‘గాడ్ ఫాదర్’ అప్డేట్… హైదరాబాద్ లో స్టార్ హీరోయిన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం “గాడ్ ఫాదర్” షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతోంది. ఇది మలయాళ చిత్రం ‘లూసిఫర్’కి తెలుగు రీమేక్. ఇందులో చిరు ‘గాడ్‌ఫాదర్’గా కనిపిస్తాడు. చిరంజీవి 153వ చిత్రంగా రూపొందుతున్న ఈ సినిమాకు మోహన్ రాజా దర్శకత్వం వహించారు. కొణిదెల ప్రొడక్షన్స్ అండ్ సూపర్ గుడ్ ఫిలింస్ ఈ మూవీని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి కరోనా సోకి ఇంట్లో విశ్రాంతి తీసుకుంటుండగా, మరో వైపు ఆయన లేకుండా చేయాల్సిన సన్నివేశాల షూటింగ్ ను శరవేగంగా పూర్తి చేస్తోంది టీం. తాజాగా ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న నయన్ షూటింగ్ ముగించుకుని వెళ్తూ హైదరాబాద్‌లో కన్పించారు.
Read Also : హీరోయిన్ పుట్టుమచ్చలు రియల్ గా చూశారా.. రిపోర్టర్ ప్రశ్నకు హీరో రియాక్షన్
Also Read
- The Paradise: అనిరుధ్ స్టూడియో నుంచి నాని ‘చిన్న లీక్’.. ‘ది ప్యారడైజ్’ 3rd సింగిల్‌పై క్రేజీ వీడియో వైరల్! చూశారా
- Chiru Leaks: 'కాకా'లో అసలు క్యారెక్టర్ పేరు చెప్పేసిన మెగాస్టార్.. ఫ్యాన్స్‌కి పూనకాలే!
- Itlu Arjuna Teaser: మాటల్లేవ్... మాట్లాడుకోవడాలు లేవ్... డైలాగ్స్ లేకుండానే అనీష్ నటన అదుర్స్..
- Sangeet First Single: ఏఆర్ రెహమాన్ చేతుల మీదుగా ‘నీ వల్లే’ సాంగ్ రిలీజ్.. సిద్ శ్రీరామ్ మెలోడీకి ఫిదా అవుతున్న ఫ్యాన్స్!
పొలిటికల్ యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ‘గాడ్ ఫాదర్’ షూటింగ్ గత ఏడాది ప్రారంభమైంది. చిరంజీవిపై ఇప్పటికే కొన్ని ఉత్కంఠభరితమైన యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించారు. ‘గాడ్‌ఫాదర్’లో సల్మాన్ ఖాన్ అతిధి పాత్రలో నటించనున్న విషయం తెలిసిందే. దీనికి సంబంధించిన షూటింగ్ త్వరలో హైదరాబాద్‌లో ప్రారంభం కానుంది. ప్రస్తుతం ఇద్దరు అతిపెద్ద సూపర్‌స్టార్‌లు మొదటిసారిగా స్క్రీన్-స్పేస్‌ను పంచుకున్నందుకు చాలా ఉత్సాహంగా ఉన్నారు.
తాజావార్తలు
-
BJP: ‘‘కాంగ్రెస్ జోకర్ల పార్టీ’’.. రాహుల్ గాంధీపై బీజేపీ ఫైర్..
-
The Paradise: అనిరుధ్ స్టూడియో నుంచి నాని ‘చిన్న లీక్’.. ‘ది ప్యారడైజ్’ 3rd సింగిల్‌పై క్రేజీ వీడియో వైరల్! చూశారా
-
AMB, AAAల తర్వాత ఇక ‘మెగా సినిమాస్’.. ప్రపంచ స్థాయి స్క్రీన్‌తో బాస్ ఎంట్రీ?
-
Ukraine War: రష్యాపై ఉక్రెయిన్ అతిపెద్ద దాడి.. 1000కి పైగా డ్రోన్లతో కల్లోలం..
-
Amazon Sale: ‘గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2026’ సేల్.. తేదీ ప్రకటించిన అమెజాన్..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!