FIFA World Cup: వరల్డ్ కప్ స్టేడియం వద్ద కిమ్ జోంగ్ ఉన్!.. ఫొటోలు వైరల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
FIFA World Cup: ఫిఫా ప్రపంచ కప్ 2022 ఫైనల్ కోసం ప్రపంచం ఎదురుచూస్తోంది. టైటిల్ పోరులో అర్జెంటీనా, ఫ్రాన్స్‌లు తలపడనున్నాయి. ఈ నేపథ్యంలో మ్యాచ్ కోసం వచ్చిన అభిమానులకు ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్‌ను పోలిన వ్యక్తి కనిపించాడు. ఆ వ్యక్తిని చూసిన అభిమానులు కిమ్ అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. లూసెయిల్ స్టేడియం దగ్గరలోని ఫ్యాన్ ఫెస్టివల్ దగ్గర ఉన్న అతడిని ఫొటోగ్రాఫర్స్ చుట్టుముట్టారు. ఖతార్‌లో జరిగిన ఫిఫా ప్రపంచకప్ తనకు చాలా హుందాగా అనిపించిందని.. ఉత్తర కొరియా నాయకుడిలా కనిపించే హోవార్డ్ సోషల్ మీడియాలో వ్యక్తపరిచాడు. కిమ్‌లా కనిపించే ఆ వ్యక్తి పేరు హోవార్డ్ ఎక్స్. చైనా మూలాలు ఉన్న హోవార్డ్ ఎక్స్.. ఆస్ట్రేలియా పౌరుడని సమాచారం.
Mrs World 2022: మిసెస్ వరల్డ్‌గా సర్గం కౌశల్.. 21 ఏళ్ల తర్వాత దేశానికి కిరీటం
Also Read
- Thick Milk Cream: పాలపై మీగడ రావడం లేదా? 1-5-6 ఫార్ములా ట్రై చేయండి.. మందమైన మీగడ పొందండి.!
- Sanath Jayasuriya: టీమిండియా భవిష్యత్తు వైభవ్.. కానీ.. బీసీసీఐకి వరల్డ్ కప్ హీరో కీలక సలహా..
- YCP Protest: డీఎస్సీ స్పోర్ట్స్ కోటా వివాదం.. నేడు వైసీపీ నిరసన.. పోటీగా టీచర్ల ర్యాలీ?
- Rain Alert: బంగాళాఖాతంలో బలపడుతున్న అల్పపీడనం.. పలు జిల్లాలో అత్యంత భారీ వర్షాలు!
ఖతార్‌లో జరుగుతున్న ఫిఫా వరల్డ్‌కప్ తనకు ఆనందాన్ని పంచిందని హోవార్డ్ వెల్లడించాడు. గతంలో బ్రెజిల్, రష్యా దేశాల్లో జరిగిన ఫిఫా వరల్డ్ కప్ మ్యాచ్‌లతు తాను హాజరైనట్లు చెప్పాడు. అంతే కాకుండా ఈ నెల ప్రారంభంలో ‘2030లో ఉత్తరకొరియాలో ఫిఫా వరల్డ్ కప్ నిర్వహణకు లాబీయింగ్ చేయడానికి వచ్చాను’ అంటూ ఒక వీడియో విడుదల చేశాడు. వృత్తిరీత్యా సంగీత దర్శకుడైన హోవార్డ్.. ఉత్తర కొరియా అధ్యక్షుడిలాగా ఉండడంతో అతడిని తరచూ అనుకరిస్తూ ఉంటాడు. అతను ఉత్తర కొరియా నాయకుడిని కీర్తించడానికి కాదు, అతనిపై వ్యంగ్యం చేయడానికి ఉత్తర కొరియా నాయకుడిని అనుకరిస్తున్నట్లు చెప్పాడు.
I have been to the #WorldCup in #Brazil & #Russia which was a blast. This 1 in #Qatar has a sterile vibe to it as everyone around me is sober. The only place that u can get a beer is a 20 min walk from subway. 1 has to show your foreigner pass & go through airport style security. pic.twitter.com/bYFIFf1Hda
— Kim Jong Un impersonator – Howard X (@KimJongUnDouble) December 16, 2022
తాజావార్తలు
-
Asian Games 2026: షూటింగ్లో మరో రజత పతకం.. టేబుల్ టెన్నిస్‌లో పాకిస్థాన్‌ను 3-0తో చిత్తు చేసిన భారత్
-
Thick Milk Cream: పాలపై మీగడ రావడం లేదా? 1-5-6 ఫార్ములా ట్రై చేయండి.. మందమైన మీగడ పొందండి.!
-
Hanuman Ansh: ‘హనుమాన్ అంశ్’ను 15 సార్లు చూసిన నీమ్ కరోలి బాబా కుమార్తె.. ప్రతిసారీ కన్నీళ్లే..
-
Sanath Jayasuriya: టీమిండియా భవిష్యత్తు వైభవ్.. కానీ.. బీసీసీఐకి వరల్డ్ కప్ హీరో కీలక సలహా..
-
RBI New FD Rules: బల్క్ డిపాజిట్ల నుంచి FD వడ్డీ వరకు.. అక్టోబర్ 1 నుంచి RBI కొత్త నిబంధనలు
ట్రెండింగ్
-
Jio vs Airtel: రూ.3,599 ప్లాన్.. ఏడాది వ్యాలిడిటీతో పాటు OTT + అనేక ప్రయోజనాలు.. ఏది బెస్ట్.?
-
Suryakumar Yadav: ధోనీ, కోహ్లీ, రోహిత్ టాలెంట్ వద్దు.. ఆ ఒక్కడిలో ఆ ఒక్క టాలెంట్ దొంగిలిస్తా!
-
iPhone 18 Pro Max: ఐఫోన్ 18 ప్రో మాక్స్ ఛార్జింగ్ టెస్ట్‌లో సంచలనం..
-
Jio యూజర్లకు అదిరిపోయే ఆఫర్.. ఏడాది పాటు Amazon Prime Lite ఫ్రీ.. ఎలా పొందాలంటే.?
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!