Sai Dharam Tej Emotional note to fans after Bro Sucess tour: తన మేనమామ పవన్ కళ్యాణ్ తో కలిసి చేసిన బ్రో సినిమాకి మంచి టాక్ రావడం కలెక్షన్స్ రావడంతో సాయి ధరమ్ తేజ్ మంచి సంతోషంలో ఉన్నారు. ఈ క్రమంలో రెండు మూడు రోజుల నుంచి ఆయన ఏపీలో సక్సెస్ టూర్ కి వెళ్లారు. ఇక ఆ టూర్ ముగిసిన వెంటనే ఆయన ఒక ఎమోషనల్ నోట్ సోషల్ మీడియాలో షేర్…
బ్రో సినిమాలో నన్ను గిల్లారు.. అందుకే నేను సినిమా గురించి మాట్లాడుతున్నానని తెలిపారు అంబటి రాంబాబు. నా పేరుతో సినిమాలో క్యారక్టర్ వేసి శునాకనందం పొందుతున్నారని పవన్‌పై ఫైర్ అయ్యారు. బ్రో చచ్చిన సినిమా అంటూ మండిపడ్డారు. ఇక, బ్రో సినిమాకి నువ్వు ఎంత రెమ్యునరేషన్ తీసుకున్నావు.. ? నిర్మాత ఎంత ఇచ్చాడో చెప్పాలి..? అంటూ పవన్ కల్యాణ్‌కు సవాల్ విసిరారు.
KA Paul Intresting Comments on Pawan Kalyan: కేఏ పాల్ అంటే తెలియని తెలుగు వారే కాదు ప్రపంచ దేశాల అధ్యక్షులు కూడా ఉండరంటే అతిశయోక్తి కాదు. ఆయన ప్రపంచ శాంతి కోసం ఎంతో కృషి చేసి ఒకప్పుడు వైట్ హౌస్ ముందే స్పీచ్ లు ఇచ్చారు. అయితే తరువాతి కాలంలో మరీ ముఖ్యంగా ఇప్పుడు సోషల్ మీడియాలో నేటి యూత్ ఆయనని ఒక కామెడీ పీస్ లా ఫీల్ అవుతున్నారు. అయితే నిజానికి తెలుగు…
Ambati Rambabu Delhi Tour to complain on Bro Movie: పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ ప్రధాన పాత్రధారులుగా సముద్రఖని డైరెక్ట్ చేసిన మూవీ బ్రో. గత శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మంచి టాక్ తెచ్చుకుంది. కలెక్షన్స్ విషయంలో అధికారికంగా ఎలాంటి ప్రకటనలు రాలేదు కాబట్టి కొంత కన్ఫ్యూజన్ కొనసాగుతోంది. అయితే ఈ సినిమాలో శ్యామ్ బాబు అనే పాత్ర పెట్టి తనను కావాలనే అవమానించారు అని ఏపీ మంత్రి…
Pawan Kalyan’s Ustaad Bhagat Singh workshops will begin in the coming week: పవన్ కళ్యాణ్ హీరోగా వరుస సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆయన బ్రో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ తో కలిసి చేసిన ఈ సినిమా హిట్ టాక్ కూడా తెచ్చుకుంది. కలెక్షన్స్ విషయంలో కొంత డ్రాప్ కనిపిస్తున్నా ప్రొడ్యూసర్స్ మాత్రం మేం హ్యాపీ అని చెబుతున్నారు. అయితే పవన్ కళ్యాణ్ హరీష్…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ కలిసి నటించిన బ్రో సినిమా తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా కు మిక్స్డ్ టాక్ వచ్చినా కూడా కలెక్షన్స్ బాగానే వస్తున్నట్లు తెలుస్తుంది.అయితే బ్రో సినిమా పూర్తి కావడంతో పవన్ కళ్యాణ్ తన తరువాత సినిమాల పై ఫోకస్ పెట్టినట్లు తెలుస్తుంది.పవన్ కళ్యాణ్ ఎప్పుడో మొదలు పెట్టిన హరి హర వీరమల్లు సినిమా షూటింగ్ మళ్ళీ స్టార్ట్ చేయబోతున్నట్లు సమాచారం.. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం…
TG Viswaprasad:పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ మల్టీస్టారర్ గా తెరకెక్కిన చిత్రం బ్రో. సముద్ర ఖని దర్శకత్వం వహించిన ఈ సినిమాను పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్. వివేక్ కూచిభోట్ల నిర్మించారు. ఇక మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైలాగ్స్ అందించాడు.
ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికలకు సమయం తక్కువగా ఉండడంతో తన దృష్టంతా అటువైపుగా మళ్లిస్తున్నట్లు తెలుస్తోంది.