జానర్ : క్రైమ్ థ్రిల్లర్తమిళ, తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లో డిస్నీ హాట్ స్టార్ లోనిడివి: 2.26నివిడుదల తేదీ: 13, ఆగస్ట్, 2021నటీనటులు: నయనతార, అజ్మల్ అమీర్, మణికందన్, శరణ్ శక్తిసాంకేతిక నిపుణులు: కెమెరా: ఆర్.డి. రాజశేఖర్, సంగీతం: గిరీశ్ గోపాలకృష్ణన్, నిర్మాణం: రౌడీ పిక్చర్స్, డైరెక్టర్: మిలింద్ రావు ఇటీవల కాలంలో నయనతార ప్రధాన పాత్రలో నటించిన సినిమాలకు చక్కని ఆదరణ లభిస్తూ వస్తుంది. దానిని దృష్టిలో పెట్టుకుని నయన్ కీలక పాత్రలో ఆమె కాబోయే…
ఆగస్ట్ 12న అమేజాన్ ప్రైమ్ వీడియోలో విడుదలవుతోంది ‘షేర్ షా’ మూవీ. సిద్ధార్థ్ మల్హోత్రా, కియారా అద్వాణీ జంటగా నటించిన ఈ సినిమా కెప్టెన్ విక్రమ్ బత్రా బయోపిక్. అయితే, వార్ మూవీ ‘షేర్ షా’లో హీరోయిన్ కియారాది కూడా కీలక పాత్రేనట. కథలో ఆమె చాలా ముఖ్యం అంటున్నాడు దర్శకుడు. తమిళంలో ‘బిల్లా, ఆరంభం’ లాంటి బ్లాక్ బస్టర్స్ అందించిన డైరెక్టర్ విష్ణువర్ధన్ ఈ సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు. ఆయన కియారాపై పొగడ్తల వర్షం…
సౌత్ లో బిజీయెస్ట్ హీరోయిన్ ఎవరైనా ఉన్నారంటే నయనతారే! గత యేడాది ఆమె నటించిన తమిళ చిత్రం ‘మూకుత్తి అమ్మన్’ ఓటీటీలో విడుదల కాగా, తాజాగా ఈ యేడాది ఆగస్ట్ 13న మరో తమిళచిత్రం ‘నేత్రికన్’ సైతం ఓటీటీలోనే విడుదల కాబోతోంది. ఈ మధ్యలో నయన్ నటించిన మలయాళ చిత్రం ‘నిళల్’ థియేట్రికల్ రిలీజ్ అయ్యింది. ‘మూకుత్తి అమ్మన్’ తెలుగులో ‘అమ్మోరు తల్లి’గా డబ్ కాగా, ‘నిళల్’ను ‘నీడ’ పేరుతో డబ్ చేసి ఆహాలో ఇటీవలే స్ట్రీమింగ్…
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం “ఆచార్య” చిత్రంతో బిజీగా ఉన్నారు. ఆ తరువాత “లూసిఫర్” రీమేక్ పై దృష్టి సారించనున్నారు. రీమేక్ స్పెషలిస్ట్ మోహన్ రాజా దర్శకత్వం వహించనున్నారు. “లూసిఫర్” రీమేక్ కోసం ఇప్పటికే హైదరాబాద్ లో భారీ సెట్లను నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం కాస్టింగ్ జరుగుతోంది. ఇంకా హీరోయిన్ ఖరారు కాలేదు. అయితే ఇందులో చిరంజీవి సరసన లేడీ సూపర్ నయనతార అయితే బాగుంటుందని అనుకుంటున్నారట. చిరంజీవి కూడా నయనతార హీరోయిన్ గా నటించాలని అనుకుంటున్నారట.…
బేసికల్ గా మలయాళ నటి అయిన నయనతార తమిళ, తెలుగు సినిమాలే ఎక్కువగా చేస్తోంది. అయితే అడపా దడపా మలయాళ చిత్రాల్లో నటించడం మానలేదు. అలా ఆమె నటించిన తాజా మలయాళ చిత్రం ‘నిళల్’. ఈ యేడాది ఏప్రిల్ 9న థియేటర్లలో విడుదలైన ఈ సినిమాను తెలుగులో ‘నీడ’ పేరుతో డబ్ చేసి, శుక్రవారం నుండి ఆహాలో స్ట్రీమింగ్ చేస్తున్నారు. మరి ఈ మిస్టరీ మూవీ కథేమిటో తెలుసుకుందాం. జాన్ బేబీ (కుంచాకో బొబన్) జిల్లా మెజిస్ట్రేట్.…
సౌతిండియన్ లేడీ సూపర్ స్టార్ నయనతార నటించిన మలయాళ చిత్రం ‘నిళల్’ ఈ యేడాది ఏప్రిల్ 9న విడుదలైంది. ఆ తర్వాత థియేటర్లు మూతపడటంతో ఈ మిస్టరీ థ్రిల్లర్ మూవీని ఓటీటీలో స్ట్రీమింగ్ చేశారు. ఈ శుక్రవారం ‘నిళల్’ చిత్రాన్ని ‘నీడ’ పేరుతో అనువదించి, ఆహాలో స్ట్రీమింగ్ చేయబోతున్నారు. జిల్లా మెజిస్ట్రేట్ గా కుంచకో బోబన్ నటించగా, ఎనిమిదేళ్ళ పిల్లాడి సింగిల్ మదర్ పాత్రను నయనతార పోషించింది. ఆమె పిల్లాడు స్కూల్లో ఖాళీ సమయంలో టీచర్ కు,…
లేడీ సూపర్ స్టార్ నయనతార ప్రియుడు విగ్నేష్ శివన్ తో కలిసి పెళ్ళికి సిద్ధమైనట్టు తెలుస్తోంది. నిజానికి చాలాకాలం నుంచి వీరి పెళ్ళికి సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. కానీ తాజాగా వీరి పెళ్లి విషయం ఓ కొలిక్కి వచ్చినట్టు సమాచారం. ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో తరచుగా అభిమానులతో చాట్ సెషన్ నిర్వహిస్తున్నాడు విగ్నేష్. అందులో భాగంగా అభిమానులు అడిగే పలు ఆసక్తికర విషయాలకు సమాధానాలు చెప్తున్నాడు. తాజాగా జరిగిన చాట్ సెషన్…
సూపర్ స్టార్ తో… లేడీ సూపర్ స్టార్! ఫ్యాన్స్ కి ఇంతకన్నా కావాల్సింది ఏముంటుంది? బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ తన నెక్ట్స్ మూవీలో సౌత్ ఇండియా టాప్ బ్యూటీ నయనతారతో రొమాన్స్ చేయనున్నాడట! ఆయన ప్రస్తుతం యశ్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్ పై ‘పఠాన్’ సినిమా చేస్తున్నాడు. దీపికా పదుకొణే ఈ యాక్షన్ ఎంటర్టైనర్ లో రా ఏజెంట్ గా నటిస్తోంది. జాన్ అబ్రహాం విలన్ గా కనిపించబోతున్నాడు. అయితే, ‘పఠాన్’ తరువాత షారుఖ్ సినిమా…
లేడీ సూపర్ స్టార్ నయనతార క్రేజ్ అంతా ఇంతా కాదు. తెలుగులో ఆమె సినిమా కోసం ఎదురు చూసే ఫ్యాన్స్ సంగతి మనకు తెలిసిందే. అయితే, తమిళంలో కేరళ కుట్టీ జోరు మరీ ఎక్కువ. అందుకే, అక్కడ ఆమెతో సినిమాలు చేయటానికి నిర్మాతలు క్యూలు కడుతుంటారు. ఇప్పటికే పలు చిత్రాలతో ఫుల్ బిజీగా ఉన్నా టాలెంటెడ్ స్టార్ మరో చిత్రాలకు పచ్చజెండా ఊపిందట! Read Also : దిల్ రాజు పేరుతో ఫేక్ సోషల్ మీడియా అకౌంట్…!…
కోలీవుడ్ లోని అడోరబుల్ కపుల్స్ లో నయనతార, విఘ్నేష్ శివన్ ఒకరు. వీరిద్దరికి సంబంధించిన పిక్స్, న్యూస్ తరచూ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. దాదాపు గత ఆరేళ్లుగా వీరిద్దరి మధ్య ప్రేమాయణం నడుస్తోంది. తాజాగా విగ్నేష్ తన ఇన్స్టాగ్రామ్ పేజీలో ‘ఆస్క్ మీ ఎనీథింగ్’ సెషన్ ను నిర్వహించారు. ఇందులో నెటిజన్లు ఆయనను ఆసక్తికరమైన విషయాలను అడిగారు. ఓ నెటిజన్ మాత్రం “నయనతారతో మీ ఫేవరెట్ పిక్ ఏది?” అని అడిగారు. అందుకు సమాధానంగా తాను…