స్టార్ హీరోయిన్ నయనతార తాజా చిత్రం ‘నెట్రికన్’ ఓటీటీ లో రిలీజ్ అయ్యే దాఖలాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. నిజానికి థియేట్రికల్ రిలీజ్ కోసమే ఈ మూవీని నిర్మాతలు ప్రొడ్యూస్ చేసినా, ఇప్పుడు కరోనా సెకండ్ వేవ్ ఉధృతిని దృష్టి పెట్టుకుని, మనసు మార్చుకున్నారని అంటున్నారు. అయితే విడుదలకు ముందే ‘నెట్రికన్’ మూవీ 20 కోట్లకు పైగా బిజినెస్ చేసినట్టు తెలుస్తోంది. నయనతార ప్రధాన పాత్ర పోషించిన ఈ క్రైమ్ థిల్లర్ కు 2011లో వచ్చిన కొరియన్ మూవీ…