పిక్ : లేడీ సూపర్‌స్టార్ తో ‘ఎఫ్-3’ బ్యూటీ ఫన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సౌత్ లేడీ సూపర్‌స్టార్ నయనతార దుబాయ్‌లో విఘ్నేష్ శివన్‌తో సరదాగా గడుపుతోంది. ఈ జంట కొత్త సంవత్సరాన్ని ఘనంగా జరుపుకున్నారు. ఇప్పుడు అందమైన నగరంలో క్వాలిటీ టైంను స్పెండ్ చేస్తున్నారు. ఈ జంట దుబాయ్‌లో సరదాగా గడిపిన ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అయితే తాజాగా లేడీ సూపర్ స్టార్ నయన్ తో ‘ఎఫ్-3’ బ్యూటీ మెహ్రీన్ పిక్ ట్రెండ్ అవుతోంది.
Read also : “పుష్ప”రాజ్ కోసం అమెజాన్ ఎంత చెల్లించిందో తెలుసా?
Also Read
- Secret Soldiers: 'చైనా' పేరుతో సెన్సార్ బోర్డ్‌లో ప్రకంపనలు.. రంగంలోకి విదేశీ వ్యవహారాల శాఖ!
- Nehal Vadoliya : ప్రాణాలకు ముప్పు ఉంది.. తమన్నా మాజీ ప్రియుడు విజయ్ వర్మపై నటి సంచలన ఆరోపణలు!
- Pranay Reddy Vanga: కోడిగుడ్డు మీద ఈకలు పీకేవాళ్లకు ఓపెన్ ఛాలెంజ్.. ‘స్పిరిట్’ను ఆపే దమ్ముందా?
- Amit Majithia: స్టార్ క్రికెటర్ల పరువు గంగపాలు? దుబాయ్ రహస్య విందుల్లో బయటపడ్డ దిమ్మతిరిగే నిజాలు!
ఇటీవల నయన్, విఘ్నేష్ దుబాయ్‌లో షాపింగ్‌కి వెళ్లినప్పుడు వారికి మెహ్రీన్ పిర్జాదా తారసపడింది. ఇద్దరు కలిసి పోజులిచ్చిన ఫోటోను షేర్ చేస్తూ మెహ్రీన్ పిర్జాదా తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో “చివరికి లేడీ సూపర్‌స్టార్ నయనతారను కలవడం చాలా బాగుంది” అంటూ రాసుకొచ్చింది. మెహ్రీన్ ఫ్యాన్ గర్ల్ మూమెంట్‌ను విఘ్నేష్ క్లిక్ చేసారు. దుబాయ్ లో ఈ ముగ్గురూ కలిసి టైం స్పెండ్ చేసినట్టు తెలుస్తోంది. ఈ పిక్ లో నయన్ ఎరుపు రంగు పోల్కా చుక్కల స్కర్ట్‌లో అందంగా కనిపించగా, మెహ్రీన్ హూడీ, డెనిమ్ స్కర్ట్‌లో సూపర్ గా కనిపిస్తోంది.
ఇక సినిమాల విషయానికొస్తే… మెహ్రీన్ పిర్జాదా ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో F3 షూటింగ్‌లో ఉంది. ఈ చిత్రం 2022 ఏప్రిల్ 29న విడుదల కానుంది. మరోవైపు నయనతారకు తెలుగులో గాడ్ ఫాదర్, షారుఖ్ అండ్ అట్లీల బాలీవుడ్ చిత్రం, ఒక మలయాళం, రెండు తమిళ చిత్రాలు చేతిలో ఉన్నాయి.
తాజావార్తలు
-
OTR : హిందూపురం గడ్డ మా అడ్డా! బాలయ్య ఇలాకాలో లోకల్ వార్ మొదలైందా?
-
Story Board : BRICS సదస్సు ప్రధాన ఉద్దేశమేంటి..? భారత్ ఎలాంటి సందేశం ఇస్తుంది..?
-
Telangana Assembly : తెలంగాణ అసెంబ్లీకి ఒకరోజు పొడిగింపు.. బుధవారానికి వాయిదా
-
Greenfield Highway : గ్రీన్‌ఫీల్డ్ హైవేపై మృత్యుఘోష.. ఒకే రోజు మూడు ప్రమాదాలు
-
Happy Journey : వందల ఫోన్ నెంబర్లున్నా మాట్లాడుకోలేని ఒంటరితనం.. మనందరి కథే ‘హ్యాపీ జర్నీ’..
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!