Kim Jong Un: రోజంతా తాగుతూ.. ఏడుస్తున్న కిమ్ జోంగ్ ఉన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
North Korea’s Kim Jong Un battling mid-life crisis, cries and drinks all day: ఉత్తర కొరియా నియంత, అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ మధ్య వయస్సు సమస్యలతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. రోజంతా విపరీతంగా తాడుతూ ఏడుస్తున్నాడని తెలిసింది. కిమ్ అనారోగ్య జీవనశైలిని గడుపుతున్నాడని ఎక్కువ సమయం స్పిరిట్, వైన్ తాగుతూ ఉన్నాడని అస్వస్థతకు గురైనట్టు ఓ నివేదిక పేర్కొంది. ప్రస్తుతం కిమ్ జోంగ్ ఉన్ కు 39 ఏళ్లు నిండాయి. తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్నట్లు గతంలో వార్తలు కూడా వచ్చాయి.
Read Also: GO First Airlines: బంపర్ ఆఫర్.. దేశంలో ఎక్కడికైనా రూ.1199కే విమాన ప్రయాణం
Also Read
- Riyadh Airport Attack: ఉమ్రా యాత్రలో విషాదం.. బాంబ్ దాడిలో హైదరాబాద్ టెక్కీ మృతి.. భార్య, పిల్లలకు గాయాలు
- Boat Sinks: ఘోర పడవ ప్రమాదం.. 15 మంది చిన్నారులు సహా 109 మంది మృతి.!
- Ukraine War: రష్యా-ఉక్రెయిన్ మధ్య ‘‘ఎనర్జీ సీజ్-ఫైర్’’.. ట్రంప్ సంచలన ప్రకటన.!
- Lancet Report: AI, అణుయుద్ధం, బయోవెపన్స్.. 2100 నాటికి మానవాళి అంతం.!
సియోల్‌కు చెందిన ఉత్తర కొరియా విద్యావేత్త డాక్టర్ చోయ్ జిన్‌వూక్ మాట్లాడుతూ.. 40 ఏళ్లు నిండిన కిమ్ జోంగ్ ఉన్ తన వ్యక్తిగత ఆరోగ్యం, భద్రతపై ఆందోళన చెందుతున్నాడని.. తాగి ఏడుస్తున్నట్లు నేను విన్నానని.. అతడు చాలా ఒత్తడిని, ఒంటరితనాన్ని ఎదుర్కొంటున్నాడని అన్నారు. వైద్యులతో పాటు భార్య తరుచుగా వ్యాయామం చేయమని చెబుతున్నారని.. అయితే వాటిని కిమ్ పట్టించుకోవడం లేదని తెలుస్తోంది.
తన వ్యక్తిగత జీవితాన్ని చాలా రహస్యంగా ఉంచే కిమ్ జోంగ్ ఉన్, గతేడాది తన కుమార్తెతో కలిసి క్షిపణి ప్రయోగ కేంద్రంలో పరిశీలించారు. తొలిసారిగా తన కుమార్తెను ప్రపంచానికి పరిచయం చేయడం చర్చనీయాంశం అయింది. కిమ్ తరువాత వారసత్వాన్ని ఆయన కుమార్తె తీసుకుంటుందని చాలా కథనాలు పుట్టుకొచ్చాయి. మరోవైపు కిమ్ ఆరోగ్యంపై వదంతులు కూడా అలాగే వస్తున్నాయి. గతంలో కిమ్ కోమాలోకి వెళ్లాడని, కిమ్ తలకు శస్త్రచికిత్స అయిందని వార్తలు వినిపించాయి. అయితే చాలా కాలం తరువాత కిమ్ సన్నబడి మళ్లీ కనిపించాడు.
తాజావార్తలు
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Virat Kohli Retirement: విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్ నుంచి అకస్మాత్తుగా ఎందుకు రిటైర్ అయ్యాడు..? అసలు కథ ఇదే..
-
Tilak Varma Run Out: తిలక్ వర్మ నిర్లక్ష్యం.. ఊహించని రీతిలో రనౌట్.. అసలేం జరిగిందంటే?
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
Bollaram Incident: ఉద్యోగంలో నుంచి తీసేశాడని కక్ష.. చిన్నారి కిడ్నాప్, హత్య..
ట్రెండింగ్
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!
-
Naman Dhir: నువ్వు సిక్స్ కొడతావా.? నేను వికెట్ తీస్తా.. టీమిండియా సంచలనం తీరు మాములుగా లేదుగా.!
-
T20 World Record: 3 వికెట్లు.. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్.. టీ20ల్లో సరికొత్త ప్రపంచ రికార్డు.! అర్ష్‌దీప్‌కు డబుల్ ధమాకా..
-
Youtuber Nandu: చీకటి ఎంత శక్తివంతంగా కనిపించినా.. చివరికి సత్యం, ధర్మం, మంచితనమే గెలుస్తాయి..! పోస్ట్ వైరల్..