BRO Trailer Release time fixed: మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కలిసి మొట్ట మొదటిసారిగా నటిస్తున్న బ్రో సినిమా మరికొద్ది రోజుల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సర్వం సిద్ధమవుతోంది. ఈ సినిమా కరెక్ట్ గా మరొక వారం రోజుల్లో తెలుగు ప్రేక్షకులను అలరించబోతోంది. తమిళ నటుడు, సముద్రఖని తమిళ్ లో తెరకెక్కించిన వినోదయ సిత్తం అనే సినిమాని తెలుగులో బ్రో పేరుతో రీమేక్ చేసి రిలీజ్ చేస్తున్నారు. అతి తక్కువ…
జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఇటీవల వాలంటీర్ల వ్యవస్థ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్న విషయం తెలిసిందే. అయితే.. ఈ నేపథ్యంలోనే ఎన్టీవీతో హోంమంత్రి తానేటి వనిత మాట్లాడుతూ.. పవన్ వాలంటీర్స్ ని బ్లేమ్ చేస్తూ మాట్లాడటం కరెక్ట్ కాదని ఆయన వ్యాఖ్యానించారు. ఏపీలో వాలంటీర్స్ గా అత్యధికంగా మహిళలే పనిచేస్తున్నారని, అసలు కేంద్ర నిఘా వర్గాలు పవన్ కు ఎందుకు సమాచారం ఇస్తారన్నారు తానేటి వనిత. breaking news, latest news, telugu news,…
Sai Dharam Tej Seeks blessings from Arasavalli suryanarayana swamy: శ్రీకాకుళం జిల్లాలోని అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి వారి దేవస్థానంలో సుప్రీం హీరో సాయిధరమ్ తేజ సందడి చేశారు. అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామిని దర్శించుకున్న యంగ్ హీరో సాయిధరమ్ తేజ తాను చేసిన బ్రో సినిమా గురించి మాట్లాడారు. 28న బ్రో రిలీజ్ అవుతుందని , నేను మా గురువు గారు కలిసి సినిమా చేస్తున్నాం అంటూ తన మేనమామ, పవర్ స్టార్…
Bro Movie: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ మల్టీ స్టారర్ గా తెరకెక్కిన చిత్రం బ్రో. తమిళ స్టార్ డైరెక్టర్ సముతిరఖని దర్శకత్వం వహించిన ఈ సినిమా జూలై 28న రిలీజ్ కానుంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ వివేక్ కూచిభోట్ల నిర్మిస్తున్న ఈ చిత్రానికి త్రివిక్రమ్ మాటలు అందిస్తున్నాడు.
Pawan Kalyan will be back to shooting soon: పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి ఒక పండగ లాంటి వార్త తెరమీదకు వచ్చింది. అయితే ఈ వార్త అధికారికం కాదు కానీ జనసేన వర్గాల్లో అయితే పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్నట్లు తెలుస్తోంది. నిజానికి ఆంధ్రప్రదేశ్ లో ముందస్తు ఎన్నికలు జరుగుతాయని ప్రచారాల నేపథ్యంలో పవన్ కళ్యాణ్ సినిమా షూటింగ్స్ అన్ని నిలిపివేసి మరి ఏపీలో వారాహి యాత్ర నిర్వహిస్తున్నారు. ఇక ఇప్పుడు యాత్రకు బ్రేక్…