హాట్ బ్యూటీ కేతికా శర్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ భామ ‘రొమాంటిక్’ సినిమా తో తెలుగు ఇండస్ట్రీ కి పరిచయం అయింది.రొమాంటిక్ సినిమాలో యంగ్ హీరో ఆకాశ్ పూరి సరసన నటించి మెప్పించింది. మొదటి సినిమాతోనే హాట్ రొమాంటిక్ సీన్స్ లో రెచ్చిపోయింది. తన అందం తో అందరినీ బాగా ఆకట్టుకుంది.ఆ తర్వాత నాగ శౌర్య తో ‘లక్ష్య’, సినిమాలో నటించింది. ఆ సినిమా అంతగా మెప్పించలేదు. పంజా వైష్ణవ్ తేజ్ తో…
వాలంటీర్ల డేటా సేకరణపై మరో సారి జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ట్విట్ చేశారు. జగన్ ప్రతిపక్షంలో ఉండగా డేటా సేకరణపై ఆందోళన వ్యక్తం చేస్తూ చేసిన కామెంట్ల వీడియోను ట్వీట్ చేశారు పవన్. ఈ సందర్భంగా పవన్.. వాలంటీర్లు సేకరిస్తోన్న డేటా ఎక్కడికెళ్తోందనేదే breaking news, latest news, telugu news, pawan kalyan, janasena
Sai Dharam Tej Comments at BRO Movie Trailer Launch: పవన్ కళ్యాణ్-సాయి ధరమ్ తేజ్ కలిసి నటిస్తున్న ‘బ్రో’ సినిమాను తెలుగు సినీ పరిశ్రమలో అగ్ర నిర్మాణ సంస్థల్లో ఒకటైన పీపుల్ మీడియా ఫ్యాక్టరీ జీ స్టూడియోస్తో కలిసి నిర్మించింది. సముద్రఖని దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకి త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందించారు. జూలై 28న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, ప్రోమోలు, టీజర్ సహా…
OG Movie: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న చిత్రాల్లో OG ఒకటి. కుర్ర డైరెక్టర్ సుజీత్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని DVV ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై డివివి దానయ్య నిర్మిస్తున్నాడు.
Bro Trailer: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ మల్టీస్టారర్ గా తెరకెక్కిన చిత్రం బ్రో. తమిళ్ స్టార్ డైరెక్టర్ సముతిరఖని దర్శకత్వం వహించిన ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించగా.. త్రివిక్రమ్ మాటలు అందించాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. జూలై 28 న ఈ సినిమా రిలీజ్ కానున్న నేపథ్యంలో ప్రమోషన్ల జోరును పెంచేశారు. ఇక ప్రమోషన్స్…
చంద్రబాబు, పవన్ పొత్తుల కోసం వెంపర్లాడుతున్నారంటూ విమర్శలు గుప్పించారు టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా, ప్రతి పక్షాలు ఎలా వచ్చినా మేము సిద్దమని ఆయన అన్నారు. వివేకా హత్య కేసులో వెనుక ఎవరు ఉన్నారు అనే వాస్తవాలను న్యాయస్ధానాలు నిగ్గు తేలుస్తాయని ఆయన వ్యాఖ్యానించారు. ఎవరెన్ని ఆరోపణలు చేసినా న్యాయ స్ధానాలపై మాకు నమ్మకం ఉందని వైవీ సుబ్బారెడ్డి అన్నారు. breaking news, latest news, telugu…