తొలిసారి కలిసి నటించడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఉండగా బ్రో ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం కూడా కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. అసలు బ్రో ప్రీ రిలీజ్…
Pawan Kalyan and Sai Dharam Tej Movie Censor Certificate, RunTime: ‘పవర్ స్టార్’ పవన్ కల్యాణ్, సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ కలిసి నటించిన మల్టీస్టారర్ సినిమా ‘బ్రో’. బ్రో సినిమాలో కేతికా శర్మ, ప్రియా ప్రకాశ్ వారియర్ హీరోయిన్స్గా నటించారు. తమిళ సినిమా ‘వినోదయ సీతం’ సినిమాకు ఇది రీమేక్. ఒరిజినల్లో ఈ చిత్రానికి దర్శకత్వం వహించిన సముద్రఖనినే.. బ్రో సినిమాను తెరకెక్కించారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్లో టీజీ విశ్వ…