Kim Jong Un ordered to increase the capacity of North Korean missiles: అమెరికా బెదిరింపులను ఎదుర్కోవడానికి ఉత్తర కొరియా అధ్యక్షుడు కీలక నిర్ణయం తీసుకున్నాడు. కొత్తగా ఖండాంతర బాలిస్టిక్ క్షిపణులను, పెద్ద అణ్వాయుధాలను అభివృద్ధి చేయాలని ఉత్తరకొరియా అధికారులకు కిమ్ జోంగ్ ఉన్ ఆదేశాలు ఇచ్చాడు. ఇటీవల కాలంలో కొరియా ద్వీపకల్ప ప్రాంతంలో పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో కిమ్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు అక్కడి మీడియా వెల్లడించింది.
Zero Covid Cases: కరోనా వైరస్ మహమ్మారి కారణంగా ప్రపంచంలోనే అనేక దేశాలు తీవ్ర విపత్కర పరిస్థితులను ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. లక్షలాది మంది ప్రాణాలు కోల్పోవడంతో పాటు పలు దేశాల ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలాయి.
ఫిఫా ప్రపంచ కప్ 2022 ఫైనల్ కోసం ప్రపంచం ఎదురుచూస్తోంది. టైటిల్ పోరులో అర్జెంటీనా, ఫ్రాన్స్‌లు తలపడనున్నాయి. ఈ నేపథ్యంలో మ్యాచ్ కోసం వచ్చిన అభిమానులకు ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్‌ను పోలిన వ్యక్తి కనిపించాడు.
కిమ్ జోంగ్ ఉన్.. నిరంకుశ పాలనకు పెట్టింది పేరు. ఎప్పటికప్పుడు క్షిపణి ప్రయోగాలు చేసి పొరుగు దేశాలతో పాటు అగ్రరాజ్యం అమెరికాకు హెచ్చరికలు జారీ చేస్తుంటారు. తాజాగా మరోసారి క్షిపణి ప్రయోగాలను ఉత్తర కొరియా చేపట్టింది. ఉత్తర కొరియా ఆదివారం రెండు బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగిస్తూ మరోసారి కవ్వింపు చర్యలను మొదలుపెట్టింది.
Kim Jong Un: ఉత్తర కొరియా అధ్యక్షుడి రూటే సపరేటు.. ఎప్పుడూ ఏదో ఒక వివాదాస్పత చర్యలతో వార్తల్లో నిలుస్తుంటారు కిమ్ జోంగ్ ఉన్. ఆయన నిర్ణయాలే వింతగా ఉంటాయి.
Kim's daughter's life as a princess: నార్త్ కొరియాకు చెందిన విషయాలు రహస్యంగానే ఉంటాయి. అక్కడి ప్రజల గురించి మిగతా ప్రపంచానికి తెలిసింది చాలా తక్కువ. ప్రపంచం గురించి అక్కడి ప్రజలకు తెలియదు. ఎంతసేపు కిమ్ వంశస్తులు మాత్రమే గొప్పొళ్లు, వారినే దేవుళ్లుగా భావిస్తుంటారు అక్కడి ప్రజలు. ఇక కిమ్ భార్య, పిల్లల గురించి చాలా మందికి తెలిసింది చాలా తక్కువ. పక్కనే ఉన్న దక్షిణ కొరియా ద్వారానే దాదాపుగా ఉత్తర కొరియాకు చెందిన వివరాలు…
Kim Jong Un Reveals Daughter To World For 1st Time: ఉత్తర కొరియా ఓ రహస్య దేశం. అక్కడి ప్రజలకు ప్రపంచం గురించి తెలిసింది చాలా తక్కువ. ఆ దేశంలో ఏం జరుగుతుందో కూడా ప్రపంచానికి తెలియదు. ఇక అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ గురించి వ్యక్తిగత విషయాలు చాలా వరకు రహస్యంగానే ఉంటాయి. కిమ్ జోంగ్ ఉన్ భార్య రి సోల్ జు కూడా బయటి ప్రపంచానికి కనిపించడం చాలా అరుదు. ఆమె…
South Korea Scrambles Jets After Detecting 180 North Korea Warplanes: ఉత్తర కొరియా, దక్షిణ కొరియా దేశాల మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయి చేరుకున్నాయి. వరసగా ఉత్తర కొరియా క్షిపణులను ప్రయోగిస్తోంది. గడిచిన రెండు రోజుల్లో పదుల సంఖ్యలో క్షిపణులను ప్రయోగించింది ఉత్తర కొరియా. ఉత్తర్ కొరియా చర్యను ఉగ్రవాద చర్యగా అభివర్ణించింది దక్షిణ కొరియా. నార్త్ కొరియా ప్రయోగించిన కొన్ని క్షిపణులు దక్షిణ కొరియా సరిహద్దుల్లో పడ్డాయి.