Home
North Korea
North Korea News
-
Kim’s daughter: కిమ్ కూతురు ఎలా ఉందో చూశారా..? ప్రపంచానికి తొలిసారిగా కూతురి పరిచయం
Kim Jong Un Reveals Daughter To World For 1st Time: ఉత్తర కొరియా ఓ రహస్య దేశం. అక్కడి ప్రజలకు ప్రపంచం గురించి తెలిసింది చాలా తక్కువ. ఆ దేశంలో ఏం జరుగుతుందో కూడా ప్రపంచానికి తెలియదు. ఇక అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ గురించి వ్యక్తిగత విషయాలు చాలా వరకు రహస్యంగానే ఉంటాయి. కిమ్ జోంగ్ ఉన్ భార్య రి సోల్ జు కూడా బయటి ప్రపంచానికి కనిపించడం చాలా అరుదు. ఆమె… -
Tensions on Korean Borders: ఉత్తర, దక్షిణ కొరియాల మధ్య ఉద్రిక్తత.. తృటిలో తప్పిన యుద్ధం
South Korea Scrambles Jets After Detecting 180 North Korea Warplanes: ఉత్తర కొరియా, దక్షిణ కొరియా దేశాల మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయి చేరుకున్నాయి. వరసగా ఉత్తర కొరియా క్షిపణులను ప్రయోగిస్తోంది. గడిచిన రెండు రోజుల్లో పదుల సంఖ్యలో క్షిపణులను ప్రయోగించింది ఉత్తర కొరియా. ఉత్తర్ కొరియా చర్యను ఉగ్రవాద చర్యగా అభివర్ణించింది దక్షిణ కొరియా. నార్త్ కొరియా ప్రయోగించిన కొన్ని క్షిపణులు దక్షిణ కొరియా సరిహద్దుల్లో పడ్డాయి. -
North Korea: యూఎస్‌పై ఉత్తర కొరియా ప్రతీకారం.. రష్యాకు రహస్యంగా ఆయుధ సరఫరా!
ఆఫ్రికాకు ఆయుధాలు రవాణా చేసే ముసుగులో ఉత్తర కొరియా రష్యాకు రహస్యంగా ఆయుధాలు సరఫరా చేస్తోందని అమెరికా ఆరోపిస్తోంది. -
North Korea: ఏకంగా 10 క్షిపణుల ప్రయోగం.. సౌత్ కొరియా హై అలెర్ట్..
North Korea fired at least 10 missiles of various types on Wednesday: ఉత్తర కొరియా మరోసారి క్షిపణి ప్రయోగాలను జరిపింది. బుధవారం రోజున ఏకంగా 10 క్షిపణులను ప్రయోగించింది. దీంతో దక్షిణ కొరియా అలెర్ట్ ప్రకటించింది. తమ ప్రజలు బంకర్లలోకి వెళ్లాలని సూచించింది. బాలిస్టిక్ క్షిపణి దక్షిణ కొరియా జాలాలకు దగ్గర్లో పడినట్లు దక్షిణ కొరియా సైన్యం వెల్లడించింది. దీన్ని కవ్వింపు చర్యగా దక్షిణ కొరియా అభివర్ణించింది. మరోవైపు రెండు దేశాల వివాదాస్పద… -
North Korea: ఉత్తర కొరియా క్షిపణి ప్రయోగం.. ఆ రెండు దేశాలే కాపాడుతున్నాయన్న యూఎస్ఏ
North Korea Fires 2 Ballistic Missiles: అమెరికా, దక్షిణ కొరియా సంయుక్త సైనిక విన్యాసాలకు వ్యతిరేకంగా ఉత్తర కొరియా వరసగా క్షిపణి ప్రయోగాలు చేపడుతోంది. గురువారం మరో రెండు బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించింది నార్త్ కొరియా. మంగళవారం కూడా ఇలాగే ఇంటర్మీడియట్ రేంజ్ బాలిస్టిక్ మిస్సైల్ ను జపాన్ మీదుగా ప్రయోగించింది. కొరియా ద్వీపకల్పంలో ఉద్రిక్తలు పెంచేందుకు నార్త్ కొరియా క్షిపణి ప్రయోగాలు చేపడుతోందని యూఎస్ఏ ఆరోపించింది. -
North Korea: జపాన్ మీదుగా నార్త్ కొరియా క్షిపణి ప్రయోగం
North Korea Fires Missile Over Japan: ఉత్తర కొరియా వరసగా క్షిపణి ప్రయోగాలు చేస్తోంది. తాజాగా మంగళవారం కూడా ఇంటర్మీడియట్ రేంజ్ బాలిస్టిక్ మిస్సైల్(ఐఆర్బీఎమ్)ను ప్రయోగించింది. జపాన్ మీదుగా క్షిపణిని ప్రయోగించింది నార్త్ కొరియా. దీంతో జపాన్ లోని క్షిపణి హెచ్చరిక వ్యవస్థలు ఒక్కసారిగా అలెర్ట్ అయ్యాయి. చివరి సారిగా 2017లో నార్త్ కొరియా జపాన్ మీదుగా క్షిపణి ప్రయోగాలు చేపట్టింది. -
North Korea: కమలా హారిస్‌కు క్షిపణులతో స్వాగతం పలుకుతున్న కిమ్..వరసగా రెండు ప్రయోగాలు
North Korea Fires 2 Missiles: ఉత్తర కొరియా క్షిపణులు ప్రయోగాల్లో తగ్గేది లేదంటోంది. బుధవారం వరసగా రెండు స్వల్ప శ్రేణి బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించింది. రెండు రోజుల క్రితం ప్యాంగాంగ్ నుంచి చివరి సారిగా క్షిపణి ప్రయోగం చేసిన నార్త్ కొరియా.. బుధవారం మరో రెండు క్షిపణుల్ని ప్రయోగించింది. ఈ విషయాన్ని సౌత్ కొరియా ధృవీకరించింది. ప్యాంగాంగ్ లోని సునాన్ ప్రాంతం నుంచి ఈ రెండు క్షిపణల్ని ప్రయోగించింది నార్త్ కొరియా. -
North Korea: నార్త్ కొరియా క్షిపణి ప్రయోగం.. కమలా హారిస్ పర్యటన ముందు కీలక చర్య
North Korea fires ballistic missile: నార్త్ కొరియా మరోసారి క్షిపణి ప్రయోగం చేపట్టింది. ఆదివారం తన నార్త్ కొరియా తూర్పు తీరంలో బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించింది. స్థానిక కాలమానం ప్రకారం ఆదివారం ఉదయం 7 గంటలకు ఉత్తర కొరియాలోని ప్యాంగాంగ్ ప్రావిన్సులోని టైచోన్ ప్రాంతం నుంచి స్వల్ప శ్రేణి బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించినట్లు దక్షిణ కొరియా వెల్లడించింది. మాక్ 5 వేగంతో దాదాపుగా 60 కిలోమీటర్ల ఎత్తులో 600 కిలోమీటర్లు ప్రయాణించినట్లు దక్షిణ కొరియా వెల్లడించింది.… -
Kim Jong Un: వందేళ్లు ఆంక్షలు పెట్టినా.. అణ్వాయుధాలను విడనాడం
Kim Jong Un: ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. తమను తాము రక్షించుకోవడానికి ముందస్తు అణు దాడులకు వెనకాడం అని హెచ్చరించారు. తమను తాము రక్షించుకునే హక్కు ఉందని ఆయన అన్నారు. తమ అణ్వాస్త్ర సామర్థ్యం తిరగులేనిదని కిమ్ అన్నారు. అమెరికా చర్యలను అడ్డుకోవాలంటే అణ్వాయుధాలు ఉండాల్సిందే అని గురువారం ఉత్తర కొరియా సుప్రీం పీపుల్స్ అసెంబ్లీలో ప్రసగించారు. అమెరికా, దక్షిణ కొరియా కలిసి తమ ప్రభుత్వాన్ని పడగొట్టాలని… -
Japan: టార్గెట్ చైనా, నార్త్ కొరియా.. దీర్ఘశ్రేణి క్రూయిజ్ క్షిపణులు మోహరించనున్న జపాన్
Japan deploying long-range missiles to counter China: నిత్యం చైనా, నార్త్ కొరియాల నుంచి ఎదురవుతున్న బెదిరింపులకు ధీటుగా.. తమ సార్వభౌమాధికారాన్ని, తన భూభాగాలను రక్షించుకోవడానికి.. ఎలాంటి దాడులనైనా ఎదుర్కొనేందుకు జపాన్ సిద్ధం అవుతుంది. ముక్యంగా జపాన్ సరిహద్దుల్లో ఉన్న చైనా, నార్త్ కొరియాలే లక్ష్యంగా క్షిపణులను మోహరిస్తోంది. దాదాపు 1000 దీర్ఘశ్రేణి క్రూయిజ్ క్షిపణులను మోహరించే ఆలోచనలో జపాన్ ఉన్నట్లు తెలుస్తోంది.
తాజావార్తలు
-
KA 13 : కిరణ్ అబ్బవరం ‘రియాలిటీ’ రిలీజ్ డేట్ ఫిక్స్
-
Jal Jeevan Mission 2.0: 27 లక్షల గ్రామీణ కుటుంబాలకు గుడ్‌న్యూస్.. రూ.30,156 కోట్లతో తాగునీటి పథకం..!
-
India vs West Indies T20 Series: భారత్- వెస్టిండీస్ తొలి టీ20 మ్యాచ్ ఎప్పుడు? మొత్తం 5 మ్యాచ్‌ల షెడ్యూల్ ఇదే
-
Local Body Elections: స్థానిక ఎన్నికలపై సుప్రీం కోర్టు తలుపు తట్టిన వైఎస్సార్సీపీ.. డిమాండ్ ఏంటంటే.?
-
KBR పార్క్ చుట్టూ శాశ్వతంగా వన్‌వే.. 7 ఫ్లైఓవర్ల స్థానంలో ఒకే భారీ ఎలివేటెడ్ కారిడార్..
ట్రెండింగ్
-
5000 నిట్స్ డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో Vivo Y600k Turbo లాంచ్..!
-
ఆఫర్లే ఆఫర్లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!