“కాతు వాకుల రెండు కాదల్” మూవీ ఈరోజు తెలుగు, తమిళ భాషల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విజయ్ సేతుపతి , సమంత, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాకు విగ్నేష్ శివన్ దర్శకత్వం వహించారు. ఈ కామెడీ అండ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ ను తెలుగులో “కన్మణి రాంబో ఖతీజా” పేరుతో విడుదల చేశారు. ఇక ఇప్పటికే సినిమాను వీక్షించిన ప్రేక్షకులు సోషల్ మీడియా ద్వారా తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు. ప్రధానంగా ముగ్గురి చుట్టూ తిరిగే ఈ…
కోలీవుడ్ సెలెబ్రిటీ కపుల్ నయనతార, విఘ్నేష్ శివన్ త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్నారట. గతంలో ఎన్నోసార్లు ఈ వార్తలు వచ్చాయి. కానీ లేటెస్ట్ టాక్ ప్రకారం ఈ జంట ముందు పెళ్లి చేసుకోవాలని, ఆ తరువాత చేతిలో ఉన్న ప్రాజెక్టుల సంగతి చూడాలని అనుకుంటున్నారట. 2015లో వచ్చిన “నేనూ రౌడీనే” అనే సినిమా చిత్రీకరణ సమయంలో నయన్, విగ్నేష్ ప్రేమలో పడ్డారు. ఇక అప్పటి నుంచి ఈ జంట రిలేషన్ షిప్ లో ఉండగా, ఇప్పటికే దాదాపు…
రాంబో (విజయ్ సేతుపతి) ఖతీజా (సమంత రూత్ ప్రభు), కన్మణి (నయనతార) మధ్య ట్రయాంగిల్ లవ్ స్టోరీగా రూపొందిన చిత్రం ‘కాతు వాకుల రెండు కాదల్’. తెలుగులో ఈ మూవీ “కన్మణి రాంబో ఖతీజా”గా తెరకెక్కుతోంది. ఈ చిత్రాన్ని విగ్నేష్ శివన్ దర్శకత్వంలో రౌడీ పిక్చర్స్, సెవెన్ స్క్రీన్ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించాయి. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించగా, విజయ్ కార్తీక్ కన్నన్ సినిమాటోగ్రఫీని అందించారు. ఇటీవలే విడుదలైన ఈ సినిమా ట్రైలర్ కు ప్రేక్షకుల నుంచి…
Kaathu Vaakula Rendu Kaadhal సినిమా షూటింగ్ పై తాజా అప్డేట్ ను సామ్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. సమంత, నయనతార, విజయ్ సేతుపతి “కాతు వాకుల రెండు కాదల్” అనే సినిమాతో స్క్రీన్ షేర్ చేసుకోబోతున్న విషయం తెలిసిందే. విగ్నేష్ శివన్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. “కాతు వాకుల రెండు కాదల్” చిత్రాన్ని రౌడీ పిక్చర్స్, సెవెన్ స్క్రీన్ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఏప్రిల్ 28న ఈ…
Godfather విషయంలో ఇప్పటి వరకూ ప్రచారమైన రూమర్స్ ను నిజం చేస్తూ మెగాస్టార్ ట్వీట్ చేశారు. మెగాస్టార్ చిరంజీవి హీరోగా తమిళ దర్శకుడు మోహన్ రాజా దర్శకత్వంలో మలయాళ సూపర్ హిట్ చిత్రం ‘లూసిఫర్’ తెలుగు రీమేక్ రూపొందుతున్న విషయం తెలిసిందే. Godfather అనే ఆసక్తికరమైన టైటిల్ తో రూపొందుతున్న ఈ సినిమాలో బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ ముఖ్యమైన పాత్రలో కన్పించబోతున్నారని చాలా కాలంగా టాక్ నడుస్తోంది. ఇక ఇటీవలే చిరు… సల్మాన్ ను…
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం “గాడ్ ఫాదర్” షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతోంది. ఇది మలయాళ చిత్రం ‘లూసిఫర్’కి తెలుగు రీమేక్. ఇందులో చిరు ‘గాడ్‌ఫాదర్’గా కనిపిస్తాడు. చిరంజీవి 153వ చిత్రంగా రూపొందుతున్న ఈ సినిమాకు మోహన్ రాజా దర్శకత్వం వహించారు. కొణిదెల ప్రొడక్షన్స్ అండ్ సూపర్ గుడ్ ఫిలింస్ ఈ మూవీని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి కరోనా సోకి ఇంట్లో విశ్రాంతి తీసుకుంటుండగా, మరో వైపు ఆయన లేకుండా చేయాల్సిన సన్నివేశాల…
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా వి.వి.వినాయక్ దర్శకత్వంలో పి.రవీంద్రనాథ్ రెడ్డి నిర్మించిన చిత్రం ‘యోగి’. ఈ చిత్రంలో నయనతార నాయికగా నటించింది. కన్నడలో శివరాజ్ కుమార్ హీరోగా రూపొందిన ‘జోగి’ ఆధారంగా ఈ సినిమా రూపొందింది. 2007 జనవరి 14న విడుదలైన ‘యోగి’ మాస్ ను ఆకట్టుకుంది. ‘యోగి’ కథ ఏమిటంటే- కన్నతల్లి అతిగారాబంతో ఈశ్వర చంద్రప్రసాద్ ఏ పనీపాటా చేయడు. తండ్ర మూర్తి చివరి కోరిక ఈశ్వర్ ప్రయోజకుడు కావాలన్నది. దాంతో పట్నంలో ఉన్న…
దక్షిణాదిన సమంతకు స్టార్ హీరోయిన్ గా చక్కటి గుర్తింపు ఉంది. అయితే ‘ఫ్యామిలీ మ్యాన్2’తో అటు ఉత్తరాదిలోనూ నటిగా చక్కటి ఇమేజ్ తెచ్చుకుంది సమంత. ఈ వెబ్ సీరీస్ లో సమంత పోషించిన నెగెటీవ్ రోల్ ఫ్యామిలీ లైఫ్ కి ఇబ్బంది కలిగించినా ఆడియన్స్ కు మాత్రం బాగా దగ్గర చేసింది. ఇప్పుడు సమంత మరోసారి నెగెటీవ్ రోల్ లో కనిపించబోతోంది. విడాకుల తరువాత ‘పుష్ప’ సినిమాలో ఐటమ్ సాంగ్ తో దుమ్ము రేపిన సమంత తన…
సౌత్ లేడీ సూపర్‌స్టార్ నయనతార దుబాయ్‌లో విఘ్నేష్ శివన్‌తో సరదాగా గడుపుతోంది. ఈ జంట కొత్త సంవత్సరాన్ని ఘనంగా జరుపుకున్నారు. ఇప్పుడు అందమైన నగరంలో క్వాలిటీ టైంను స్పెండ్ చేస్తున్నారు. ఈ జంట దుబాయ్‌లో సరదాగా గడిపిన ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అయితే తాజాగా లేడీ సూపర్ స్టార్ నయన్ తో ‘ఎఫ్-3’ బ్యూటీ మెహ్రీన్ పిక్ ట్రెండ్ అవుతోంది. Read also : “పుష్ప”రాజ్ కోసం అమెజాన్ ఎంత చెల్లించిందో తెలుసా? ఇటీవల…
లేడీ సూపర్ స్టార్ నయనతార తన ప్రియుడు విఘ్నేష్ శివన్ తో కలిసి న్యూఇయర్ వేడుకను సెలెబ్రేట్ చేసుకుంది. ఈ లవ్ బర్డ్స్ ప్రస్తుతం దుబాయ్‌లో క్వాలిటీ టైంను స్పెండ్ చేస్తున్నారు. దుబాయ్‌లోని ఐకానిక్ బుర్జ్ ఖలీఫా వద్ద ఈ జంట నూతన సంవత్సర వేడుకలను జరుపుకున్నారు. 2022 సమీపిస్తున్న తరుణంలో అక్కడ జరిగిన కౌంట్ డౌన్ క్లిప్‌ను దర్శకుడు పంచుకున్నారు. ఈ జంట కొత్త ప్రారంభం ఉత్సాహం తాజా వీడియోలో స్పష్టంగా కనిపిస్తుంది. Read Also…