అమెరికా, దక్షిణ కొరియా మధ్య జరుగుతున్న సైనిక విన్యాసాలకు ప్రతిగా బాలిస్టిక్ క్షిపణిని పరీక్షించడం ద్వారా ఉత్తర కొరియా అమెరికాకు సవాల్ విసిరింది. ఉత్తర కొరియా వారం వ్యవధిలో మూడోసారి క్షిపణి పరీక్ష నిర్వహించింది.
ఉత్తర కొరియాలో ఆ దేశ అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ నియంత పాలనను సాగిస్తున్నాడు. ఎంతలా అంటే.. ఆ దేశ ప్రజలు కనీసం ప్రపంచంలో జరుగుతున్న విషయాలను కూడా తెలుసుకోలేనంత.
North Korea: ఉత్తర కొరియా ప్రత్యేకంగా దీని గురించి చెప్పాల్సిన పని లేదు. ఆ దేశ అధ్యక్షుడు, నియంత కిమ్ జోంగ్ ఉన్ పాలనలో అక్కడి చట్టాలను ఉల్లంఘిస్తే ఎలాంటి శిక్షలు ఉంటాయో ఊహకు కూడా అందవు. పాశ్చాత్య దేశాల సినిమాలు, సీరియళ్లు, టీవీ షోలు చూస్తే అక్కడ చాలా కఠిన శిక్షలు ఉంటాయి. చిన్నవారు, పెద్దవారు అనే తేడా ఉండదు. శిక్షల పరిమాణంలో తక్కువ ఉండదు. కిమ్ నిరంకుశంలో ఉత్తరకొరియా ప్రజలకు మిగతా ప్రపంచం ఒకటి…
Kim : నెల రోజులుగా కనిపించకుండా పోయిన కిమ్ మామ మళ్లీ ప్రత్యక్షమయ్యాడు. ఈ సారి తన కుమార్తె కిమ్ జు యేతో సైనిక అధికారులతో చలాకీగా సమావేశమై అనుమానాలకు తెరదించాడు.
రాత్రిపూట పరేడ్‌లో ఉత్తర కొరియా పెద్ద సంఖ్యలో అణు క్షిపణులను ప్రదర్శించిందని ఆ దేశ మీడియా నివేదించింది. గతంలో కంటే ఎక్కువ ఖండాంతర బాలిస్టిక్ క్షిపణులు (ICBMs), కొత్త ఘన-ఇంధన ఆయుధాన్ని ప్రదర్శించినట్లు తెలిసింది.
Kim Jong Un: ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ ఆరోగ్యంపై మరోసారి వదంతులు వ్యాపిస్తున్నాయి. గత 40 రోజుల నుంచి కిమ్ జాడ తెలియకపోవడంతో అతని ఆరోగ్యం దెబ్బతిందనే ఊహాగానాలు తెరపైకి వచ్చాయి. పలు కీలక సమావేశాలకు కిమ్ పాల్గొనకపోవడం కూడా అనుమానాలకు తావిస్తోంది.
North Korea Puts Capital In 5-Day Lockdown: ఉత్తర కోరియాలో మరోసారి కరోనా విజృంభిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే కిమ్ సర్కార్ మాత్రం దీన్ని కరోనా అని పిలవకుండా ‘‘శ్వాసకోశ అనారోగ్యం’’ అనే పేర్కొంటోంది. ఇదిలా ఉంటే తాజాగా నార్త్ కొరియా రాజధాని ప్యాంగ్యాంగ్ నగరంలో 5 రోజుల పాటు లాక్ డౌన్ విధించినట్లు తెలుస్తోంది. అయితే ఇది రాజధానికే పరిమితం అయిందా..? లేక పోతే దేశంలోని ఇతర ప్రాంతాల్లో కూడా విధించిందా..? అనేది స్పష్టంగా తెలియడం…
North Korea’s Kim Jong Un battling mid-life crisis, cries and drinks all day: ఉత్తర కొరియా నియంత, అధ్యక్షుడ కిమ్ జోంగ్ ఉన్ మధ్య వయస్సు సమస్యలతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. రోజంతా విపరీతంగా తాడుతూ ఎడుస్తున్నట్లు ఉంటున్నాడని తెలిసింది. కిమ్ అనారోగ్య జీవనశైలిని గడుపుతున్నాడని ఎక్కువ సమయం స్పిరిట్, వైన్ తాగుతూ ఉన్నాడని అస్వస్థతకు గురైనట్టు ఓ నివేదిక పేర్కొంది. ఆదే సమయంలో 40 మందితో సరసాలాడుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం కిమ్ జోంగ్…